APP REVIEWS

your mobile announce caller name and whatsapp message

your mobile announce caller name and whatsapp message

 

Hi friends welcome to tech in telugu website here we are going to read this article in this article we are going to learn your mobile announce caller name and whatsapp message

 

 

your mobile announce caller name and whatsapp message :

  • ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా డ్రైవింగ్లో ఉన్న లేదా ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కూడా నీకు ఎప్పుడైనా మొబైల్ కి ఇన్కమింగ్ కాల్ వచ్చినా లేదా మీ మొబైల్ కి ఏదైనా వాట్సాప్ నుంచి మెసేజ్ వచ్చిందా లేదా మీ నార్మల్ మొబైల్ లో మెసేజ్ వచ్చిన కూడా మీరు ఆ పనిని వదిలేసి లేకపోతే మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు బైక్ లేదా కారును ఆపుకొని మీరు ఆ మెసేజ్ నీకు చదవడం కానీ లేదా ఆ మొబైల్ లో వచ్చే కాలనీ కానీ లిఫ్ట్ చేసి చూడవచ్చన్న మాట ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది.
  • ఎందుకంటే ఒకసారి మన కంపెనీల నుండి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి దాని కోసం మనం వెళ్లే దారిలో చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది అనమాట .
  • ఈరోజు ఈ బ్లాగులో మనం మనకు వచ్చే కాల్స్ కావచ్చు లేదా మెసేజ్ ని కావచ్చు మన మొబైల్లో మనకు ఏవిధంగా చదివి వినిపిస్తుంది అని దాని గురించి తెలుసుకుందాం దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏం లేదు.
  • ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఒక రెండు మూడు సెట్టింగ్స్ చేసుకోవాలి అంటే తర్వాత నుంచి మీ మొబైల్ మీకు ఏ మెసేజ్ వచ్చిన కూడా చదివి వినిపిస్తూ ఉంటుందన్నమాట.

how to see 3d map with google earth app

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో వచ్చే కాల్స్ కావచ్చు లేదా మీ మొబైల్ లో చేసిన వాట్సాప్ మెసేజ్ లేదా నార్మల్ మెసేజ్ ని మీ మొబైల్ లో మీకు చదివి వినిపించాలి అనుకుంటే మాత్రం దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరొకరు సెట్టింగ్ చేసుకొని కూడా అప్లికేషన్ మీరు ఇవ్వవలసి ఉంటుంది తర్వాత నుంచి మీ మొబైల్ కి ఎటువంటి ఆలోచనలు ఎటువంటి మెసేజ్ వచ్చిన మీ మొబైల్ లో చదివి వినిపించడం మీరు గమనిస్తారు.
  • అప్లికేషన్ కూడా ఏమీ కాదు కానీ మీకు చాలా కూల్ గా ఉంటుందన్న మాట విన్న తర్వాత మీరు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్లో చేసుకోవడానికి సెట్టింగ్ చేసుకోవాలి.
  • అనుకుంటే మాత్రం వాడి కోసం మీరు ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన వివరాలు మొత్తం నేను కింద బ్లాగులో ఇచ్చాను.
  • అలాగే అప్లికేషన్ సమస్యలు కూడా మీ కిందనే ఉంటుంది కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో SMART ANNOUNCR CALL TIME BATTERY అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 3.3 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 11 Nov 2018 రోజున చేయడం జరిగింది.

best antivirus app for mobile free

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది తర్వాత అప్లికేషన్లో మీరు కొన్ని సెట్టింగ్స్ చేసుకోవలసి ఉంటుంది.
  • అదే పెద్ద సెట్టింగ్స్ ఏమీ కాదు మీకు అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఎప్పుడైనా మెసేజ్ వచ్చిన లేకపోతే ఇప్పుడైనా కాల్ వచ్చినా మీ మొబైల్ మీకు ఏ భాషలో చదివి వినిపించాలి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మనకు దాదాపు ఈ మెసేజ్ అయినా లేకపోతే ఏదైనా వచ్చినా కూడా అది మనకు ఇంగ్లీష్ లోనే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఇంగ్లీష్ లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మళ్లీ అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అయిపోతుంది.
  • తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది ఆ పర్మిషన్ ఏంటి మీరు పర్మిషన్ ఇచ్చిన వేయాలి. ఇప్పుడు వెంటనే అప్లికేషన్ మళ్ళీ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

set zoom in wallpapers in your mobile free

how to set a photo in our notification bar

how to increase internet speed in our mobile

see others full details with phone number

how to do call with private number new trick

best whatsapp status making app in this year

 

 

Options in the application :

  • ఫ్రెండ్స్ మళ్లీ ఒకసారి అప్లికేషన్ లోడింగ్ తీసుకొని ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • అవి ఏంటి అంటే Battery Setting
    Time Settings
    App Settings
    Sms Settings
    Call Settings
    Data Settings
    Voice Settings
    Language
    Profile Selecti..
    Select Theme
    Rate Us.
  • ఇందులో మీరు ఏం సెట్టింగ్ చేసే ఒక ముందు మీకు ఏ ఇందులో ఒక లైట్ అనేది వైట్ కలర్ లో కనిపిస్తుంది మీరు ఇందులో ఏమైనా సెట్టింగ్ చేసుకున్నట్లయితే అది గ్రీన్ కలర్ లో కి వచ్చేస్తుంది అనమాట.

 

 

 

 

If you use the application :

  • మీరు ఇందులో సెట్టింగ్ చేసుకోవాల అనుకుంటే మీరు ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు మీకు చదివి వినిపించాలి అనుకుంటే మీరు కాల్ చేసి అందులో మీరు మళ్ళీ ఒక రెండు మూడు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • అప్పుడు మాత్రమే కావడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఏదైనా మెసేజ్ కి సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే మొదలయిన మెసేజెస్ ని మీ మొబైల్ చదివి వినిపించాలి అనుకుంటే మీరు దానిపైన ప్రెస్ చేసినట్లయితే మీరు అందులో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • సెట్టింగ్ చేసుకొని అలాగే కొన్ని ఇచ్చినట్లయితే అది కూడా కలర్ మారిపోవడం జరుగుతుంది ఈ విధంగా మీరు అప్లికేషన్ ని వాడుకోవచ్చు.
  • తర్వాత ఇందులో ఉన్న ఆస్తులన్నింటినీ మీరు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చుకోవచ్చు తర్వాత మీ మొబైల్ కి వచ్చినప్పుడు మీ మొబైల్ లో మీకు చదివి వినిపిస్తూ ఉంటుందన్నమాట .

 

 

 

App info :
Version : 4.5
Updated on : 11 Nov 2018
Downloads : 1,000,000+ downloads
Offered by : Ingris Pvt. Ltd.
Released on : 11 Dec 2014
App permissions :
Contacts :
read your contacts
Telephone :
read phone status and identity
Other :
have full network access run at startup prevent phone from sleeping View network connections

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

 

DOWNLOAD THE APPLICATION HERE

your mobile announce caller name and whatsapp message

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *