APP REVIEWS

mobile app security best mobile security app

mobile app security best mobile security app

 

hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about

 

 

mobile app security best mobile security app :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో గల చూసినట్టయితే అందరూ మొబైల్స్ ఏ వాడుతున్నారు మొబైల్ వాడే వాళ్లు నార్మల్గా మనం చూసినట్లయితే ఆ మొబైల్ ని వాడడానికి అందులో చాలా రకాల అప్లికేషన్స్ అయితే మనం డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఎందుకంటే ఒక అప్లికేషన్ మనకు ఒక రకం గా పనిచేస్తూ ఉంటుందన్నమాట అందుకే మనం మన మొబైల్ లోనే అప్లికేషన్ ని డిలీట్ అయితే చేయలేమో ఒకవేళ ఏదైనా అప్లికేషన్ డిలీట్ చేసినా సరే ఆ అప్లికేషన్ కి సంబంధించిన కొంచెం డేటా మన మొబైల్లో మిగిలిపోయే ఉంటుంది.
  • ఫ్రెండ్స్ ఈ విధంగా మిగిలిపోయిన డేటా ఒకసారి మన మొబైల్ లో ఉండే కెమెరా ని లేదా మనం మైక్రోఫోన్ ని యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఇటువంటి అప్లికేషన్స్ మన మొబైల్ లో ఏమైనా ఉన్నాయా అలాగే మన మొబైల్ ని మనం వాడుతున్న ప్పుడు మధ్యమధ్యలో కొన్ని కొన్ని అడ్వర్టైజ్మెంట్లు రావడం జరుగుతుంది.
  • అటువంటి ని చూపించే అప్లికేషన్ కూడా మన మొబైల్ లో ఉన్నట్లయితే అటువంటి అప్లికేషన్స్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట.
  • ఎటువంటి అప్లికేషన్ సినిమా నా మొబైల్ లో ఉన్నాయా లేదా తెలుసుకొని వాటిని డిలీట్ చేయడానికి మన మొబైల్ లో మనం ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ని ఉపయోగించి మనం చాలా సులభంగా ఈ అప్లికేషన్ అయితే డిలీట్ చేయవచ్చు అన్నమాట ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ ఏంటిది ఎక్కడినుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసిన తర్వాత ఇందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు ఆ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగు చివరన ఉంటాయి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  • అందులోకి చూసినట్టయితే పైన మరొకసారి కనిపిస్తోంది దానిపైన ప్రెస్ చేసి GOCLEAN POPUP AD DETECTOR HIDDEN APPS DETECTOR అని టైప్ చేశారంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కిందనే ఇన్స్టాల్ అని ఒక బటన్ ఉంటుంది దాని పైన మీరు చేసారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి చాలా సులభంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి మీ మొబైల్ లో ఎటువంటి అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు సో మీరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని వాడుకోండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set voice recognition lock in mobile

how to set whatsapp full photo dp with whatscrop

whatsapp shortcut hidden trick any text widget

how to use adobe spark photo editor

how to set romantic ringtones in our mobile

 

 

After download the application :

  • ఫ్రెండ్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని కొన్ని పర్మిషన్ అడుగుతుండు పర్మిషన్ చేయండి .
  • తర్వాత మీరు ఎక్కడ చూసినా కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
    App
    data
    My Wi-Fi
    detector
    hidden apps
    ఈ విధంగా కొన్ని క్యాటగిరీలు అయితే కనిపిస్తాయి ఇప్పుడు మీరు చివరి ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ లో మీకు తెలియకుండా ఏమేమి అప్లికేషన్స్ పని చేస్తున్నాయి. అని మీరు తెలుసుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ ను మొబైల్ కెమెరా మైక్రో ఫోన్ ని వాడుకుంటూ ఉంటాయన్నమాట ఇక్కడ కనిపించే అప్లికేషన్స్ లో మీకు అవసరం లేని అప్లికేషన్ ఏమైనా ఉన్నట్లయితే దానిని వెంటనే డిలీట్ చేసేయండి.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్ తర్వాత చివరి నుంచి రెండో ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ ని డిలీట్ చేసినట్లయితే మీరు ఇక్కడి నుంచి మీ మొబైల్ లో అప్పుడప్పుడు కనిపించే అడ్వర్టైజ్మెంట్లు కనిపించకుండా మీరు డిలీట్ అయితే చేయవచ్చు.
  • ఫ్రెండ్స్ అలాగే చివర నుంచి 3వ ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేసినట్లయితే మీ మొబైల్లోని వైఫై ని మీరు కాకుండా ఇంకెవరు వాడుతున్నారో మీరు మొత్తం ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడి నుంచి తీసివేయవచ్చు.
  • అలాగే ఇంకా రెండు options కూడా మీరు ఇదే విధంగా యూస్ చేసుకోవచ్చు సోయా అప్లికేషన్ మీకు చాలా బాగా యూత్ ఫుల్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి.

 

 

App info :
Version 1.3.8
Updated on 26 Mar 2021
Downloads 1,000,000+ downloads
Download size 8.75 MB
Offered by Irongate
Released on 27 Apr 2016

 

 

DOWNLOAD THE APPLICATION HERE

mobile app security best mobile security app

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *