how to increase my mobile camera quality in telugu
Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to increase my mobile camera quality in telugu
how to increase my mobile camera quality in telugu :
- ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే తప్పకుండా ఉంటుంది ఈ మధ్యలో కొత్తగా మొబైల్ కనుక్కున్న వారికి వాళ్ళ మొబైల్ కెమెరా కి సంబంధించిన మెగాపిక్సల్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అన్న మాట.
- పాత కాలంలో అంటే ఒక సంవత్సరం కింద గాని లేదా ఆరు నెలల కింద కానీ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే అప్పుడు ఆ మొబైల్స్ లో ఎంత మంది మెగాపిక్సల్ కెమెరాలు అయితే లేవు.
- అందుకే మనం ఇప్పుడు అటువంటి మొబైల్స్ తోటి ఏదైనా ఫోటో తీయాలి అంటే అంత క్లారిటీ గా అయితే రాదన్న మాట.
- అలాగే మీ ఫ్రెండ్స్ దగ్గర మంచి మొబైల్స్ ఉన్నట్టయితే వాళ్ళ ఫోటో తీసి మీకు చూపిస్తూ మిమ్మల్ని కూడా చేస్తూ ఉంటారు.
We need any application :
- ఫ్రెండ్స్ అందుకే మీ మొబైల్ లో మంచి కెమెరా లేకున్నా సరే మీ మొబైల్ లో ఉన్న పాత కెమెరా ని మీరు మంచి కెమెరా లాగా ఎలా మార్చుకోవచ్చు అనేదాని గురించి ఈ బ్లాగ్ లో మనం వివరంగా తెలుసుకుందాం.
- దాని కోసం ఒక మంచి కెమెరా అప్లికేషన్ వాడవలసి ఉంటుంది ఆ కెమెరా అప్లికేషన్ ను ఉపయోగించి మనం హెచ్డీ క్వాలిటీ లో ఫొటోస్ తీసుకోవచ్చా అన్నమాట.
- ఫ్రెండ్స్ కాకపోతే మీ కోసమే ఈ చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది ఇప్పుడు మీరు అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
- ఎందుకంటే అప్లికేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో కింది ఇస్తానని అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు.
- అలాగే అప్లికేషన్‌కు సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగు చివరన ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చ ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
How to download the application :
- ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఈ చిన్న కెమెరా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవాలి అనుకుంటే,
- దానికోసం సింపుల్‌గా మీరు మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత PICNIC PHOTO FILTER FOR DARK SKYTRAVEL APPS అని టైప్ చేశారు అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
- అప్లికేషన్ కిందనే మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది.
- మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఇప్పటివరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది.
- ఈ అప్లికేషన్‌కు సంబంధించిన రేటింగ్ కూడా మనం చూసినట్లయితే చాలా మంచి రేటింగ్ అయితే అప్లికేషన్ కి ఉందన్నమాట.
- ఈ అప్లికేషన్ యొక్క కెమెరా ని మనం ఉపయోగించే ఫోటో తీసి నట్లయితే మనకు మంచి మంచి క్వాలిటీ లో ఫొటోస్ కూడా రావడం జరుగుతుంది.
After download the application :
- ఫ్రెండ్స్ మీరు మొదటిసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
- ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు రకాల పర్మిషన్ అడుగుతుంది ఆ వాటన్నిటికీ మీరు పర్మిషన్ ఇస్తే ఇవ్వవలసి ఉంటుందన్న మాట.
- ఈ అప్లికేషన్ దేనికోసం పర్మిషన్ అడుగుతుంది అంటే మనం ఈ అప్లికేషన్ ను ఉపయోగించి ఏమైనా ఫోటో తీసినప్పుడు ఆ ఫొటోస్ మన గ్యాలరీలోకి వెళ్లాలి కాబట్టి దానికి సంబంధించిన పర్మిషన్ అడుగుతుండు అన్న మాట.
- మీరు ఆ పర్మిషన్ పర్మిషన్ ఇచ్చినట్టు మీరు ఈ కెమెరాను ఉపయోగించి ఈ ఫోటో తీసిన సరే అవి మన మొబైల్ గ్యాలరీ లోకి వెళ్లడం జరుగుతుంది.
Give some permissions :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్‌కు సంబంధించిన మెయిన్ ఇంటర్నెట్ ఓపెన్ అయిపోతుంది.
- ఇందులో గనక మీరు చూసినట్లయితే మనకి ఒక కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది అలాగే ఒక గ్యాలరీ ఆప్షన్ కనిపించడం జరుగుతుంది.
- ఇక్కడ మీరు కెమెరా ఆప్షన్ పైన క్లిక్ చేసి ఏ ఫోటో తీసిన సరే మనకు గ్యాలరీ లో కి అయితే వెళ్లడం జరుగుతుంది అన్నమాట.
- ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ముఖ్యమైన బెనిఫిట్ ఏంటిది అంటే మాత్రం మనకు మన చుట్టుపక్కల లైటింగ్ అనేది తక్కువగా ఉన్నాసరే ఈ అప్లికేషన్ ఆటోమేటిక్ దానంతట అదే లైటింగ్ సెట్ చేసుకోవడం జరుగుతుంది.
- మీరు తక్కువ ఓటింగులో ఫోటో తీసిన ఫొటోస్ పెడితే చాలా బాగా రావడం జరుగుతుంది అన్న మాట.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
how to block whatsapp video calls voice calls
how to find hidden files in our mobile
best shortcut app for android mobile
how to get details of any photo with image finder app
how to set a video ringtone with color call
use the application :
- ఫ్రెండ్స్ ఈ విధంగా అందరి దగ్గర అయితే కొత్త మొబైల్స్ అయితే ఉండవు మీ దగ్గర పాత మొబైల్ ఉన్నట్లయితే మీ మొబైల్ కెమెరా తో తో ఫోటో తీస్తున్నాడు.
- ఐతే అది మీకు మంచి క్లారిటీ తోటి వస్తున్నట్టుగా అనిపించకపోతే ఈ అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి.
- ఈ అప్లికేషన్ మీకు ఏమాత్రం వచ్చినా సరే మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకంటే ఈ అప్లికేషన్ ఉపయోగించుకోవాలో కూడా మంచి మంచి ఫోటో తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్న మాట.
- ఇది అప్లికేషన్‌కు సంబంధించిన లింకు అయితే ఈ బ్లాగ్ చూడాలని ఉంది వెంటనే డౌన్ లోడ్ చేసుకుని ట్రై చేయండి .
App info :
Version : 3.1.1.2
Updated on : 21 Oct 2019
Downloads : 10,000,000+ downloads
Download size : 71.44 MB
Offered by : ESTsoft Corp.
Released on : 25 Jul 2017
how to increase my mobile camera quality in telugu