APP REVIEWS

mobile hanging problem solve must try

mobile hanging problem solve must try

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about mobile hanging problem solve must try

 

 

mobile hanging problem solve must try :

  • ఫ్రెండ్స్ మనలో చాలా మంది మొబైల్ హ్యాంగ్ అయితే అవుతూ ఉంటాయి కొన్ని మొబైల్స్ లో అయితే మీరు ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెళితే అక్కడ మీకు మీ మొబైల్ లో స్టోరేజ్ లేదు అన్నట్టు చూపిస్తూ ఉంటుందన్నమాట.
  • చాలామంది మొబైల్స్ నోటిఫికేషన్పై క్లిక్ చేసినట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ లాగా చూపిస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం అయితే చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు.
  • నా దగ్గర కూడా ఒక samsung మొబైల్ ఉండే దానిలో కూడా ఈ విధంగా స్టోరేజ్ ప్రాబ్లం అయితే వస్తూ ఉండేది కాకపోతే నాకు అప్పుడు సొల్యూషన్ అయితే ఏమీ తెలియదు.
  • కాకపోతే ఇప్పుడు నేను మీకు ఈరోజు ఒక చిన్న అప్లికేషన్ గురించి ఎలా చెప్తాను అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్ అయినా compress అయితే చెయ్యొచ్చు అన్నమాట.
  • అవును ఫ్రెండ్స్ మన మొబైల్ లో చాలా రకాల పనుల కోసం అంటే ఒక పని కోసం ఒక అప్లికేషన్ ఐడి డౌన్లోడ్ చేసుకుంటాం.
  • ఈ విధంగా మన మొబైల్ లో ఉండే ప్రతి ఒక అప్లికేషన్ మనకు ఉపయోగపడే ఉంటుంది మనం వాటిని డిలీట్ అయితే చేయలేమో కాకపోతే మీరు వాటిని compress చెయ్యొచ్చు ఫ్రెండ్స్ అది ఎలా అని నేను ఈ బ్లాగులో చెప్తాను.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఎటువంటి స్టోరేజ్ ప్రాబ్లం తోటి లేదా ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ మొబైల్ లో స్టోరేజ్ లేదు అని చూపిస్తున్న.
  • ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెళ్ళినపుడు మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వడం ఇటువంటి ప్రాబ్లమ్స్ మీ మొబైల్లో కూడా వస్తున్నట్లయితే మీరు దీని కోసం ఏదో ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ ని కూడా ఈ విధంగా తక్కువ ఎంబి లోకి ఎలా తీసుకెళ్లాలి అని మీరు ఎక్కడ వలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ బ్లాగ్ లో నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు .
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు మీకు ఈ బ్లాగులో కింద ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ మొబైల్ లో ప్లే స్టోర్ అనే అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో NEVER UNINSTALL APPS – SPACEUP అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 14.5 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 16 sep 2018 రోజున చేయడం జరిగింది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఈ అప్లికేషన్ మిమ్మల్ని కొన్ని రకాల పర్మిషన్ ఇస్తే అడుగుతుంది వాటన్నింటికీ పర్మిషన్ కూడా ఇచ్చేయండి .
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మన మొబైల్లో మనం ఎక్కువగా వాడండి అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా మనం వాడే అప్లికేషన్స్ అయినా సరే అవి ఎక్కువ కలిగి ఉన్నట్లైతే మనం వాటిని తక్కువ ఎంబి లోకి తీసుకెళ్లి అది ఎలా చెప్తాను.
  • ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక బటన్ కనిపిస్తుంది మీరు ఆ బటన్ పైన ప్రెస్ చేశారంటే మీ మొబైల్లో పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది.
  • మీ మొబైల్ ని తక్కువ ఎంబి లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా అని మీకు అక్కడ చూపించడం జరుగుతుంది అన్న మాట .
  • ఒకవేళ మీ మొబైల్ అనేది నార్మల్ గా ఉన్నట్లైతే మీరు అదే విధంగా ఉంచుకోండి లేదా అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు కనిపించింది అయితే మీ మొబైల్లోని అప్లికేషన్స్ నీరు తక్కువ ఎంబి లోకి తీసుకు వెళ్ళవలసి ఉంటుంది అన్న మాట.

 

 

 

 

How to compress large MB apps :

  • ఫ్రెండ్ ఇప్పుడు మీరు మీ మొబైల్లోని ఈ అప్లికేషన్లో గనుక చూసినట్లైతే అక్కడ మీకు అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది .
  • మీరు మీరు రైస్ చేసారంటే మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ అన్నింటినీ మొబైల్ ఒకసారి మొత్తం చెకింగ్ అయితే చేయడం జరుగుతోందన్న మాట.
  • ఇప్పుడు మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్ ఈ అప్లికేషన్ ను చూపించడం జరుగుతుంది అక్కడ మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ ఒక అప్లికేషన్ ఎంత ఎన్ని కలిగి ఉందో అన్ని పక్కన చూపించడం జరుగుతుంది అన్న మాట.
  • మీరు ఏ అప్లికేషన్ అయితే తక్కువ ఎంబి లోకి తీసుకు వెళ్ళాలి లేదా ఏ అప్లికేషన్ అయితే అక్కడి నుంచి డిలీట్ చేయాలి .
  • మీకు అవసరం లేని అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కన్ఫామ్ అని button పైన క్లిక్ చేసినట్లయితే తర్వాత ఇంకొక పేజీ ఓపెన్ కావడం జరుగుతుంది

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to increase mobile battery backup

best ringtones app you must try

Chinese Apps list 2020 you must know

 

 

Finally use this app :

  • ఫ్రెండ్ ఈ పేజీలో మీరు సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్స్ అన్ని రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ని కరెక్టేనా కాదా చూసుకోండి.
  • మీరు కన్ఫామ్ పైన ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అప్లికేషన్స్ అన్ని తక్కువ ఎంబి లోకి వెళ్ళిపోతారు అన్నమాట .
  • ఈ విధంగా మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవుతుందా లేదా మీ మొబైల్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిన సరే ఈ చిన్న అప్లికేషన్ ఉపయోగించి .
  • మీరు ఈ చిన్న ఫాలో అయినట్లైతే మీరు చాలా సులభంగా మీ మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా అదేవిధంగా మీరు మీ మొబైల్ ప్రాబ్లం వచ్చిన మాట తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా అప్లికేషన్ గురించి చెప్పండి.

 

 

 

 

App info :
Version : 1.45
Updated on : 16 Sep 2018
Downloads : 500,000+ downloads
Download : size 10.57 MB
Offered by : Stash Co
Released on : 8 Feb 2017
App permissions :

Device & app history :
retrieve running apps

 

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

mobile hanging problem solve 2020

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *