APP REVIEWS

mobile heating problem new solution

mobile heating problem new solution

 

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about mobile heating problem new solution so lets get start…………

 

 

What we do for mobile heating :

  • ఫ్రెండ్స్ మన మొబైల్ చాలా సార్లు వేడి అవుతూ ఉంటుంది. లేదా నెమ్మదిగా పని చేస్తూ ఉంటుంది.
  • దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి కానీ ముఖ్యమైన కారణం ఏంటి అంటే మీ మొబైల్ లో ఎక్కువగా అప్లికేషన్స్ ఉండడం అంటే ఫేస్బుక్ కావచ్చు మెసెంజర్ కావచ్చు వాట్సప్ కావచ్చు ఇది చాలా స్టోరేజ్ని తీసుకుంటాయి.
  • మన మొబైల్లో అలాగే RAM కూడా చాలా వాడుకుంటాయి దీనివల్ల మన మొబైల్ slow అవ్వడమే కాకుండ వేడిగా కూడా అవుతుంది.
  • దీనివల్ల మనం ఏం పని చేసినా కూడా స్లో గా చేస్తూ ఉంటుంది దీని వలన టైం వేస్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ సమస్యను దృష్టిలో కి తీసుకొని నేను మీకోసం ఒక చిన్న అప్లికేషన్ సెంటర్ చేయబోతున్నాను.
  • ఈ అప్లికేషన్ ఎంత మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకున్నారు అంటే ఏ అప్లికేషన్ అయినా మీ ఈ చిన్న అప్లికేషన్ లోనే వాడుకోవచ్చు.

 

 

Which type of application we need :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క సైజు గనుక చూసినట్లైతే 2MB మాత్రమే ఉంటుంది. కానీ ఈ అప్లికేషన్లో మీకు చాలా అప్లికేషన్స్ USE చేసుకోవచ్చు.
  • అదేంటి అంటే ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు నాకు సోషల్ మీడియా కి సంబంధించిన ప్రతి దాన్ని మీరు ఈ అప్లికేషన్ ద్వారానే వాడుకోవచ్చు చాలా బాగుంటుంది.
  • ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ అప్లికేషన్ నీకు నచ్చని డౌన్లోడ్ చేసుకొని use చేసుకోవాలి అనుకుంటే నా అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మీకు మొత్తం కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ search bar లో ALL SOCIAL MEDIA & ALL SOCIAL NETWORKS IN ONE అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.0 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 5 APR 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic ఓపెన్ అయిపోతుంది.

 

 

 

 

About the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది స్టార్టింగ్ లోనే ఈ కింద కనిపించే నాలుగు సోషల్ మీడియాల కనిపిస్తాయి .
  • ఏంటి అంటే
    1. whatsapp messenger
    2. facebook
    3. instagram
    4. hangouts ఇవి కాకుండా మీకు ఇంకా అప్లికేషన్స్ కావాలి అంటే కింద మీకు కింద view more అని కనిపిస్తుంది. దాని మీద ప్రెస్ చేయండి.
  • సో ఫ్రెండ్స్ యొక్క అప్లికేషన్ లోని మీకు ఎన్ని కావాలంటే అన్ని అప్లికేషన్లు పడుకోవచ్చు అలాగే ఈ అప్లికేషన్ సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే మీకు ఎడమ వైపు పైన కనిపిస్తున్న మూడు చుక్కల మీద ప్రెస్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
  • దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది దాన్ని మీరు tick mark చేయాలి అలాగే మీరు ఏదైనా అప్లికేషన్ ని లేదా ఏదైనా అప్లికేషన్ సంబంధించిన డేటా ని ఇక్కడ నుండి షేర్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ ఒక share బటన్ కూడా కనిపిస్తుంది. చేసి దాని మీద ప్రెస్ చేసి మీకు షేర్ కూడా చేసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

Our mobile says how much water we can drink in a day

how to set applications in your mobile notification bar

best whatsapp secret trick forever

best loan app to take a loan with mobile

amazing launcher for android users

how to change voicemod with voice changer

 

 

If you download this application :

  • సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ఏ అప్లికేషన్ని అయినా వాడుకున్నారు సరే మీకు ఇప్పటినుండి మొబైల్ నెమ్మదిగా పనిచేయడం ఆగిపోతుంది వేగంగా పనిచేస్తుంది.
  • అలాగే మొబైల్ వేడి కూడా కాదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని అప్లికేషన్లు మీరు ఓకే దగ్గర ఎలా ఆపరేట్ చేస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ చూసినా కూడా వాళ్లు కంపల్సరీ షాక్ అయిపోతారు.
  • మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే వాళ్ళు కూడా సజెస్ట్ చేయండి అప్లికేషన్ గురించి ఒకే ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి.

 

 

DOWNLOAD THE APPLICATION HERE

 

 

info :
Version :
Updated on : 5 apr 2019
Downloads : 10000 + downloads
Offered by : toshot inc
Release on : 4 Apr 2019
Permissions : Location , other.

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

mobile heating problem new solution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *