APP REVIEWS

change mobile keyboard background image

change mobile keyboard background image

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about change mobile keyboard background image

 

 

change mobile keyboard background image :

  • ఫ్రెండ్స్ మనం కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు అందులో మనం ఎవరితో అయినా చాటింగ్ చేయాలి అంటే అది వాట్సాప్ లో కానీ లేకపోతే నార్మల్ మెసేజ్ ఏదైనా సెండ్ చేయాలి.
  • అంటే మనం దాని కోసం మన మొబైల్ లో ఉండే కీప్యాడ్ ని ఓపెన్ చేసి దాని ద్వారా టైపింగ్ చేసి మనం సెండింగ్ అనేది చేస్తూ ఉంటాము.
  • అలాగే మనం ఎప్పుడైనా తెలుగులో లేదా ఏదైనా మనకు నచ్చిన భాషలో సెండ్ చేయాలి అంటే దానికి సంబంధించిన కీబోర్డ్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటాము తర్వాత ఆ కీ బోర్డు ద్వారా మనం ఆ మెసేజ్ ని టైప్ చేసి మనం అవతల వాళ్ళకి సెట్ చేస్తా.
  • ఫ్రెండ్స్ చాలా మందికి అంటే ఆ కీప్యాడ్లో మనకు వెనకాల ఒక ఫోటో ఉంటుంది కదా అది చాలా మందికి ఏదైనా ఒక కలర్ లో మాత్రమే ఉంటుంది మీరు కావాలనుకుంటే అందులో మీ ఫోటో ని కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

Any application we need :

  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ లో చాటింగ్ చేయడానికి ఉపయోగించే కీ ప్యాడ్ లో మీరు మీ ఫొటోని సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు అయితే దాని కోసం మీరు ఒక చిన్న ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత మీరు మీ మొబైల్ లో ఒక చిన్న అప్లికేషన్ కూడా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు ఆ అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ లో ఉండే కీబోర్డ్ని మార్చివేసి తర్వాత మీకు నచ్చిన కీబోర్డ్ ని సెలెక్ట్ చేసుకొని అందులో బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న కలర్ ని తీసి వేసి ఈ ఫోటో ని లేదా మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ని అలాగే మీ పిల్లలకు ఏదైనా ఒక ఫోటో ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
  • తర్వాత ఆ కీబోర్డ్ ని ఓపెన్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర గాని ఎక్కడైనా ఓపెన్ చేసి వాడే రండి వాళ్ళ చూసే వాళ్ళ కూడా షాక్ అయిపోతారు.
  • ఎందుకంటే ఈ కీప్యాడ్లో వెనకాల మన ఫోటో సెట్టింగ్ చేసుకోవడం చాలా మందికి తెలియదు ఒకే ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో సెట్టింగ్ చేసుకోవాలి అని నేను ఈ బ్లాగ్ లో మొత్తం ఇచ్చాను అలాగే అప్లికేషన్ యొక్క లింకు కూడా నేను ఇచ్చాను.
  • మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో MY PHOTO KEYBOARD PICTURE KEYBOARD అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 19 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 20 Nov 2019 రోజున చేయడం జరిగింది.

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది వాటన్నింటికీ మీరు పర్మిషన్ ఇచ్చేయండి తర్వాత మీ మొబైల్ లోని కీబోర్డ్ని మార్చుకోవడానికి మీకు ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది .
  • ఇది దేని కోసం అంటే మీరు మొబైల్ కొనుక్కున్నప్పుడు అందులో వచ్చే కీబోర్డు అనేది మనకు పని చేయాలన్న మాట ఎందుకంటే మీరు ఆ కీబోర్డ్ లో ఫోటో ని చేంజ్ చేయలేరు.
  • ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న కీబోర్డ్ని దాని ప్లేస్ లో మార్చ వలసి ఉంటుంది.
  • తర్వాత మీరు దీని ద్వారా మీకు నచ్చిన ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు మీ మొబైల్ లో ఉండే పాత కీబోర్డ్ ని తీసి వేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

 

 

 

Set image in the keyboard :

  • ఫ్రెండ్స్ మీరు మీ పాత కీ బోర్డు ప్లేస్ లో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు మీ మొబైల్ యొక్క గ్యాలరీ లోకి వెళ్ళాలి.
  • గ్యాలరీ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ ఫోటోని అయితే దీని వెనకాల సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఫోటో ఎంతమంది రావాలి అనుకుంటున్నారో అంతమంది కటింగ్ కూడా చేసుకోవాలి.
  • కటింగ్ కూడా అయిపోయిన తర్వాత మీరు పైన కనిపిస్తున్న టిక్ మార్క్ చేసినట్లైతే మీ ఫోటో ఆటోమేటిక్ గా దాన్ని బ్యాక్ గ్రౌండ్ లో రావడం జరుగుతుంది.
  • తర్వాత మీరు వేరే సెట్టింగ్స్ కావాలి అనుకుంటే ఆ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు అవి ఏంటి అంటే కీ ప్యాడ్ లో ఉండే లీటర్స్ కలర్స్ కావచ్చు లేదా ఒక నిమిషం కావచ్చు.
  • అలాగే లెటర్స్ స్టైల్ కావచ్చు ఏదైనా సరే మీరు మార్చుకోవచ్చు అలాగే మీరు లెటర్ టైప్ చేస్తున్నప్పుడు వెనకాల కూడా మార్చుకోవచ్చు

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to change mobile dialpad background

how to set whatsapp auto replay option

send multiple messages in whatsapp chat

how to make our name dj song in mobile

how to set mobile works automatically new trick

do calls with private number , unkown number

After set image in keyboard :

  • ఫ్రెండ్స్ ఏ మాత్రం చేసుకున్న తర్వాత ఒకసారి మీ మొబైల్ లో నీ వాట్సాప్ కానీ లేదా మీరు చాటింగ్ చేసే మెసేజ్ బాక్స్ లో గాని వెళ్లి మీ మొబైల్ కీబోర్డ్ ఓపెన్ చేశారు అనుకోండి .
  • అందులో మీకు బ్యాగ్ లో మీరు సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ అనేది కనిపించడం జరుగుతుంది కనిపించిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ విధంగా మొబైల్ కీబోర్డ్ లో మనం బ్యాగ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా మందికి తెలియదు అనమాట.
  • ఇప్పుడు మనం న్యూస్ చేసిన అప్లికేషన్ కూడా ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ సో మీరు ఏ విధంగా సెట్టింగ్స్ పెట్టుకున్నారు అంటే మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షాక్ అయిపోతారు ఒకసారి చూడండి.
  • ఒకవేళ వాళ్ళు అప్లికేషన్ గురించి కానీ సెట్టింగ్ గురించి అయితే వాళ్లకు కూడా అప్లికేషన్ గురించి చెప్పండి అప్లికేషన్ తప్పకుండా ట్రై చేసి చూడండి.

 

 

App info :
Version : 3.0.7
Updated on : 20 Nov 2019
Downloads : 1,000,000+ downloads
Offered by : My Photo – Picture keyboard
Released on : 30 Nov 2018
App permissions :
Contacts :
read your contacts
Microphone :
record audio

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

change mobile keyboard background image

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *