Mobile Launcher, Best Android Launcher

0
519

Mobile Launcher

Hallo Friends this is naveen you are reading tech in telugu blog..

friends మీరు కూడా మీ mobile లో normal launcher కాకుండా ఇలాంటి unique launcher ని కూడా వాడాలి అనుకుంటే ఒక చిన్న application download చేసుకోవలసి ఉంటుంది.

Step 1 :- installation of application

so friends 1st మీ playstore లోకి వెళ్ళండి playstore యొక్క search bar type చేయండి. creative launcher 2019 high -tech launcher అని టైప్ చేసిన తరువాత మీకు కింద కనిపిస్తున్న application open అవుతుంది. mobile launcher

ఈ application కి 4.4 rating ఉంటుంది . ఈ application 2.6 MB మాత్రమే ఉంటుంది. అలాగే downloads చూసుకున్నట్టితే 10,000 ల downloads ఉన్నాయి friends. so friends ఈ application ని download చేసుకోండి. application download అయిపోయిన తరువాత installation చేసుకుంటుంది. అలాగే installation అయిపోయిన తర్వాత scanning చేసుకుంటుంది.mobile launcher

scanning చేసుకున్న తరువాత కింద done అని వస్తుంది. ఆ done పైన press చేయండి.press చేసిన తరువాత application ready అవుతుంది. ఇప్పుడు application open చేయండి.

Step 2 :- settings in application

మీరు అప్లికేషన్ పైన open చేసిన తరువాత application autometic గా set అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఆ launcher ని change చేసుకోవలనుకుంటే మీ mobile యొక్క home button పైన ప్రెస్ చూసినట్టితే మీకు system launcher , అలాగే మీరు download చేసుకున్న application రెండు open అవుతాయి. అందులో మీకు నచ్చిన launcher ని set చేసుకోండి.

friends మీరు ఈ laucher ని set చేసుకున్న తరువాత మీకు home page లొనే అన్ని applications , date, battery, temperature, dailpad, ఇలాగే అన్ని options కనిపిస్తాయి.
Friends మీకు ఈ blog use అవుతుంది అనుకుంటున్నాను Thankyou Friends..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here