amazing mobile lock app free download

0
955

amazing mobile lock app free download

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about amazing mobile lock app free download So Let’s get start it…,

 

How to protect our personal information :

  • ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు చాలా రకాల ఆప్ లాక్ చూసి ఉంటారు అందులో మనకు చాలా అప్లికేషన్స్ pin సైడ్ చేసుకోవడం లేదా స్వైప్ చేస్తే ఓపెన్ అవ్వడం లేదా ఫింగర్ ప్రింట్ తో గాని లేదా ఫేస్ లాక్ తో గాని ఓపెన్ అవుతూ ఉంటాయి .
  • కానీ ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ కనక యూస్ చేశారంటే ఇందులో మీరు సెట్ చేసుకున్న పిన్ ప్రతి నిమిషం లేదా ప్రతి సెకండ్ అదే చేంజ్ అవుతూ ఉంటుంది .
  • ఒకవేళ మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ముందు గానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు గానీ మీ లాకు ఓపెన్ చేసేటప్పుడు వల్ల చూసినట్టయితే తర్వాత వాళ్లు ట్రై చేసినా కూడా లాక్ ఓపెన్ చేయలేరు.
  • ఎందుకంటే అది దానంతట అదే చేంజ్ అవుతూ ఉంటుంది మీకు వా చేంజ్ అయిన pin తెలిసిపోతుంది.
  • అది ఎలా అని చెప్పేసి నేనేమీ కింద చెప్తాను అప్లికేషన్ ద్వారా మీరు మీ మొబైల్ లోని పర్సనల్ అప్లికేషన్స్ కావచ్చు లేదా పర్సనల్ ఫోటోలు కావచ్చు అలాగే ఏమైనా మీరు వీడియోలు ఉన్నట్టు నాకు కూడా వాటిని మీరు లాక్ చేసి పెట్టుకోవచ్చు.

 

Which application we need :

  • ఫ్రెండ్ దీనికోసం మీరు ఒక చోట అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అందులో మీకు రకరకాల లాక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ లాక్స్ ఎలా ఉంటాయంటే మీరు మీ మొబైల్ లో కనిపిస్తున్న సెకండ్ సి కావచ్చు లేదా బ్యాటరీ పర్సంటేజ్ కావచ్చు డేట్ ఉంటుంది కదా ఫ్రీ టైప్ చేసినా కూడా మీలాగా అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది అన్న మాట.
  •  ఇక్కడ చాలా రకాల ఆప్షన్ ఏ ఉంటాయి మీరు అందులో మీకు నచ్చిన లాక్ ని సెట్ చేసుకోవచ్చు .
  • మీరు ఒకసారి సెట్ చేసుకున్నారా అంటే ఆ లాక్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ ఫోటోలు కానీ వీడియోలు కానీ అప్లికేషన్స్ కానీ భద్రంగా ఉంటాయన్నమాట .
  • ఓకే ఫ్రెండ్స్ హా అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి తరువాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద బ్లాగు లో ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి .
  • ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేయికోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో ULTRA LOCK – APP LOCK, PHOTO AND VIDEO VAULT అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 27 JAN 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది.
  • Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

Settings in the application :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మిమ్మల్ని ఒక pin set చేసుకోమని చెబుతోంది మీరు మీకు నచ్చిన pin సెట్ చేసుకోండి తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ కోసం మళ్లీ అదే pin type చేయమని అడుగుతుంది చెక్ చేయండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అందులో మీకు కింద కనిపించే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
1.apps
2.photos
3. videos
ఇప్పుడు మీరు ఆప్స్ లోకానికి వెళ్ళినట్లయితే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని చూపిస్తాయి మీరు మీకు నచ్చిన అప్లికేషన్స్ని lock చేసి పెట్టుకోవచ్చు. ఫోటోస్ అని కనిపిస్తుంది అయిన ప్రెస్ చేసినట్లైతే Allow ultra lock to access photos media find files on your device ? అని చూపిస్తుంది ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న allow అయిన ప్రెస్ చేశారంటే వారిలోని ఫోటోలు మొత్తం ఓపెన్ అయిపోతాయి తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ కి లాక్ చేసి పెట్టుకోవచ్చు.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. Do edit with online photo editor with your mobile

  2. best 3d name creation application in mobile

  3. how to find other person current location

  4. Download free water theme for mobile

  5. how to create a whatsapp status video in our mobile

 

Options in the application :

ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీకు పైన కనిపిస్తున్న మూడు చుక్కల మీద ప్రెస్ చేయండి హలో మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
1. settings
2. remove ads
3. intruder photos
4. about
5. write review
ఇప్పుడు మీరు settings పైన ప్రెస్ చేయండి తర్వాత మీకు మళ్ళి ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
1. Lock type
2. Lock screen background
3. Profiles
4. Time based lock
5. Wi-Fi based door lock
6. Fingerprint
7. Operation feedback
8. Delete lock
9. Lock after screen off
10. pattern stealth mode
11. Numeric keyboard
12. Intruder detection
13. Stickley notification
14. Last unlock time
15. Suggestion.
అని చూపిస్తుంది ఇప్పుడు మీరు అన్నిటికంటే మీద ఉన్న lock type ప్రెస్ చేయండి.

DOWNLOAD THE APP HERE

 

Types of locks :

ఫ్రెండ్స్ మీరు lock type మీదా ప్రెస్ చేయగానే మీకు ఈ కింద కనిపించే రకాల లాక్స్ అన్నీ కనిపిస్తాయి. అవి ఏంటి అంటే
1. Pin
2. Pattern
3. How hours and minutes pin
4. Date and month pin
5. Minute iron date pin
6. Date and minute pin
7. minute and month pin
8. Month and minute pin
9. How assign date pin
10. Daytime date pin
11. Battery and battery pin
12. Battery and minute pin
13. X battery pin
14. Battery and hours pin
15. Battery pin
ఇందులోంచి మీరు మీకు నచ్చిన పిన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత వెనక్కి వచ్చేయండి ఇప్పుడు మీ మొబైల్ గనుక రెడ్మీ కి
సంబంధించిన అయితే నువ్వు ఇక్కడ ఒక చిన్న పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కాకుండా నార్మల్గా మీరు apps with usage access కి కూడా పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది ఇప్పుడు వెనక్కి వచ్చి మీరు ఏ అప్లికేషన్ని అయితే లాక్ చేసుకోవాలి అనుకుంటున్నారు అప్లికేషన్స్ ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత సింపుల్గా మీరు నుండి బయటికి వెళ్లిపోండి.

అంతే ఫ్రెండ్స్ ఇక్కడి నుండి మీరు ఇందులో సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్స్ని ఓపెన్ చేయాలంటే ఇంత ముందు సెలెక్ట్ చేసుకున్న pin ని బట్టి open చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందుకే పిన్ని మీ ఫ్రెండ్స్ కి తెలిసినా కూడా చెయ్యలేరు ఎత్తు కంటే ఇందులో పిన్ అనేది దానంతట అదే మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్నిబట్టి చేంజ్ అవుతూ ఉంటుంది.
Info :
Version : 1.2.3
Updated on : 27 jan 2019
Downloads : 100000+ downloads
In app purchase : 55 rupees
Offered by : Miraj ticks
Released on : 15 jun 2018
Permissions : Camera, location, storage , other.

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

amazing mobile lock app free download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here