APP REVIEWS

how to check mobile condition with all mobile info app

how to check mobile condition for mobile repair

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to check mobile condition for mobile repair

 

 

how to check mobile condition for mobile repair :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఆండ్రాయిడ్ మొబైల్ అయితే అందరి దగ్గర ఉంటుంది మన మొబైల్ ఏదో ఒక టైంలో కిందపడిపోయి కావచ్చు .
  • లేక పోతే నీళ్ళలో పడి కావచ్చు ఏదో ఒక టైంలో మన మొబైల్లో కూడా ఏదో ఒక పార్టీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఒకసారి మన మొబైల్ స్క్రీన్ కూడా పనిచేస్తూ ఉండదు.
  • దాన్ని మనం కనిపెట్టలేని ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా సరే మనం ఏదో పెద్ద ప్రాబ్లం ఉందని మొబైల్ రిపేరింగ్ చేసేవాళ్లది దగ్గరికి తీసుకెళ్తాను వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్లకు ఒక చిన్న పాట కూడా ఏదో పెద్ద పాట అని చెప్పేసి ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు.
  • లేదా మీ మొబైల్ లో ఏం ఖరాబ్ కాకుండా కూడా ఏదో ఒకటి అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు అన్నమాట నుంచి మనం ఏవిధంగా తప్పించుకోవాలి.
  • మన మొబైల్లో ఎవరి దగ్గరికి తీసుకు వెళ్ళకుండా మన మొబైల్ లో ఏం మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనేదాని గురించి ఈరోజు ఈ బ్లాగ్ లో మాట్లాడుకుందాం.
  • దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ చేయవలసి ఉంటుంది ఆ అప్లికేషన్ గురించి కూడా మనం ఈరోజు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.

 

 

we need any application for mobile repair :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఈ చిన్న అప్లికేషన్ యూస్ చేసే మీ మొబైల్ లో ఏమైనా ఖరాబైందా లేదు అని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • తర్వాత మీ మొబైల్ ఫోన్ కరాబ్ అయింది అని చెప్పేసి మీకు అప్లికేషన్ ద్వారా తెలుస్తుంది ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి .
  • డౌన్లోడ్ చేసిన తర్వాత మన మొబైల్లో దాన్ని ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి సెట్టింగ్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఉపయోగించి మనం మన మొబైల్ లో ఏం ఖరాబైందా ఏ విధంగా తెలుసుకోవాలి అనేదాని గురించి మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • అలాగే అప్లికేషన్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అని దాని గురించి కూడా పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు మీకు కింద ఈ బ్లాగులో కూడా చదువుకోవచ్చు.
  • అదేవిధంగా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అప్లికేషన్ యొక్క లింకు కూడా నేను మీకు ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో ALL PHONE INFO అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 2.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 18 sep 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది.
  • మీరు వాటన్నింటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి చేసిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది ఈ మెయిల్ లో మీకు ఒక్కొక్క కేటగిరీలో 1 చూపిస్తూ ఉంటుంది.
  • అది ఏంటంటే మొబైల్లో బ్యాటరీ కావచ్చు ఇలా చాలా రకాల అయితే ఇందులో ఉంటాయి మీరు ఒక ఆప్షన్ ని చూస్తే అలాగే మీ మొబైల్ డీటెయిల్స్ కానీ అలా ఏమీ మొబైల్ బ్యాటరీ ఎంత ఉంది అది ఏ విధంగా పనిచేస్తుంది .
  • బ్యాటరీ బాగుండాలి మొత్తం వివరాలు మీకు చూపిస్తూ ఉంటుంది అలాగే మీ మొబైల్ లో ఉండే కెమెరాల డీటెయిల్స్ కావాలి అంటే మీ మొబైల్ లో ముందే కెమెరా కెమెరా కెమెరా ఎంత మెగాపిక్సల్ సంబంధించింది ఈ విధంగా అన్ని రకాల వివరాలు ఇస్తుందన్న మాట.
  • మీ మొబైల్ కెమెరా కి సంబంధించిన వివరాలు కూడా ఇస్తుంది ఉంటే దానికి సంబంధించిన వివరాలు కూడా చూసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to enable fingerprint lock in whatsapp

how to edit whatsapp status with mv master application

send private photos in whatsapp image to text converter

how to set live wallpapers in our mobile

how to edit whatsapp status with boo status maker

set video in keyboard with wave keyboard background

 

 

Options in this application :

ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ అప్లికేషన్లో దేని దేని గురించి తెలుసుకోవచ్చు అంటే మీరు ఇక్కడ కింద చూసినట్టయితే ఇక్కడ మీకు కనిపించే చాలా రకాల ఆప్షన్లు గురించి మీరు ఈ అప్లికేషన్లో తెలుసుకోవచ్చు అవేంటంటే
-Preloaded Android Version
Treble support
-Seamless Updates
– support
Display Details: Resolution, Size, Aspect Ratio and more
Identifiers
-CPU, RAM andmore
Camera Details
-Network Details ఫ్రెండ్స్ ఈ విధంగా వాటికి సంబంధించిన వివరాల గురించి మీకు తెలుసు కోవచ్చు.

 

 

How many options to check in this application :

  • మీరు ఈ అప్లికేషన్లో స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిన కొద్ది మీకు చివరలో టెస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి.
  • మీకు ఈ కింద కనిపించే ఆప్షన్ అన్నీ కనిపిస్తాయి వీటిలో మీరు ఏ టెస్ట్ కావాలంటే అటెస్ట్ చేసుకోవచ్చు అవి ఏంటి అంటే
    Display
    FFlashlight
    Loudspeaker
    Ear Speaker
    Ear Proximity
    Light Sensor
    Vibration
    Wi-Fi
    Bluetooth
    Fingerprint Test
    Volume Up Button
    Volume Down Button

 

 

What is the process to check our mobile :

  • ఫ్రెండ్స్ నీ పైన కనిపించే వాటిలో దేని గురించి అయినా మీరు టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు సింపుల్గా వాటిపైన ప్రెస్ చేయండి మీకు వాటికి సంబంధించిన టెస్ట్ కి ఆప్షన్స్ వస్తాయి .
  • ఉదాహరణకి మనం డిస్ప్లే టెస్ట్ చేయాలి అనుకుంటే డిస్ప్లే పైన ప్రెస్ చేయగానే డిస్ప్లే కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి నీకు మొదటి ర్యాంకు రావడం జరుగుతుంది .
  • మీరు దానిపైన ప్రెస్ చేస్తే మీకు కలర్లు మారుతూ ఉంటాయి ఆ కలర్ లో ఉన్నప్పుడు మీకు స్క్రీన్ పైన ఎక్కడైనా నలుపు రంగు చుక్కలు కనిపించినట్లయితే మీ మొబైల్ స్క్రీన్ మీరు అనుకోవాలి లేదు .
  • మీకు ఎటువంటి చుక్కలు కనిపించకపోతే మీ మొబైల్ స్క్రీన్ బాగానే ఉంది అన్నమాట సో మీరు ఈ విధంగా ఏదైనా సరే చెకింగ్ చేసుకొని దాన్ని రిపేర్ చేయడానికి తీసుకెళ్లవచ్చు.
  •  మొబైల్ కరాబ్ అయితే మీరు ఈ అప్లికేషన్ ద్వారా ఈ విధంగా చెక్ చేసుకుని తర్వాత మీరు మీ మొబైల్ రిపేరింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్.

 

 

 

App info :
Version : 1.7.8
Updated on : 28 Sep 2019
Downloads : 1,000+ downloads
Offered by : Gogone
Released on : 28 Sep 2019
App permissions : Camera
take pictures and videos
Telephone :
read phone status and identity
Storage :
modify or delete the contents of your SSD card read the contents of your SD card
Other :
have full network access prevent phone from sleeping Play Install Referrer API
Connect and disconnect from Wi-Fi Google Play billing service android.permission.FLASHLIGHT Pair with Bluetooth devices change your audio settings receive data from Internet Use fingerprint hardware

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to check mobile condition for mobile repair

 

DOWNLOAD THE APPLICATION HERE 

 

How To Open Flashlight by a whistle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *