APP REVIEWS

how to check our mobile safe or not

how to check our mobile safe or not

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about how to check our mobile safe or not  so lets get start………

 

 

how to check our mobile safe or not :

  • ఫ్రెండ్స్ ఈ కాలంలో ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అయితే చాలా వచ్చాయి మనం ప్రతి రోజు ఒక్కొక్క విషయం లో ఒక్కొక్క అప్లికేషన్ ని తప్పకుండా యూస్ చేయవలసిన పరిస్థితి వచ్చింది.
  • కానీ ఈ అప్లికేషన్స్ అన్నింటిలో ఏది మంచి అప్లికేషన్ ఏది మంచి అప్లికేషన్ కాదు అని మనం గుర్తుపట్టడం కూడా చాలా కష్టం.
  • ఎందుకంటే కొన్ని అప్లికేషన్తో మనకు మెయిన్ స్క్రీన్ మీద అయినా లేదా మన బ్యాక్ గ్రౌండ్ రన్ అయినా అప్లికేషన్ ద్వారా మన డేటా ఫొటోస్ అలాగే మన కాంటాక్ట్స్ అన్ని వేరే వాళ్ల మొబైల్ లోకి అంటే కొంతమంది haker చేతి లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
  • సో మన మొబైల్లో అటువంటి అప్లికేషన్స్ కానీ లేదా బ్యాక్ గ్రౌండ్ లో నడిచే అప్లికేషన్స్ కానీ లేకపోతే మన మొబైల్లో అటువంటి విషయాలకు సంబంధించిన ఏదైనా డేటా ఉందా అని మనం ఏవిధంగా తెలుసుకోవచ్చు అని ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.

 

 

We need any application ?

  • ఫ్రెండ్స్ దీనికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ మీ మొబైల్ ఒకసారి మొత్తం చాటింగ్ చేసుకోండి.
  • తర్వాత మీ మొబైల్ లో ఏదైనా అటువంటి డీటెయిల్స్ సంబంధించిన వివరాలు ఉన్నాయి అని చెప్పి స్కానింగ్ చేసుకుంటుంది స్క్రీన్ పైన చూపిస్తుంది.
  • లేకపోతే నార్మల్ గా చూపిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి చూస్తున్నారు కావచ్చు రేషన్ ఏంటి దాన్ని ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి .
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో సెట్టింగ్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు ఈ బ్లాగులో ఇచ్చాను అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నేను కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో INCOGINTO SPYWARE DETECTOR AND WHATSAPP SECURITY అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 8.2 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 22 March 2019 రోజున చేయడం జరిగింది.

 

 

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
  • తర్వాత
    Incognito WhatsApp
    Scanner
    +Is someone spying on your WhatsApp?
    +Scan for unauthorized connections
    +Find and Remove spies now
    Protect your Privacy
    Join our Community now
    Over 4 million users నీకు ఈ విధంగా చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు కింద కనిపిస్తున్న not now మీద ప్రెస్ చేయండి. తర్వాత అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది .
  • ఇప్పుడు మీకు మధ్యలో కనిపిస్తున్న Start scan మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ ని ఈ అప్లికేషన్ మొత్తం స్కానింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది .
  • మీరు ఈ స్కానింగ్ మొత్తం 100% అంత వరకు వెనక్కి వెళ్ళకండి 100% అయిన తర్వాత మీ మొబైల్ లో పై అప్లికేషన్స్ లేదా హ్యాకింగ్ అప్లికేషన్ ఏవైనా ఉంటాయా అని చూస్తుంది.
  • ఒకవేళ మీ మొబైల్లో అటువంటివి ఏమన్నా ఉంటే మీకు స్క్రీన్ పైన చూపిస్తుంది లేకపోతే మీ మొబైల్ బాగానే ఉంది అని ఒకటి కుమార్కు చూపిస్తుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES  :

remove any object in photo with this free photo editor

whatsapp new update nobody knows this

put your mobile safe with this free application

pubg fairing with mobile volume button

set fack call and fack low battery notification

How do i reduce file size of a jpeg photo

 

 

Remove these applications :

  • ఫ్రెండ్స్ ఒకవేళ మీ మొబైల్ లో ఎటువంటి అప్లికేషన్స్ లేదా అటువంటి డాటా లేదా ఎటువంటి సాఫ్ట్వేర్ ఉన్నా కూడా ఈ అప్లికేషన్ మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది.
  • మీరు ఒకవేళ అప్లికేషన్ లేదా ఆ డేటా లేదా సాఫ్ట్వేర్ ని డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ చేయవచ్చు అవును ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ద్వారా మీకు ఈ ఫెసిలిటీ కూడా ఉంది.
  • ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ మన మొబైల్ ని సేఫ్ గా ఉంచుకోవడానికి ఇటువంటి ఒక చిన్న అప్లికేషన్స్ ని మన మొబైల్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం పెద్ద తప్పు కాదు.

 

 

Options in the application :

ఫ్రెండ్స్ అలాగే మీకు ఎడమ వైపు పై భాగంలో చూసినట్లయితే మూడు గీతలు కనిపిస్తాయి ఆగి తల మీద పరిచి చేసినట్టయితే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు అన్ని వస్తాయి అవి ఏంటి అంటే
1. Scan noW
2. Upgrade Now
3. Need advice?
4. New products
5. Privacy Tips
6. How it works
7. Why we have ads
8. About us
9. Privacy policy
10. Contact ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నింటిని మీకు నచ్చిన ఆప్షన్ ని మీకు సరిపడే అటుగా అంటే మీకు ఉపయోగపడే విధంగా మీరు యూస్ కూడా చేసుకోవచ్చ.

 

 

 

 

App info :
Version : 2.8.1
Updated on : 17 Aug 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : 20.00 7 500.00 per item
Offered by : Incognito- Spyware Removal By : Arcane Solutions
Released on : 17 Nov 2014
App permissions :
1. Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
2. Other :
have full network access Google Play billing service

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……..

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to check our mobile safe or not

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *