APP REVIEWS

how to convert mobile to computer new trick

how to convert mobile to computer new trick

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a how to convert mobile to computer new trick

 

how to convert mobile to computer new trick :

  • ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ మధ్యలో అందరూ ఆటోమొబైల్స్ అయితే వాడుతున్నారు కానీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు కొత్త మొబైల్ కొన్నప్పుడు మొబైల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వాడుతూ ఉంటారు .
  • అంటే అందులో ఏం కష్టమే చేశాను కానీ ఏమీ మార్పులు చేర్పులు ఏమి చేసుకోరా అన్న మాట అంటే నార్మల్గా మొబైల్ ఎలా ఉంటుందో అదే విధంగా వాడుతూ ఉంటారు.
  • అటువంటి వారి కోసం నేను ఈ రోజు ఈ బ్లాగులో మనం మన మొబైల్ ని చూడడానికి ఒక కంప్యూటర్ లాగా ఏ విధంగా మార్చుకోవచ్చు అని చెప్తాను.
  • నేను ఈ రోజు చెప్పబోయే కనుక మీ మొబైల్లో యూజ్ చేశారంటే మీ మొబైల్ చూడడానికి ఒక కంప్యూటర్ లాగా మారిపోతుంది .
  • మీరు మీ హోమ్ స్క్రీన్ నుంచి మీ మొబైల్ లోని ఫోటోలను చూసుకోవచ్చు అలాగే ఎవరికైనా కాల్ చేయొచ్చు అలాగే మీ కాంటాక్ట్ కావచ్చు కెమెరా కావచ్చు ఏదైనా సరే మీకు హోమ్స్క్రీన్ ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు.
  • ఇది చాలా సులభంగా ఉంటుంది ఎందుకంటే మన ప్రతి దాని కోసం మనం అప్లికేషన్లో కి వెళ్లవలసిన అవసరం ఉండదు.

 

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ ని ఏవిధంగా కష్టమై చేసుకొని మీకు కూడా చూడడానికి కంప్యూటర్ లాగా మార్చుకోవాలి అనుకుంటే మీరు దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీరు పెద్దగా సెట్టింగ్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు దానికి పర్మిషన్స్ కూడా ఇవ్వ వలసిన అవసరం లేదు.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో ఉంచినట్లయితే ఆటోమేటిక్ గా మీ మొబైల్ కంప్యూటర్ల గా మారిపోతుంది మీరు కూడా మీ మొబైల్ వాడడానికి ఆశ్చర్యంగా ఉంటుంది .
  • ఎందుకంటే మనం నార్మల్గా వాడే దానికి ఇలా కంప్యూటర్ లాగా మార్చుకుని వాడే దానికి చాలా తేడా ఉంటుంది అన్న మాట.
  • మీరు కూడా మీ మొబైల్ ఏ విధంగా కంప్యూటర్ లాగా మర్చిపోవాలి అనుకుంటే మీరు ఆప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది కదా.
  • దాని కోసం మీరు ఆ అప్లికేషన్ ఏంటి మేడం ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా కూడా అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు .
  • ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన వివరాలు అని నేను మొత్తం మీకు కింద బ్లాగులో ఇస్తాను అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నేను ఇస్తాను ఫ్రెండ్షిప్ అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో SQUARE HOME 3 LAUNCHER WINDOWS MODE అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.6 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 17 Aug 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మీకు welcome quick startup అని చూపిస్తుంది.
  • ఎప్పుడు మీకు కింద కనిపిస్తున్న స్టార్ట్ బటన్ పైన ప్రెస్ చేయండి. తర్వాత మీరు ఈ అప్లికేషన్ ని ఏ విధంగా వాడాలి అని మీకు రెండు మూడు పేజీల లో చూపిస్తుంది .
  • మీరు అక్కడ నుండి చూసి అప్లికేషన్ లో ఏం సెట్టింగ్ చేసుకోవాలని నేర్చుకోవచ్చు లేదా ఆ అప్లికేషన్ ఎలా వాడుకోవాలి అని నేను ఈ బ్లాగ్ లో మీకు మొత్తం ఇచ్చాను.
  • మీరు ఎక్కడ నుండి కూడా చదువుకోవచ్చు. తర్వాత మీకు తర్వాత కనిపించే పేజీలో NOTIFICATIONS ON TILE Notifications Live tile gets activated by the notifications on the status bar. Use notification icon?Display icons instead of count number for notification messages. Aggressive animation It actively draws attention with some?animations on notification. నీకు ఈ విధంగా చూపిస్తుంది నీకు మళ్ళీ కింద కనిపిస్తున్న next button పైన క్లిక్ చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to put safe our mobiles from hackers

how to change background notificationbar free

your mobile speaks whatsapp massage free

how to send more messages with click in whatsapp tricks

how to check our mobile safety or not FREE

mobile game all pubg sounds download here free

 

 

Give some permissions :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు నీకు చివరగా CUSTOMIZE MORE? You have tons of options
    for customization! Home options FAQ Please read FAQ for more information.Open menu> About FAQ ఈ విధంగా చూపిస్తుంది .
  • ఎప్పుడు మీకు కింద కనిపిస్తున్న Done పైన ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఈ అప్లికేషన్ ఆటోమెటిగ్గా మీ ఫోన్లో ఓపెన్ అయిపోతుంది ఎప్పటి నుంచి మీ ఫోను చూసినట్లయితే కంప్యూటర్ లాగా కనిపిస్తుంది.
  • కాకపోతే ఇందులో మీ ఫోన్లో ఉన్న ఫోటోలు ఒకటి వస్తూ ఉంటాయి ఒక బాక్స్లో అది గనుక మీకు రాకపోతే ఆ బాక్స్ పైన ఒకసారి ట్రై చేయండి .
  • తర్వాత మీకు this widget request some permission అరే చూపిస్తుంది ఎప్పుడు మీకు కింద కనిపిస్తున్న ok బటన్ మీద ప్రెస్ చేయండి. తర్వాత మీకు మళ్ళీ Allow Square Home to
    access photos, mediaand files on your device? అని చూపిస్తోంది అప్పుడు మీకు కింద కనిపిస్తున్న allow బటన్ మీద ప్రెస్ చేయండ.

 

 

How to use the application :

  • ఫ్రెండ్స్ ఈ మాత్రం చేసిన తర్వాత అప్లికేషన్ ఆటోమేటిక్గా మీ మొబైల్ లో స్టేటస్ అయిపోతుంది ఇప్పటినుండి నీ మొబైల్ లో ఉన్న సాక్షం మీకు ఫోన్ స్క్రీన్ పైన చూపిస్తుంది .
  • అంటే మీకు ఏ ఆప్షన్ న్యూస్ చేసుకోవాలనుకున్న కూడా మీకు మొబైల్ స్క్రీన్ పైన కనిపిస్తుంది అలాగే మీకు అన్నిటికంటే ఎన్ని డబ్బాలో చూసినట్లైతే మీకు అప్లికేషన్కు సంబంధించిన విడ్మేట్ అన్న మాట .
  • మీరు దానిపైన ప్రెస్ చేశారంటే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి అది చూడడానికి చాలా కూల్ గా ఉంటాయి అంటే మీరు ఉపయోగించే మొబైల్ కంటే ఇందులో చూసినట్లైతే మీకు ఆ అప్లికేషన్ చూడడానికి వేరే రకంగా కనిపిస్తాయి.

 

 

 

 

App info :
Version : 1.9.3
Updated on : 17 Mar 2019
Downloads : 1,000,000+ downloads
Offered by : ChYK the dev.
Released on : 10 Feb 2016
App permissions :
1. Calendar :
read calendar events plus confidential information
2. Camera :
take pictures and videos
3. Contacts :
read your contacts find accounts on the device
4. Telephone :
read phone status and identity directly call phone numbers

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……..

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to convert mobile to computer new trick

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *