APP REVIEWS

How to see girlfriend call history new trick

How to see girlfriend call history new trick

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about How to see girlfriend call history new trick

 

 

How to see girlfriend call history new trick :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది పక్క వాళ్ళ మొబైల్ లో ఏం ఫోటోలు ఉన్నాయి ఏం వీడియోస్ ఉన్నాయి అలాగే వాళ్ల మొబైల్ లో కాంటాక్ట్స్ ఏమి ఉన్నాయి.
  • ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడతారు అని తెలుసుకోవాలి అని ఉంటుంది ఎవరిదో ఎందుకు ఉదాహరణకి మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ కావచ్చు లేకపోతే మీ ఇంట్లో మీ పిల్లలని కావచ్చు ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది.
  • దీని కోసం అయితే ఎటువంటి అప్లికేషన్ ఇప్పటివరకు రాలేదు కానీ మీరు ఒక బ్యాకప్ లాగా వాళ్ల మొబైల్ లోని డేటా మీ మొబైల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అవకాశం ఉంది.
  • దీనికోసం మీకు ఒక జీమెయిల్ తప్పకుండా ఉండాలి జిమెయిల్ దేనికోసం అంటే వాళ్ల మొబైల్ నుంచి డేటా ని మీ మొబైల్ బ్యాక్ అలాగా తెచ్చుకోవడానికి.

 

 

Any application we need ?

  • ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ మొత్తానికి మీరు ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ మీ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి.
  • అని నేను మొత్తం నీకు ఈ చిన్న బ్లాగు లో ఇచ్చాను దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదు నేను చెప్పబోయే చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత అందులో మీకు ఒక గూగుల్ డ్రైవ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
  • అందులో మీ జీమెయిల్ లాగిన్ అవ్వాలి ఉంటుంది ఈ అప్లికేషన్ ను 2 మొబైల్ లో ఇంస్టాల్ చేయాలి మీ మొబైల్ లో మరియు మీరు ఎవరి మొబైల్లో ని డేటా అయితే తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ల వాళ్ల మొబైల్ లో తర్వాత ఆటోమేటిక్ గా వాలా మొబైల్ నుంచి డేటా మీ మొబైల్ కి వస్తూ ఉంటుంది .
  • ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు ఈ కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో SUPER BACKUP & RESTORE అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 7.1 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 24 JUN 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application : 

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

Which permissions we can give :

  • ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ మీకు కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మీరు ఈ అప్లికేషన్ కి కొన్ని పర్మిషన్స్ ఇవ్వవలసి ఉంటుంది.
  • తర్వాత మీకు ఎప్పుడు స్క్రీన్ మీద what’s new the new version allows you to backup your voice call recording take leave record the phone call voices 2 MP3 files both sides voice clearly safe and free do you want to try it now అని చూపిస్తుంది.
  • మీరు ఇప్పుడు సింపుల్ గా మీకు కింద కనిపిస్తున్న ఓకే మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు అప్లికేషన్ లో ఈ కింద కనిపించే వాటికి పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది అవి ఏంటి అంటే
    1. storage
    2. record audio
    3. manage calls
    4. contacts
    మీరు పర్మిషన్ ఇవ్వడానికి మీకు పైన కనిపిస్తున్న ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి.

 

 

Allows we can give :

  • ఇప్పుడు మీకు allow super backup to access photos media and files on your device ? అని చూపిస్తోంది ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న allow బటన్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు Allow super backup to record audio ? అని చూపిస్తుంది .
  • మీరు మళ్లీ మీకు కింద కనిపిస్తున్న allow బటన్ మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ తర్వాత మీకు మళ్ళీ allow super backup to make and manage phone calls ? ఇస్తుంది .
  • మళ్లీ మీకు కింద కనిపించే allow బటన్ మీద ప్రెస్ చేయండి . ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు చివరగా allow super backup to access your contacts అని చూపిస్తుంది మీరు ఎప్పటిలాగానే మీకు కింద కనిపించే allow బటన్ మీద ప్రెస్ చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

popular #hashtags for tik tok tags videos

answer all your calling website without touching the screen

how to increase tik tok likes and followers

best app lock for android mobile users 

How to increase the views on tiktok videos

How to listen 8D music in our mobile

Options in the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది అందులో ఏమి ఉంటుందంటే we do not guarantee we can record calls via headphone or Bluetooth device please test before before use dear customer if you have any questions please feel free to contact try our best to serve you అని చూపిస్తుంది.
  • మీరు ఎప్పటిలాగానే మీకు అక్కడ కనిపిస్తున్న ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు కాల్ రికార్డర్ ఓపెన్ అవుతుంది.
  • మీరు సింపుల్గా వెనక్కి వెళ్ళండి ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో మీకు ఈ కింద కనిపించే 8 ఆప్షన్లు కనిపిస్తాయి
    1. Apps
    2. contacts
    3. Calendars
    4. Pictures
    5. sms
    6. call logs
    7. Call recorder
    8. Google Drive
    అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఇప్పుడు చేయబోయే ప్రాసెస్ మొత్తం మీరు ఎవరి మొబైల్లో ని డేటా అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ల మొబైల్ లో చేయండి.

 

 

DOWNLOAD THE APPLICATION HERE

How to attach the G-mail with google drive :

  • ఇప్పుడు మీరు సింపుల్ గా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మీకు ఆప్షన్లలో గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళండి వాళ్ల మొబైల్ లో మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి.
  • తర్వాత సేమ్ మీ మొబైల్ లో కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లోని ఈ అప్లికేషన్లో గూగుల్ డ్రైవ్ లో మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి అంటే రెండు మొబైల్స్ లో ఒకటి జి మెయిల్ ఐడి ఉండాలన్నమాట.
  • ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ గూగుల్ ట్రైన్ మీ జీమెయిల్ ఐడీతో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ నీకు ఆటోమేటిక్గా బ్యాకప్ లాగా పని చేస్తూ ఉంటుంది.
  • మొబైల్ లో ఏ కాంటాక్ట్స్ వచ్చినా లేకపోతే కాల్ రికార్డ్స్ వచ్చినా కూడా మీ గూగుల్ డ్రైవ్ లో సేవ్ అవుతూ ఉంటుంది ఈ అప్లికేషన్ యొక్క చాలా సింపుల్ గా ఉంటుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.

 

Info :
Version : 2.2.60
Updated on : 24 jun 2019
Downloads : 10000000+ downloads
App in purchase : 70 rupees
Offered by : mobileldea studio
Released on : 14 sep 2011
Permission : Calendar , contacts , location, microphone, call logs, telephone , sMS , storage, other.

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

How to see girlfriend call history new trick

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *