APP REVIEWS

How to use mobile with single hand

How to use mobile with single hand

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about How to use mobile with single hand so lets get start………….

 

What is the mobile problem :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది దగ్గర ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మొబైల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటున్నాయి అంటే మొబైల్ యొక్క స్క్రీన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అన్న మాట.
  • మనం మన మొబైల్ ని ఒక్క చేత్తో వాడడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మనం మన మొబైల్ ని ఒక్క చేత్తో వాడుతున్నప్పుడు లేదా డ్రైవింగ్లో ఉన్నప్పుడు వాడుతున్నప్పుడు మనకు పైన ఉండే కొన్ని అప్లికేషన్స్ని ఓపెన్ చేద్దామంటే మన వేలు అక్కడ దాక చేరుకోదు.
  • దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం ని బేస్ చేసుకొని నేను మీకోసం ఈ బ్లాగ్ తయారు చేస్తున్నాను.
  • ఇందులో నేను చెప్పబోయే ట్రిక్ కనుక మీరు మీ మొబైల్ లో ఇంప్లిమెంట్ చేశారంటే మీరు మీ మొబైల్ ని ఒకే చేతితోటి లేదా డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా సులభంగా వాడుకోవచ్చు.

 

What is the solution :

  • కానీ ఫ్రెండ్స్ మీరు ఈ ట్రిక్ ని మీ మొబైల్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ఒక చిన్న అప్లికేషన్ అయితే download చేసుకోవలసి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మీకు మొత్తం ఇచ్చాను కొత్తగా చదవండి.
  • మీరు గనుక ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని ఈ ట్రిక్ ని కనుక ఇంప్లిమెంట్ చేశారనుకోండి మీ ఫ్రెండ్స్ చూసినట్టయితే కంపల్సరీ షాక్ అయిపోతారు తర్వాత వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి.
  • ఈ అప్లికేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మీరు మీ వేళ్ళతో మీ స్క్రీన్ మీద కింద టచ్ చేసినా కూడా మీ మొబైల్ లో పైన ఉండే అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి.
  • అది ఎలా అని మనం ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ అన్నిటికంటే ముందు అయితే ఇప్పుడు మీరు మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

Step 1 – How to download the mobile application :

  • ఫ్రెండ్స్ మీకు ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో RECHABILITY CURSOR : ONE-HANDED MODE MOUSE POINTER (UNRELESED) అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 4 OCT 2018 రోజున చేయడం జరిగింది.

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

 

Step 3 – What is the settings in this application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే thanks for trying reachability cursor just one thing before you start accessibility settings enable accessibility service system settings it is needed to perform purse like Clicks on your behalf అని చూపిస్తుంది.
  • ఇప్పుడు నీకు ఇందులో ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ పైన ప్రెస్ చేయండి ఇప్పుడు ఇక్కడ మన అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది ఆన్ చేసుకోవాలి .
  • తర్వాత ఇప్పుడు మీకు కింద ఓకే అని కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి ఇప్పుడు సింపుల్గా వెనక్కి రండి తర్వాత మీకు కింద కనిపిస్తున్న continue పైన press చేయండి.

 

 

Step 4 – How to use the application :

ఇప్పుడు మీకు Reachability cursor అని చూపించి కింద మీకో 4 ఆప్షన్స్ కనిపిస్తాయి అవి ఏంటి అంటే
1. tips
2. swipe pads
3. pro features
4. about ఇప్పుడు మీరు swipe pads మీద press చేయండి ఇప్పుడు మీకు కింద మళ్లీ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి అవి ఏంటి అంటే
1. location
2. size
3. left pad
4. right pad
ఇప్పుడు మీకు మీ స్క్రీన్ పైన కుడివైపు ఎడమవైపు 2 bars కనిపిస్తాయి అది దేనికోసం అంటే మీరు వాటిపైన press చేసి swipe చేసినట్టయితే మీకు కింద ఒక పెద్ద సర్కిల్ వస్తుంది దానితోపాటు మీకు పైన ఒక చిన్న సర్కిల్ వస్తుంది మీరు ఈ పెద్ద సర్కిల్ తో ఆ చిన్న సర్కిల్ ని యూస్ చేయవచ్చు అలాగే ఈ పెద్ద సైకిల్ ద్వారానే మీకు పైన ఉండే అప్లికేషన్స్ని కూడా ఓపెన్ చేయవచ్చు.

 

 

 

Easy to use :
– swipe over screen Adge to start reachability cursor
– if you hold your phone with your right hand use direct screen Adhe
– drag the trackers to move the cursor and tap it to click
– the cursor this appears auto matically when you don’t need it anymore
– customise the appearance and behaviour of almost everything
– cursor and tracker area according to you needs
– kitchen development

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

How To Create Stickers In whatsapp New Update 2019

Amazing application for android mobile users (2019)

how to download tik tok videos with out tik tok water mark

How To See Others Photos In Your Mobile | Google Shared Library

 

Info :
Version : 1.1.2
Updated on : 4 oct 2018
Downloads : 100000+ downloads
In app purchase : 340 /- rupees
Offered by : Nifyui
Permissions : Other.

 

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

How to use mobile with single hand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *