APP REVIEWS

how to put safe our mobiles from hackers

how to put safe our mobiles from hackers

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a how to put safe our mobiles from hackers

 

how to put safe our mobiles from hackers :

  • ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఎలా ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్ మొబైల్ ఉన్నట్లయితే అందులో ప్రతి ఒక్క పని ఒక అప్లికేషన్ మనం డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ విధంగా మనం ఒక రోజులో ఎన్నో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటాం డిలీట్ చేస్తూ ఉంటాం కానీ ఇందులో కొన్ని అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకుని అప్పుడు అందులో నుంచి మన డేటాని తీసుకోవడం జరుగుతుంది.
  • దీని వల్ల మన దగ్గర నుంచి తీసుకున్న డేటాని వీళ్లు వేరే ఎక్కడైనా ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే చాలామంది హ్యాకర్స్ కూడా మీ దొంగిలించే అవకాశం ఉంటుంది.
  • దీని వల్ల మనకు సంబంధించిన పర్సనల్ వీడియోలు కావచ్చు పర్సనల్ ఫోటోలు కావచ్చు అలాగే పర్సనల్ కాంటాక్ట్ కావచ్చు లేదా మనకు సంబంధించిన మనీ ట్రాన్సక్షన్ అప్లికేషన్స్ కావచ్చు ఏవైనా సరే హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది.

 

We need any application ?

  • ఫ్రెండ్స్ అందుకే మీరు కూడా మీ మొబైల్ లో అటువంటి అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్నింటినీ ఒకసారి స్కాన్ చేస్తుంది.
  • అందులో ఈ విధంగా అంటే ఇటువంటి హ్యాకింగ్ సంబంధించిన అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని స్కాన్ చేస్తుందన్నమాట ఒకవేళ ఉన్న టైగర్ మీకు స్క్రీన్ మీదనే అప్లికేషన్ని చూపిస్తుంది.
  • మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి వెళ్లే అప్లికేషన్ ని డిలీట్ కూడా చేయవచ్చు ఓపెన్ ఓపెన్ మీరు కూడా మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నీ మొబైల్లో అటువంటి అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి.
  • అనుకుంటే మీరు మీరు ఈ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా అందుకే ఈ అప్లికేషన్ ఏంటి ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇందులో సెట్టింగ్స్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెళ్లవలసిన అవసరం లేదు.
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన వివరాలు అని నేను కింద ఈ బ్లాగులో ఇచ్చాను అలాగే సంబంధించిన లింకు కూడా నేను కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో DR CAPSUL – ANTIVIRUS CLEANER BPOSYER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 26 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 19 Aug 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత get started అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు Information on permission setting To keep your phone safe, allow the following permission. Permission to required access Storage This scans malware and unnecessary files. అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న Allow permission మీద ప్రెస్ చేయండి తరువాత మళ్లీ Allow Dr.Capsule to access photos, media and files on your device? అని చూపిస్తుంది ఎప్పుడు మీకు కింద కనిపిస్తున్న ALLOW, మీద క్లిక్ చేయండి

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to change background notificationbar free

how to check our mobile safety or not FREE

your mobile speaks whatsapp massage free

how to send more messages with click in whatsapp tricks

mobile game all pubg sounds download here free

amazing best launcher for your mobile FREE

 

Options in the application :

  • ఇప్పుడు నీకు అప్లికేషన్ ఎలా వాడాలి అని ఒక చిన్న ట్యుటోరియల్ లాగా చూపిస్తుంది అంటే అక్కడి నుండి చూసి నేర్చుకోవచ్చు లేదా మీకు అప్లికేషన్ ఎలా వాడాలి అని నేను ఈ బ్లాగ్ లో మొత్తం చెప్తాను .
  • మీరు ఇక్కడ నుంచి చదువుకొని కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్వ్యూ ఓపెన్ అవుతుంది .
  • ఇందులో మీకు ఈ కింద కనిపించే కేటగిరీలు కనిపిస్తుంది
    1. scan
    2. battery
    3. clean
    4. messenger
    5. boost.
  • ఇప్పుడు మీకు కనిపిస్తున్న కానీ మీద ప్రెస్ చేశారంటే ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్నింటినీ ఒకసారి స్కాన్ చేస్తుంది.
  • మీ అప్లికేషన్స్ లో ఏమైనా ప్యాకింగ్ సంబంధించిన ఏమైనా ఉన్నాయా అని చూస్తుంది ఒకవేళ ఉన్నట్లయితే స్క్రీన్ పైన చూపిస్తుంది మీరు కావాలంటే అక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు.

 

How to use the application :

  • అలాగే మీకు సెకండ్ పొజిషన్లో బ్యాటరీ అని అనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే మీ మొబైల్లో కాకుండా బ్యాక్ గ్రౌండ్ లో ఎన్ని అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి.
  • వాటి వల్ల నీ బ్యాటరీ తొందరగా రీఛార్జి అయిపోతూ ఉంటుంది అటువంటి అప్లికేషన్స్ని ఆపివేయడానికి మీకు ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది అలాగే మూడవ నెంబర్ లో ఉన్న క్లీన్ పైన క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ లో ఉన్న ఫైల్స్ అన్నీ డిలీట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈ అప్లికేషన్ ఒక పనికి మాత్రమే కాదు ఇలా చాలా రకాల పనులకు అప్లికేషన్ ని వాడుకోవచ్చు .
  • సో మీరు కూడా మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటే అప్లికేషన్ యొక్క లింకు కింద ఉంటుంది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • ఒకవేళ నీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ బాధపడుతున్నట్లయితే వాళ్లకు అప్లికేషన్ గురించి చెప్పండి వాళ్ల నుంచి మనం అప్రమత్తంగా ఉండడానికి బాగుంటుంది.

 

 

App info :
Version : 2.1.10.9
Updated on : 19 Aug 2019
Downloads : 10,000,000+ downloads
Offered by : ESTsoft Corp.
Released on : 6 Dec 2010
App permissions :
1. Location :
access precise location (GPS and
network-based)
2. Telephone :
read phone status and identity
3. Storage :
modify or delete the contents of your 4. SD card :
read the contents of your SD card
5.Other :
.Draw over other apps
.close other apps

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

download THE APPLICATION HERE

how to put safe our mobiles from hackers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *