APP REVIEWS

Best money earning apps in 2019 (100%) Working apps

Best money earning apps in 2019 (100%) Working apps

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about Best money earning apps in 2019 (100%) Working apps so lets get start………….

 

How to earn money with mobile :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది పొద్దున లేచిన పనుండి రాత్రి పడుకునే వరకు money సంపాదించడానికి చాలా కష్టపడుతుంటారు,
  • కానీ ఫ్రెండ్స్ మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మన చేతిలో ఉండే మొబైల్ ను ఉపయోగించి కూడా మనం ఎంతో కొంత money earn చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ దీనికోసం play store లో మరియు అక్కడ ఇక్కడ మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కానీ నేను ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ గనుక మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో install అంటే మీరు రోజుకి తక్కువలో తక్కువ 300 /- రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ దీనికోసం ఎక్కువ సమయం spend చేయవలసిన అవసరం కూడా లేదు మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఎక్కడికైనా jurny చేస్తున్నప్పుడు కూడా ఈ పని చేసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్ దీని కోసం మాత్రమే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది.

How it is work :

  • ఆప్లికేషన్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయగానే మీకు వెంటనే 50/- రూపాయలు వస్తాయి.
  • అది ఎలా అంటే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో సైనింగ్ చేయగానే మీకు 25/- రూపాయలు వస్తాయి అలాగే ఇందులో ఒక Code type చేసినట్లైతే మరొక 25/- రూపాయలు వస్తాయి.
  • అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్లో డబ్బులు సంపాదించాలంటే మీకు ఇందులో కొన్ని ఆర్టికల్స్ కనిపిస్తాయి వాటిని మీరు చదివి డబ్బులు సంపాదించుకోవచ్చు.
  • లేదా వాటిని ఎవరికైనా షేర్ చేసి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అలాగే ఇందులో మీకు చెక్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది దీని దీని ద్వారా కూడా మీరు ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోవచ్చు.
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే లేటు చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి .

 

Step 1 – Downloading of application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Roz Dhan : Earn PayTm Cash , Read News , Play Games money earning apps అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 6.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 5 May 2019 రోజున చేయడం జరిగింది.

 

Step 2 – installation of application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది.
  • open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

Step 3 – how to use the appliction :

ఫ్రెండ్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఓపెన్ చేయగానే మీకు choose your preferred language అని చూపించే ఈ కింద కనిపించే languages వస్తాయి
1. hindi
2. Marathi
3. telugu
4. tamil
5. malayalam
6. kannada
7. english అని ఇలా 7 languages కనిపిస్తాయి ఇందులో మీకు ఏ language అయితే comfort గా వుంటుందో ఆ language select చేసుకోండి. తరువాత మీకు ఈ అనుమతులతో మీ ROZDHAN  money earning appsఅనుభవాన్ని మెరుగుపరుచుకోండి అని చూపించి మిమ్మల్ని స్థానం స్టోరేజ్ , కాంటాక్ట్స్ వీటికి అనుమతులు ఇవ్వండి అని కింద కనిపిస్తుంది ఇప్పుడు మీరు అనుమతులు ఇవ్వండి పైన PRESS చేయండి.

## Check our some more Articals Here :

backup and restore mobile data and contacts

how to set sleep timer in our phone ( NEW )

how to increase likes, hearts, followers in tiktok

your mobile incoming caller name announcer

how to block notifications in our mobile

step 4 – Do login here :

ఇప్పుడు మీకు ఇంకో పేజీ ఓపెన్ అయి అందులో Allow Roz Dhan money earning apps to access this devices location ? చూపించి దానికి Allow అడుగుతుంది మీరు గానికి allow ఇచ్చేయండి ఇప్పుడు వెంటనే మీకు మళ్లీ Allow Roz Dhan to access photos , m edia and files on your device ? అని చూపించి మళ్లీ allow అడుగుతుంది దీనికి కూడా allow ఇచ్చేయండి ఇప్పుడు మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది.  అందులో ఇప్పుడు లాగిన్ అవ్వండి మరియు సంపాదించండి ( కొత్త వినియోగదారులకు మాత్రమే ) అని చూపించి కింద మీకు 3 options కనిపిస్తాయి అవి
1. మీ ఫోన్ నెంబర్
2. మీ ఫేస్ బుక్
3. మీ జీమెయిల్ ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఎంటర్ చేసి మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి మీరు లాగిన్ అయిన వెంటనే మీకు  25/- రూపాయలు వస్తాయి.

profile section :

    మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఇప్పుడు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అందులో మీరు పైన చూసినట్టయితే 1500 coins కనిపిస్తాయి ఇక్కడ 1500 coins = 25/- రూపీస్ రూపాయలు అలాగే మీరు కింద చూసినట్టయితే మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి అవి
1. రిఫ్రెష్
2. సంపాదించండి
3. నాకు ఇందులో మీరు మొదట నాకు పైన press చేయండి. ఇందులో profile కనిపిస్తుంది. అలాగే నా బ్యాలెన్స్ విత్డ్రా బ్యాలెన్స్ , ఈరోజు ఆదాయం నాణేలు మన సంపాదన అనేది coins రూపంలో ఉంటుంది నీ 24 గంటలలో మీకు డబ్బులు రూపంలో మారిపోతాయి. అలాగే ఇంక మీరు ఇక్కడ కింద చూసినట్టయితే ఆహ్వానించబడిన స్నేహితులు ఆదాయం చరిత్ర, ర్యాంకింగ్ జాబితా, ఇక్కడ చేరండి, మన రచయితలు, తరచుగా అడిగే ప్రశ్నలు, మాకు మీ అభిప్రాయాన్ని తెలపండి, తెలుగు , సెట్టింగులు, నవీకరణ తనిఖీ చేయండి ఇలా చాలా ఆప్షన్లు కనిపిస్తాయి.

How to withdrow from the money earning apps  :

ఫ్రెండ్స్ ఇందులో నుండి మీరు డబ్బులు తీసుకోవాలనుకుంటే విత్డ్రావల్ బ్యాలెన్స్ మీద press చేయండి ఇప్పుడు మీ దగ్గర పేటియం అకౌంట్ ఉన్నట్లయితే అకౌంట్ యొక్క నెంబర్ని ఎక్కడ ఇవ్వాలి ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఉన్న డబ్బులు అన్నీ మీ పేటీఎం లోకి వచ్చేస్తాయి కానీ ఫ్రెండ్స్ ఒక condition ఏంటి అంటే మీరు డబ్బులు తీసుకోవడానికి ఇందులో కనీసం 200 రూపాయలు అయినా ఉండాలి. ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మీరు సంపాదించండి అనే ఆప్షన్ లోకి వెళ్ళిన అయితే అక్కడ మీకు డైలీ చెకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అందులో  డైలీ చెక్ చేసుకోవచ్చు దానికిగాను మీకు కొన్ని కాయిన్స్ వస్తాయి. అలాగే దాని కింద మీకు ఆహ్వాన కోడు అని కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేసి మీరు 065F5E నింపాలి అలాగే మీకు కింద కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి వాటిని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలి.

Info :
1. Version – 2.1.8
2. Updated on – 13 may 2019
3. Downloads – 5000000 + downloads
4. Offered by – Roz dhan official
5. released on – 5 Aug 2018
6. Permissions -contacts, location, telephone, storage, other

 

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 APPLICTION DOWNLOAD HERE

 

Best money earning apps in 2019 (100%) Working apps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *