APP REVIEWS

how to motivate our self with using our android mobile

how to motivate our self with using our android mobile

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start………….

friends మనలో చాలా మంది తాము ఎదుటి వారి కంటే చాలా తక్కువ అనే భావన తో బ్రతుకుతుంటారు అలాగే ఎదుటి వారు ఏదయినా పని చేసిన అది మనతో ఏం అవుతుందిలే అని dimotivate అవుతుంటారు . దీని వల్ల వారి సాధారణ లైఫ్ పైన చాలా effect పడుతుంది. అలాగే ఇంకా కొంత మంది అయితే మనతో ఇక ఎం కాదులే అని అలా కూర్చుండి పోతారు. ఫ్రెండ్స్ అలాంటి వారి కోసం నేను ఈ రోజు చేయబోయే ఈ blog చాలా useful గా ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేను ఈ రోజు మీకు ఒక మంచి application introduce చేస్తాను. ఈ అప్లికేషన్ మీరు మీ mobile లో 2 లేదా 3 నెలలు వాడండి.

friends తరువాత మీరు కనుక result చూసినట్టితే చాలా positive గా ఉంటుంది. అలాగే ఇందులో english లో కొన్ని articles ఉంటాయి వాటిని మీరు కావాలంటే చదుకోవచ్చు అలాగే మీరు కావాలనుకుంటే ఆ article ని screen shoot తీసుకొని మీ ఫ్రెండ్స్ కి share కూడా చేసుకోవచ్చు. friends అలాగే మీకు english రీడింగ్ కూడా improve అవుతుంది . అలాగే ఇందులో కొన్ని motivative images కుడా ఉంటాయి వాటిని మీరు download కూడా చేసుకోవచ్చు. ఆ download చేసుకున్న image ని మీరు మీ mobile లో wallpaper గా set చేసుకున్నారంటే మీరు mobile వాడినప్పుడల్లా ఆ image చూసే midi మీకు motivative గా ఉంటుంది. మీరూ ఈ application ద్వారా మీ puraonalty కూడా develop చేసుకోవచ్చు. friends ఇప్పుడు అయితే లేట్ చేయకుండా మీకు కింద photo లో కనిపిస్తున్న application download చేసుకోండి.

 

 

ఫ్రెండ్స్ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో MAKE ME BETTER – PERSONALITY DEV . & MOTIVATION అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 28 MAY 2019 రోజున చేయడం జరిగింది.

ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

ఫ్రెండ్స్ మీరు application download చేసుకొని ఓపెన్ చేయగానే Daily personality Development and self help tips become the best version of yourself అని వస్తుంది . తరువాత మీరు మీకు కింద కనిపిస్తున్న arrow button పైన ప్రెస్ చేయండి. తర్వాత మళ్ళీ మీకు Inspiration Quotes keep reading it’s one of the most marvelous adventure any one can have అంజి చూపిస్తుది మళ్ళీ మీరు క్రింద కనిపించే arrowmarck పైన ప్రెస్ చేయండి. ఈప్పుడు మళ్ళీ like and share it’s time to inspire others by sharing tips and quotes అని చూపిస్తుంది ఈ సారి మీరు క్రింద కనిపిస్తున్న done button పైన ప్రెస్ చేయండి.

ఈప్పుడు మీకు ఈ కింద కనిపించే category లు అన్ని కనిపిస్తాయి.
1. habit building
2. lifestyle choices
3. goal setting
4. introspection
5. self motivation
6. communication skills
7. career
8. relationship
అని కనిపిస్తాయి ఇందులో మీరు దేనికి సంబందించిన విషయం చదివి మీది మిరే
motivate చేసుకోవచ్చు. అందులో మీకు నచ్చిన category లో నచ్చిన image కూడా download చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ use చేసుకోవచ్చు అలాగే మికి self motivation కూడా చాలా బాగా useful గా ఉంటుంది.

 

 

friends అలాగే మీకు left side కనిపించే మూడు గీతాల మీద press చేస్తే మీకు కింద కనిపించే ఆప్షన్ కనిపిస్తున్నాయి
1. famous Quotes
2. bookmarks
3. quotes bookmarks
4. notification
5. settings
6. night mode
7. day mode
8. make me healthy
9. suggestion
10. share app
11. rate us
12. privacy policy.

INFO :
Version : 1.2.3
updated on : 28 may 2019
download : 100000+ downloads
offered by : Crafty studio
Released on : 20 Aug 2017
permission : storage , other

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *