APP REVIEWS

How to open multi applications in our mobile at a time

How to open multi applications in our mobile at a time

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about How to open multi applications in our mobile at a time so lets get start………….

 

What is the problem with out multi applications :

  • ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ యూస్ చేయవలసి వస్తుంది.
  • అంటే యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఫేస్బుక్ కానీ లేదా వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ కానీ ఇలా ఒకేసారి రెండు మూడు అప్లికేషన్స్ని ఓపెన్ చేయవలసి వస్తుంది.
  • కానీ మన ఆండ్రాయిడ్ మొబైల్స్ లో అటువంటి ఆప్షన్ ఏమీ లేదు కానీ నేను ఈరోజు చెప్పబోయే trick గనుక మొబైల్స్ లో ఇంప్లిమెంట్ చేశారంటేె మీరు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పైన ఓపెన్ చేయవచ్చు.

 

What is the solution :

  • కానీ ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ ఉంటుంది అది ఏ అప్లికేషన్ ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మాత్రం మొత్తం కింద ఇచ్చాను.
  • జాగ్రత్తగా చదివి నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్. మీరు గనుక ఈ అప్లికేషన్ ని మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకున్నారు అంటే తర్వాత మీ మొబైల్ లో ఈ విధంగా ఒకే సారి రెండు మూడు అప్లికేషన్స్ ఓపెన్ చేయవచ్చు.
  • అప్పుడు మీ ఫ్రెండ్స్ చూసినా కూడా కంపల్సరీ షాక్ అయిపోతారు తర్వాత వాళ్లకు కూడా అప్లికేషన్ గురించి చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

Step 1 – How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో FLOATING APPS FREE (MULTITASKING) అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 27 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 10 May 2019 రోజున చేయడం జరిగింది.

 

 

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది.
  • open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

In side the multi applications apk :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే
Apps includes:
– browser
– notes
– calendar
– youTube
– facebook
– twitter
– google Plus
– contacts
– file manager
– music player
– video player
– image Viewer
– audio recorder
– translator
– paint
– google Maps
– wi-Fi manager
– games How to open multi applications in our mobile at a time

 

Info :
version – 4.10.2
Updated on – 10 may 2019
Downloads – 5000000+ downloads
In purchase – 65/- rupees
Offer by – LIWS R O
RELEASED ON – 3 MAY 2013 How to open multi applications in our mobile at a time
Permissions – calendar , camera , contacts , location

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

How to show fake low battery in mobile 2019

4K ,HD live wallpaper to download for pc & mobile

battery charge problem solved here NEW TRICK

Best Alternative browser of chrome , opera , uc browser (2019

Amazing application for android mobile users (2019)

 

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………. share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

How to open multi applications in our mobile at a time

 

Download the application here

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *