send multiple messages in whatsapp chat

0
1669

send multiple messages in whatsapp chat

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about send multiple messages in whatsapp chat

 

 

send multiple messages in whatsapp chat :

  • ఫ్రెండ్స్ మనలో దాదాపుగా అందరు వాట్స్అప్ వాడుతూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ లో ఉన్న ఫీచర్స్ అన్ని తెలియవు ఎందుకంటే ఒకసారి వాట్సాప్ లో కొత్త కొత్త ఫీచర్స్ వస్తూ ఉంటాయి.
  • అలాగే వేరే అప్లికేషన్స్ వాడికి కూడా వాట్సాప్ లో చాలా రకాల ఆప్షన్స్ న్యూస్ చేసుకోవచ్చు అలాంటి ఒక ఆప్షన్ నేను ఈరోజు మీకు చెప్తాను ఆ ఆప్షన్ ఏంటి అంటే మీరు ఒకవేళ ఎవరికైనా వంద మెసేజ్లు కావచ్చు .
  • ఈ మెసేజ్ సెండ్ చేసి వాళ్ళని ఇంప్రెస్స్ చెయ్యాలి అనుకుంటే ఉదాహరణకు మీ గర్ల్ ఫ్రెండ్ కి ఎవరికైనా ఐ లవ్ యూ అని మీరు వందసార్లు వేయిసార్లు గాని పంపించాలి అని మీరు అనుకుంటే మాత్రం దాని కోసం మీరు అన్నిసార్లు టైప్ చేయాల్సిన అవసరం లేదు.
  • మీరు ఒకసారి టైప్ చేసినట్లయితే అది ఆటోమేటిగ్గా మీ మొబైల్ దానంతట అదే సెండ్ చేస్తూ ఉంటుంది అది ఏవిధంగా అని చెప్పేసి మనం ఈరోజు ఈ బ్లాగులో తెలుసుకున్న ఫ్రెండ్స్ దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏమీ లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాలి అంతే.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ని వాట్సాప్ ని ఉపయోగించి మీ గర్ల్ ఫ్రెండ్ కి లేదా మీ బాయ్ ఫ్రెండ్ కి ఒకే మెసేజ్ని వందసార్లు కానీ వెయ్యిసార్లు కానీ వాళ్లకు పంపించాలి అని మీరు అనుకుంటే దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాను కదా.
  • ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి ఆ దాని ద్వారా మన వాట్సాప్ ను ఉపయోగించి ఎలా మెసేజ్ సెండ్ చేయాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు .
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన వివరాలు అలాగే అప్లికేషన్ ఎలా వాడాలి అని దానికి సంబంధించిన వివరాలు అని నేను మొత్తం ఈ బ్లాగులో ఇచ్చాను మీరు ఇప్పుడు చెప్పిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ వాట్సాప్ కి కనెక్ట్ చేసుకున్నాడు.
  • అయితే మీరు కూడా ఇటువంటి మెసేజ్ సెండ్ చేసు కోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క లింకు మీకు కిందన ఇస్తాను మీరు అక్కడి నుంచే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో AUTO CLICKER AUTOMATIC TAP అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే  పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 12.4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 31 may 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్   application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం  లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది.
  • ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్స్ కి రెండు మూడు పర్మిషన్స్ ఇవ్వవలసి ఉంటుంది ఆ అప్లికేషన్ కూడా పెద్ద కష్టమేమీ కాదు ఎందుకంటే మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి వాడడం స్టార్ట్ చేస్తే మీకే అర్థం అయిపోతుంది.
  • మీరు ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి అవి ఏంటి అంటే

1. SINGLE TARGET MODE
Settings
Instructions
ENABLE
2. MULTI TARGETS MODE
Settings
Instructions
Manage configurations
ENABLE
3. OTHERS
Common settings
Troubleshooting
REMOVE ADS

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set whatsapp auto replay option

how to send talking emojis in whatsapp new trick

do calls with private number , unkown number

how to make trending face change effect video

how to send emoji text message in whatsapp

edit your photos with using of pixel lab apk

 

 

Options in the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన కనిపించే ఆప్షన్లు కనిపించిన తర్వాత మీకు రెండో నెంబర్ లో ఉన్న ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత దాని కింద కనిపిస్తున్న అనే బటన్ ని మీరు ప్రెస్ చేశారంటే మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక బార్ రావడం జరుగుతుంది.
  • ఆ పార్టీ ఉపయోగించి మీరు మీ వాట్సాప్ ద్వారా ఎవరికైనా అని మెసేజ్ సెండ్ చేయవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మీకు సైడ్ లో వచ్చిన బార్ రాగానే మీరు ఈ అప్లికేషన్ నుంచి బయటికి వెళ్లిపోండి తర్వాత మీ మొబైల్ లో ఉన్న వాట్సాప్ ను ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత మనం ఎవరికైనా మెసేజ్ సెండ్ చేయాలి అంటే మన వాట్సాప్ లోని కీబోర్డ్ ఓపెన్ చేస్తాం కదా కీబోర్డ్ ఓపెన్ చేయగానే మీకు సైడ్ బార్ లో కనిపిస్తున్న ఒక బటన్ ని ప్రెస్ చేయండి చేసిన తర్వాత మీకు ఒకటో నెంబర్ అని చెప్పేసి ఒక సర్కిల్ రావడం జరుగుతుంది.
  • దాన్ని మీరు ఒక లెటర్ పైన పెటాలి మల్టీప్లెక్స్ చేయగానే రెండో నెంబర్ రావడం జరుగుతుంది అని మీరు రెండు లెటర్ పైన పెటాలి ఈ విధంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు తయారు చేసుకోవాల్సి ఉంటుంది చివరిగా ఒక సర్కిల్ వచ్చిన తర్వాత దాన్ని మీరు send button పైన పెట్టండి.
  • అంతే ఫ్రెండ్స్ మీకు సైడ్ బార్ లో కనిపిస్తున్న ప్లే బటన్ ప్రెస్ చేశారంటే మీకు ఆ మెసేజ్ వెళ్లడం సెండ్ స్టార్ట్ అయిపోతుంది మీరు ఆ పని ఎంతవరకు ఆ మెసేజ్ వెళ్తూనే ఉంటుంది తర్వాత మీరు ఆ మెసేజ్ ని ఆపాలనుకుంది మీకు ఆ బార్ లోనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాని ద్వారా మీరు ఆ మెసేజ్ గాని ఆపవచ్చు.

 

 

If you are use this application  :

  • ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్లో గనుక చూసినట్లైతే మీకు కుడి వైపు పై భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి వాటిపైన ప్రెస్ చేస్తే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • Rate app
    Share app
    Feedback
    Credits
    Privacy policy
    Remove ads.
  • మీరు ఈ ఆప్షన్ని ఉపయోగించి మీకు నచ్చిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు అలాగే కావాలనుకుంటే అప్లికేషన్ లో వచ్చే యాడ్స్ అని కూడా అనవచ్చు లేదా మీరు ఈ అప్లికేషన్ మీకు నచ్చి అప్లికేషన్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని ఉంటే కూడా ఇవ్వవచ్చు.

 

 

 

App info :
Version : 1.2.8
Updated on : 31 May 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : 160.00 per item
Offered by : True Developers Studio
Released on : 20 Feb 2019
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
have full network access Google Play billing service prevent phone from sleeping receive data from Internet
Play Install Referrer AP view network connections

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్  అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్  మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.  మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……..

 

 

DOWNLOAD THE APPLICATION HERE

send multiple messages in whatsapp chat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here