APP REVIEWS

Music Web Player, Music APP

[vc_row][vc_column][vc_column_text]

 Music Web Player

Hallo Friends this is naveen you are reading tech in telugu blog..

friends మనలో చాలా మందికి music వినడం అంటే ఒక అలవాటు గా ఉంటుంది. so ఫ్రెండ్స్ అలాంటి వారి కోసం ఈ రోజు నేను ఒక మంచి application పరిచయం చేయబోతున్నాను. ఈ application గనక మీరు use చేసినట్టాయితే మీకు మీ mobile screen edge లో ఒక bar  show అవుతుంది. మీరు ఆ bar ద్వారా నే music player ని operate చేసుకోవచ్చు.

అలాగే మీరు whats app లేదా messanger లో chat చెస్తున్నపుడు music change చేసుకోవడానికి back వెళ్ళవలసిన అవసరం లేదు. direct ఆ bar through operate చేసుకోవచ్చు.  music web player

Step 1 – Installation of application

friends first మీరు మీ playstore లోకి వెళ్ళండి. playstore search bar లో type చేయండి.
( S9 edge music player )
మీకు కింద కనిపిస్తున్న application open అవుతుంది.


ఆ application ని download చేసుకోండి. download అయిపోయిన తరువాత application installation అవుతుంది. తరువాత scanning అవుతుంది. మీకు కింద done అని కనిపిస్తుంది ఆ done మీద press చేయండి.

Step 2 – settings in application

మీకు వెంటనే application open అవుతుంది. తరువాత మీకు application ఎలా use చేయాలి అని మీకు tutorials కనిపిస్తాయి వాటిని skip చేయండి. తరువాత మీకు ఒక page open అవుతుంది. అందులో మీరు చూసినట్టితే మీకు మీకు edge icon setting అని కనిపిస్తుంది. దాని పైన press చేయగానే ఒక permission అడుగుతుంది. ok చెయ్యండి. music web player

Step 3 – usage of application

మళ్ళీ back వచ్చినా తరువాత మీకు ఒక power botton కనిపిస్తుంది దాని పైన press చేయగానే మీకు side కి ఒక చిన్న bar show అవుతుంది. మీరు ఆ bar through మీ music player ని operate చేసుకోవచ్చు. music web player

మీరు back వెళ్లిన లేదా ఏదయినా application work చేస్తున్న కూడా మీకు ఆ bar కనిపిస్తుంది. దాని through మీరు music payer operate చేసుకోవచ్చు.

Friends మీకు ఈ blog use అవుతుంది అనుకుంటున్నాను Thankyou Friends..

[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *