APP REVIEWS

mx player new updates in android mobile app

mx player new updates in android mobile app

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about mx player new updates in android mobile app

how to listen others calls in our mobile live

 

 

mx player new updates in android mobile app  :

  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ లో వీడియోస్ కానీ లేదా సినిమాలు కానీ చూడడానికి ఏ అప్లికేషన్ యూస్ చేస్తారో నాకు తెలియదు కానీ చాలా మంది అయితే mx player ని యూస్ చేస్తూ ఉంటారు.
  • మీరు కూడా mx player ని యూస్ చేసే వాళ్ళు అయితే నేను దానికి సంబంధించిన 7 సెట్టింగ్స్ ఈరోజు మీకు చెప్తాను కొత్త సెట్టింగ్స్ అనేవి చాలా మందికి తెలియదు అనమాట.
  • ఈరోజు మన వీటి గురించి మాట్లాడుకుందాం ఇవి మీ లేకపోతే మీ mx player ని ఒకసారి ప్లే స్టోర్ లోకి వెళ్లి అప్డేట్ అప్డేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీ ఎంఎక్స్ ప్లేయర్ లో కూడా ఇటువంటి సెట్టింగ్స్ అయితే మీరు చూడవచ్చు.
  • నేను చెప్పబోయే ఈ సీక్రెట్ సెట్టింగ్స్ అనేవి చాలా కూల్ గా ఉంటాయి మీరు ఇప్పటి వరకు చూడని అన్నమాట .
  • షో ఈ రోజు ఈ బ్లాగ్ లో మన దీని గురించి మాట్లాడుకుందాం సెట్టింగ్స్ అయితే మీరు ఈ అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ఈ అప్లికేషన్ లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

how to open others whatsapp in our mobile

 

 

We need MX PLAYER app :

  • ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే ఈ ఏడు సెట్టింగ్స్ వల్ల మీరు మీ mx player లో రోజూ వాడే దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్యూచర్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు నా మాట చాలా మంచి అప్డేట్స్ రావడం జరిగింది.
  • ఫ్రెండ్స్ ఇది చాలామందికి తెలియదు ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కావచ్చు ఈ అభ్యాసాన్ని ఎక్కడినుంచి తెలుసుకోవాలి ఎక్కడ కలవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఈ అప్ డేట్ కి సంబంధించిన వివరాలు అన్ని నేను ఈ కింద బ్లాగులోని మీకు వివరంగా ఇస్తాను మీరు అక్కడి నుంచి చదివి నేర్చుకోవచ్చు .
  • అలాగే ఈ అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను మీకు ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
  • సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటో కనిపిస్తుంది కదా అప్లికేషన్ అయితే మీకు కింద ఇవ్వబడిన లింకు డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download mx player :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో MX PLAYER అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 25Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 500M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 14 Feb 2020 రోజున చేయడం జరిగింది.

how to hide gallery in our mobile dailer pad

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the mx player app :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్ అడుగుతుండు ఫ్రెండ్స్ వాటన్నింటికీ మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి .
  • ఎందుకంటే మీ మొబైల్ లో ఒక ఫైల్ మేనేజర్ లో ఉండే వీడియోస్ అన్ని టి స్కాన్ చేసుకుని మీకు ఫోల్డర్లు వయసు డివైడ్ చేసి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది.
  • అన్న మాట ఇందులో చాలా రకాల ఉండడం జరుగుతుంది మనం ఒకవేళ రాత్రి సమయాల్లో వీడియో చూసే వాళ్ళు అయితే మనం ఈ అప్లికేషన్లు కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇది చాలా మంచి మాట .
  • దీనివల్ల మన కళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అలాగే మీరు ఈ అప్లికేషన్ను షేర్ఇట్ లాగా మీరు కూడా షేర్ చేసుకోవచ్చు అన్నమాట.
  • ఇది కూడా ఈ మధ్య వచ్చిన కొత్త అపార్ట్మెంట్ చాలా బాగుంది సో ఈ అప్ డేట్స్ అండ్ గురించి మాకు ఎప్పుడో తెలుసు అయితే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకో పోతే అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to record voice in background in mobile

how to read whatsapp deleted messages

best tik tok tags for upload videos in tik tok

 

 

Options in this app :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అప్లికేషన్ లో సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ యొక్క ఎడమ వైపు భాగంలో మూడు గీతలు కనిపిస్తాయి .
  • వాటిపైన మీరు ప్రెస్ చేశారంటే ఈ కింద కనిపించే ఆప్షన్లు అన్ని వస్తాయి ఫ్రెండ్స్
    App Language
    Dark Theme
    Make Make Videos default
    Open Videos section on app launch
    WhatsApp Status Saver
    Local
    File Transfer NEW
    Equalizer
    Network stream
    Online
    Downloads
    Watch History
    Watchlist
    Subscriptions
    My Preferences
    Micro-Apps
    News NEW
    Photo Gallery
    Settings
    Local Player Settings
    Enable Data Saver
    Help
    Games.
  • మీరు ఇప్పుడు ఇక్కడ పైన కనిపించే ఆప్షన్లు మీకు నచ్చిన అంశాన్ని ఇక్కడినుంచి సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు.

 

 

What is the new updates :

  • ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా వీడియోస్ డౌన్లోడ్ చేసుకునే అప్పుడు ఆ వీడియోస్ హిందీ లో గానీ ఇంగ్లీష్ లో గాని ఉన్నప్పుడు మన వీడియోస్ ని తెలుగు లో చూడాలి అనుకుంటే మీకు ఈ ఆప్షన్ లోనే ఒక లాంగ్వేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది .
  • మీరు దానిపైన సెలెక్ట్ చేసుకొని తెలుగు ఆప్షన్ ని ఎంచుకున్నారు అంటే మీరు ఇప్పటి నుంచి ఏ లాంగ్వేజ్ లో వీడియో డౌన్లోడ్ చేసుకున్న సరే అది మనకు తెలుగులో రావడం జరుగుతుంది .
  • అలాగే మరి ఇంత ముందు మీరు చూసిన వాడిని కూడా ఇక్కడి నుంచి మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇందులో వచ్చిన ఇంకొక అప్డేటెడ్ ఇక్కడి నుంచి ఎవరికైనా సరే వీడియోస్ ని కూడా షేర్ చేసుకోవచ్చు అన్నమాట .
  • ఇది చాలా మంచి ఫ్రెండ్స్ చాలామంది లేదు అలాగే ఇందులో ఒక గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది ఆ గ్యాలరీ లో చాలా మంది అమ్మాయిల ఫోటోలు ఉంటాయి.
  • మీకు ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోవడమే న్యూస్ చదివే అలవాటు అయితే మీరు ఇక్కడ నుంచి న్యూస్ కూడా రావడం జరిగింది ట్రెండింగ్ న్యూస్ చదువుకోవచ్చు.

best tik tok tags for upload videos in tik tok

 

 

Best update in this app :

  • ఇందులో వచ్చిన ఇంకొక ముఖ్యమైన అప్ డేట్ ఏమిటంటే మనకు ఈ అప్లికేషన్లో చాలా రకాల అడ్వటైజ్మెంట్ అయితే వస్తూ ఉంటాయి .
  • వాటి వల్ల మనం వీడియో చూసేటప్పుడు కావచ్చు లేకపోతే ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది .
  • అలాగే మన మొబైల్లో డేటా కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది అన్న మాట ఇప్పటినుంచి మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించే మూడు గీతాల పైన చేసినట్టయితే అందులో మీకు డేటా సేవ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ కనిపిస్తుంది మాట.
  • మీరు దానికి చాలా మంచిది కూడా ఏ అప్ డేట్ కూడా నచ్చిన కూడా మీకు ఏ అప్ డేట్ అయితే నచ్చదో కింద ఎంచుకుని అక్కడ ఆ బెడ్ ని సెలెక్ట్ చేసుకోండి .
  • ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.

 

 

 

 

App info :
Version : 1.20.9
Updated on : 14 Feb 2020
Downloads : 500,000,000+ downloads
Offered by : MX Media & Entertainment (formerly J2 Interactive)
Released on : 18 Jul 2011
App permissions :
Camera :
take pictures and videos
Location :
access precise location (GPS and network-based) access approximate location
(network-based)
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
disable your screen lock android.permission.FLASHLIGHT Access Bluetooth settings control vibration This app can appear on top of other apps close other apps Connect and disconnect from Wi-Fi have full network access view network connections

best fastest charging phone trick and backup

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

how to send talking whatsapp emoji

 

 

DOWNLOAD THE APPLICATION HERE

mx player new updates in android mobile app 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *