Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start…….. my android mobile discharging fast and hanging problem
ఫ్రెండ్స్ ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ అందరూ వాడుతున్నారు కానీ అందరికీ ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ తో వచ్చే ప్రాబ్లం మాత్రం కామన్ అలాంటి కామన్ ప్రాబ్లమ్స్ లో నేను ఈరోజు మీకు అందరికీ వచ్చే 3 కామన్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్తాను ఆ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే
ఫ్రెండ్స్ మీరు ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో ALL-IN-ONE TOOLBOX(AIO)-CLEANER& SPEED BOOSTER అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. Application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ Done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application open అయిపోతుంది.
అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ హోం స్క్రీన్ పైన కనిపించడానికి ఒక చిన్న allow అడుగుతుంది. దానికి allow ఇచ్చేయండి. తర్వాత allow all-in one toolbox to access photos , media and files on your device అని చూపించి దీనికి కూడా allow అడుగుతుంది మీరు allow ఇచ్చేయండి, ఇప్పుడు మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది మీకు స్క్రీన్ పైన storage, memory, CPU details కనిపిస్తాయి. అలాగే వాటి కింద CPU, BOOST, BATTERY SAVER అని కూడా కనిపిస్తాయి. my android mobile discharging fast and hanging problem
ఫ్రెండ్స్ ప్రాబ్లం నెంబర్ 1 ఏంటి అంటే మన ఆండ్రాయిడ్ మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అని చూపించడం దీన్ని solve చేసుకోవడానికి ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ లో clean పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ లో ఉన్న
ఫ్రెండ్స్ ప్రాబ్లం నెంబర్ 2 ఏంటి అంటే మన మొబైల్ ఎంత ఛార్జ్ చేసిన తొందరగా డిశ్చార్జ్ అవడం దాని కోసం. మీకు కింద కనిపిస్తున్న Battery saver పైన ప్రెస్ చేయండి ఇప్పుడు ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ చేస్తున్న అప్లికేషన్స్ అన్నింటినీ స్కాన్ చేస్తుంది తర్వాత మీకు కింద Hibernate అనే బటన్ కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినట్టయితే బ్యాటరీ డిశ్చార్జి ని ఎంతవరకు సేవ్ చేసిందో మీకు పైన షో అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మీ బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవ్వదు ఒకవేళ అయితే ఇప్పుడు మనం చేసిన సేమ్ ప్రాసెస్ ని మళ్లీ రిపీట్ చేయండి.
ఫ్రెండ్స్ ప్రాబ్లం నెంబర్ 3 ఏంటి అంటే మన మొబైల్ ఎక్కువగా hanging అవడం దీనివల్ల మనం ఎప్పుడైనా మన మొబైల్లో ఇంపార్టెంట్. వర్క్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు. చాలా టైం తీసుకుంటుంది అలాగే ఎప్పుడైనా బ్రౌజర్ ఓపెన్ చేసినా కూడా చాలా స్లో గా లోడ్ అవుతోంది. వీటన్నిటిని overcome చేయడం కోసం మీకు application లో కింద కనిపిస్తున్న boost బటన్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్నింటిని స్కాన్ చేసుకుంటుంది తర్వాత అప్లికేషన్స్‌లో ఏమైనా అనవసరమైన junk ఉన్నట్లయితే దానిని find out చేస్తుంది ఇప్పుడు మీరు ఆ junk fails క్లీన్ చేసుకోవడానికి కింద కనిపించే బటన్ని ట్రై చేయండి ఇప్పుడు మీ మొబైల్ మొత్తం clean అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఇప్పటినుండి మీ మొబైల్ లో ఈ మూడు ప్రాబ్లమ్స్ ఇక క solve అయిపోయినట్టే.
ఇంతే friends ఈ application యొక్క downloading, installing మరియ usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….
my android mobile discharging fast and hanging problem