APP REVIEWS

how to make our name dj song in mobile

how to make our name dj song in mobile

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to make our name dj song in mobile

 

 

how to make our name dj song in mobile  :

  • ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా ఎవరి పెళ్లికైనా వెళ్ళినప్పుడు లేక మనం ఏదైనా భరతుడు కనుక చూసినప్పుడు డిజె సాంగ్స్ పెడుతూ ఉంటారు కదా అందులో ఏదైనా పాట వస్తున్నప్పుడు అందులో కొందరి పేర్లు వస్తూ ఉంటాయి అంటే ఉదాహరణకి డీజే డీజే అనే విధంగా మధ్యలో వస్తూ ఉంటుంది.
  • దాని కోసం మీరు కూడా ఏమి ఆలోచించవలసిన అవసరం లేదు ఎందుకంటే దాని కోసం పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏమీ లేదు ఎందుకంటే మీరు కూడా మీకు నచ్చిన పాటల్లో ఆ విధంగా మీ పేరు కానీ లేదా మీ ఫ్రెండ్స్ పేర్లు గాని లేదా మీకు నచ్చిన పేరు ని ఆ విధం గా వచ్చేలా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • నా మాట కోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఏ పాటలు అయితే ఆ పాట మార్చాలి అనుకుంటున్నారో అందులో మీరు చాలా సులభంగా మార్చవచ్చు ఈ రోజు బ్లాగ్ లో మనం దాని గురించి మాట్లాడుకుందాం.

 

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీకు నచ్చిన పాటల్లో ఆ విధంగా మీ పేరు వచ్చేలా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • తర్వాత మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు మీకు నచ్చిన పాట ని సెలెక్ట్ చేసుకొని అందులో మీకు ఎక్కడ ఎక్కడ అయితే మీ పేరు రావాలి అని మీరు అనుకుంటున్నారు.
  • అక్కడ మీకు నచ్చిన విధంగా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇది అంతా విన్న తరువాత మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి మీ పేరు మీద కూడా ఒక పాట తయారు చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు కావచ్చు.
  • దాని కోసం అప్లికేషన్ ఏమిటి దాని డౌన్లోడ్ చేసిన తర్వాత పాట ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు పెద్ద కష్టపడవలసి ఆలోచించాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే నేను ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు అలాగే అప్లై చేశాను ఎలా వాడాలి అని మొత్తం నేను కింద ఈ బ్లాగులో ఇచ్చాను మీరు అక్కడి నుంచి చదువుకోవచ్చు లేదా నేను అప్లికేషన్ యొక్క లింకు కూడా మీకు ఇస్తాను.
  • మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో DJ NAME MIXURE PREMIUM -MIX YOUR NAME అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 20 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 5k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 15 sep 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ ని మళ్ళీ రెండు మూడు పర్మిషన్ అడగడం జరుగుతుంది.
  • మీరు వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది అందులో కనుక మీరు చూసినట్లయితే మీరు ఏ పాటను వాడారు అనుకుంటున్నారు .
  • అదేవిధంగా ఆ పాటలో ఎవరి పేరు ఇవ్వాలనుకున్నారు అలాగే పేరు ఇచ్చిన తర్వాత మీకు ఎంత సేపటి తర్వాత మీరు ఇచ్చిన పేరు రావాలి అని మీరు ఇవన్నీ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • దాని కోసం మీరు స్టార్టింగ్లో కనిపిస్తున్న సెలెక్ట్ చేయాలి చేసిన తర్వాత మీ మొబైల్ లో ఉన్న పాటలు అన్నీ ఇక్కడ చూపిస్తుంది .
  • అందులో నుంచి మీరు ఏ పాట అంటే మీ పేరు వచ్చే విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పాటని ఇకనుంచి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతుంది ఆ ఆప్షన్ పక్కన మీకు పచ్చరంగులో 1 మార్కు కనిపిస్తుంది

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set mobile works automatically new trick

do calls with private number , unkown number

how to send emoji text message in whatsapp

edit your photos with using of pixel lab apk

know your friends sim card network provider details

how to send message in whatsapp without save contact

 

 

Making a dj song :

  • మళ్లీ రెండవ ఆప్షన్లో మీరు ఏ పాటని అయితే మార్చాలి అనుకుంటున్నారో ఆ పాటలో మీరు ఏ పాప పేరు ఇవ్వాలి అనుకుంటున్నారా పేరుని మీరు అక్కడ టైపు చేయ వలసి ఉంటుంది.
  • ఆ పేరును మీరు టైప్ చేసిన వెంటనే మీకు సెలెక్ట్ అయిన ప్రెస్ చేయండి మీకు మళ్ళీ ఆ పేరు పక్కన ఒక పచ్చరంగులో ఒకటి కనిపిస్తుంది .
  • తర్వాత దాని కింద మీరు ఎన్ని గంటలకు ఒకసారి మీ పేరు గల వినిపించాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు కావాలంటే 15 సెకన్లకు ఒక సారి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా 30 సెకన్లకు ఒక సారి సెలెక్ట్ చేసుకోవచ్చు 15 ఒకసారి చేసినట్లయితే తొందర తొందరగా మీ పేరు వస్తుంది.
  • 30 సెకన్లకు ఒక సారి చేస్తున్నట్లయితే వస్తూ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోండి ఈ మాత్రం సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కింద అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ పాట తయారవడం మొదలవుతుంది

 

 

Now play the song :

  • తయారవడం మొదలయిన తర్వాత అది మొత్తం 100% అయిపోయిన వెంటనే మీరు అక్కడి నుంచి వెనక్కి పెట్టినట్టయితే మీకు అప్లికేషన్ చాటింగ్ చేసినప్పుడు ఓపెన్ అయిన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ మీకు మై ఫాన్స్ అని వినిపిస్తుంది అందులో కనుక వెళ్ళినట్లయితే మీరు ఇంత ముందు మిక్సీ చేసుకున్న పాట మీకు అక్కడ కనిపిస్తుంది ఇది అక్కడి నుంచి కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి వినవచ్చు.
  • లేదా మీరు ఆ పాటని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి డీజే లో కానీ ఎక్కడైనా మీరు ఒకవేళ మీరు డాన్స్ చేసే వాడిని అయితే అందులో మరి మీకు నచ్చినట్టయితే వినడానికి చాలా బాగుంటుంది.
  • ఫ్రెండ్స్ తప్పకుండా షాక్ అయిపోతారు లేదా మీ ఫ్రెండ్ పేరు మీద డిజె సాంగ్స్ లలిత తయారు చేసి మీరు ఎక్కడైనా డీజే లో వినిపించిన తప్పకుండా అయిపోతారు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.

 

 

 

 

 

App info :
Version : 4.0
Updated on : 15 Sep 2019
Downloads : 5,000+ downloads
Offered by : Asli Apps And Games
Released on : 1 Jul 2019
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
have full network access view network connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

how to make our name dj song in mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *