APP REVIEWS

How to enable night mode in our android mobile

How to enable night mode in our android mobile 

 

 

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a How to enable night mode in our android mobile 2019 so lets get start………….

 

 

If you are using your mobile in night time :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది రాత్రి సమయంలో వాళ్ళ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ అనేది చాలా వాడుతూ ఉంటారు .
  • కొంతమంది అయితే రాత్రి పడుకునే వరకు కూడా మొబైల్ ని వాడుతూనే ఉంటారు దీనివల్ల కళ్ళకి చాలా ప్రమాదం ఉంది .
  • ఎందుకంటే మన సైన్స్ చెప్పే దాన్ని బట్టి చూస్తే మనం వాడే మొబైల్ లో ఉన్న బ్లూ కలర్ అనేది మన కళ్ళకి చాలా ప్రమాదం దీని వల్ల రానున్న రోజుల్లో కంటి చూపు మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది .
  • ఫ్రెండ్స్ మొబైల్ లో ఆరంజ్ కలర్ లేదా లేత ఆరెంజ్ కలర్ ఉన్నట్టయితే అది మనం పడుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మన కళ్ళకి కూడా ఏం ప్రమాదం ఉండదన్నమాట. అందుకే రాత్రులు మొబైల్ ఫోన్ వాడే వారు ఈ బ్లాగ్ ని తప్పకుండా ఒకసారి చదవండి.

 

 

What is the solution :

  • ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బ్లాగులో నేను మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఈ అప్లికేషన్ వెనుక మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు.
  • అంటే మీరు అందులో సెట్టింగ్ చేసుకున్న టైం ప్రకారం మీ మొబైల్ రాత్రి కాగానే దాని అంతటి అదే కలర్ ని మార్చుకుంటుంది.
  • అంటే ఆరెంజ్ కలర్ లోకి వెళ్లి పోతుందన్నమాట దీనివల్ల మీరు రాత్రి సమయంలో ఎంత సేపు మొబైల్ వాడిన ఏమీ కాదు తర్వాత మీరు ప్రతిసారి ఇందులో సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు .
  • ఒకసారి గనుక చేసినట్టయితే దానంతట అదే ప్రతిరోజు చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదవండి నేను చెప్పిన విధంగా సెట్టింగ్స్ చేసుకోండి.
  • ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో TWILIGHT : BLUE LIGHT FILTER అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 3.4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 7 MAY 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా Application open అయిపోతుంది.

 

 

 

 

After you download the application :

  • ఫ్రెండ్స్ మీద అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు to make twilight working on xiaomi open the system permission app and enable popup notifications and start vote for twilight , also sure to whitelist twilight from battery optimisations అని చూపించే కింద మిమ్మల్ని ok అడుగుతుంది.
  • మీరు ok పైన ప్రెస్ చేయండి . ఫ్రెండ్స్ ఎప్పుడు మళ్ళీ permission we need permission to filter your screen అని చూపించి మిమ్మల్ని Allow అడుగుతుంది మీరు మీకు కింద కనిపిస్తున్న Allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీకు మళ్ళీ permit drawing over other apps this permission allows an app display on other apps that you are using and may interfere with your yours of the interface in other applications or change what you think you are seen in the applications అని చూపిస్తోంది ఇప్పుడు మీరు మీకు పైన కనిపిస్తున్న ఒక బటన్ ని ఆన్ చేసి వెనక్కి వచ్చేయండి.

 

 

https://www.youtube.com/watch?v=QLrGrTqD8hE

 

 

 

 

 

Settings in that application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మళ్ళీ Allow Twilight assess the device’s location ? అని చూపించే మిమ్మల్ని allow అడుగుతుంది మీరు allow ఇచ్చేయండి .
  • మీకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అవుతుంది. ఇందులో మీరు కావాలంటే color temperatuur , intensity , screen dim ఆప్షన్లని మీరు మీకు తగ్గట్టుగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు అలాగే దాని కింద మీకు filter times అని కనిపిస్తోంది .
  • అంటే మీకు ఆప్షన్ ఏ సమయంలో షో కావాలి అని మీరు ఇక్కడ setting చేసుకోవచ్చు. దాని బట్టి మీ టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది దాని కింద మీకు sun & location అని ఉంటుంది మీరు కావాలనుకుంటే దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR some MORE ARTICLES :

whatsapp 12 secret tricks NOBODY KNOWS 2019

Amazing photo editor for mobile users

Best money earning application in 2019

How to hide images and videos in our mobile

Best photo editor apk application in 2019

 

 

More options :

ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు కింద more settings అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే కింద కనిపించే ఆప్షన్లు అన్నీ కనిపిస్తాయి.
1. theme
2. Auto – pause in apps
3. backlight control
4. smart bulbs
5. home screen
6. lock screen
7. hide notification
8. show quick settings dialog
9. filter translucent
10. filter na bar in landscape
11. don’t tint ambient
12. full screen
13. GPU rendering
14. start on boot
15. civil sunset times
16. unlock pro settings
17. stop app when not filtering
18. transition time
19. sunset offset
20. sunrise offset.
ఈ ఆప్షన్లు అన్ని మీకు నచ్చిన విధంగా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

 

Some more options :

ఫ్రెండ్స్ అలాగే మీరు మీకు పైన ఎడమ వైపు కనిపిస్తున్న మూడు గీతల మీద ప్రెస్ చేశారంటే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
1. go pro
2. 1 min pause
3. stop
4. schedule profile
5. save
6. default
7. bed reading
8. how it works
9. preview
10. report a bug
11. translate the app
ఈ ఆప్షన్స్ని కూడా మీకు నచ్చిన విధంగా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

 

DOWNLOAD THE APPLICATION HERE

How to enable night mode in our android mobile 2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *