APP REVIEWS

best photo editor nocrop photo editor

best photo editor nocrop photo editor

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about best photo editor nocrop photo editor

 

 

best photo editor nocrop photo editor :

  • ఫ్రెండ్స్ మీరు మధ్యలో ఫేస్బుక్ వాట్స్అప్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ఎక్కడ చూసినా సరే చాలా మంది వాళ్ళ ఫొటోస్ ని చాలా బాగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు అన్నమాట.
  • దీనికోసం వాళ్ళు ఎంత సేపు కష్టపడి అటువంటి ఫోటోస్ ఎడిటింగ్ చేస్తూ ఉంటారు తర్వాత ఏ విధంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ ఫోటోకి లైక్స్ అనేది చాలా వస్తూ ఉంటాయి .
  • అన్నమాట వీడియోలో మనం కూడా మన ఫొటోస్ ని ఏవిధంగా ఎడిటింగ్ చేసుకోవాలి దాని గురించి తెలుసుకుందాం దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు .
  • ఒక చిన్నప్పటి ఫోటో ఎడిటర్ అప్లికేషన్ మీ ఫోటో వేసినట్టయితే ఆటోమేటిక్గా మీ ఫోటో ఆ విధంగా తయారు చేస్తుంది .
  • మీరు ఎటువంటి ఎడిటింగ్ స్కిల్స్ లేకున్నా సరే మీరు అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ వన్ టూ మినిట్స్ లో ఇటువంటి ఫోటో ఎడిట్ చేయగలరు ఈరోజు మనం ఈ బ్లాగులో దాని గురించే మాట్లాడుతున్నారు.

 

 

We need any photo editor application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫొటోస్ ని కూడా అందరిలాగే ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి అనుకుంటే మాత్రం నీ దానికోసం ఎంతో కష్టపడాల్సిన పనిలేదు.
  • ఎందుకంటే దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే అయితే మీ ఫోటో వేయగానే ఆటోమేటిక్గా ఎటువంటి ఫోటో ఎడిటింగ్ తయారీ వచ్చేస్తది అన్న మాట.
  • చాలా సింపుల్ గా ఉండటం కూడా ఏం లేదు అప్లికేషన్లు మీ ఫొటోస్ వేసినట్టయితే టూ త్రీ మినిట్స్ లో మీ ఫోటో నాకు చాలా బాగా ఎడిటింగ్ చేస్తుంది .
  • మీరు కావాలని కూడా అక్కడి నుంచి నా ఫోటో ఎక్కడ కావాలంటే అక్కడ కూడా చేసుకోవచ్చు మీరు అనుకుంటున్నారు అప్లికేషన్ ఏంటిది ఎక్కడినుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసి అందులో హీరోయిన్ సెట్ చేసుకోవాలని ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలను మీకు ఇస్తాను.
  • మీరు అక్కడ చదువుకొని ఈ విధంగా ఎడిటింగ్ ఎలా చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను మీకు ఇస్తాను.
  • మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download this photo editor :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో NO CROP PHOTO EDITOR – FILTERS EFFECTS NIYON SKETCH అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 28 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 10 jan 2020 రోజున చేయడం జరిగింది.

 

 

How to install this application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download this photo editor :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడగడం జరుగుతుంది ఆ పర్మిషన్స్ అన్నింటికీ పర్మిషన్ ఇచ్చేయండి .
  • ఫ్రెండ్స్ తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ ఓపెన్ అవుతుంది అందులో మీరు ఏదైనా ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలని దానికి సంబంధించిన టూల్స్ అన్నీ మీకు అక్కడ కనిపించడం జరుగుతుంది.
  • మీరు అక్కడి నుంచే లే మీకు నచ్చిన ఫోటో ని చాలా సులభంగా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు సో మీరు ఏదైనా ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి.
  • తర్వాత ఆ ఫోటో మీకు ఈ అప్లికేషన్ లోకి రావడం జరుగుతుంది ఆ ఫోటో కింద మీకు చాలా రకాల టూల్స్ కూడా రావడం జరుగుతుంది అందులో నుంచి ఉపయోగించి మీ ఫొటోస్ అన్ని రకాల ఎఫెక్టులతో చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు.

 

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to unkown call details with eyecon app

how to set auto outgoing call in our mobile

set 3D ringtone in your mobile with a small application

how to enable fingerprint lock in whatsapp

how to edit whatsapp status with mv master application

send private photos in whatsapp image to text converter

 

 

 

How to edit our photo :

  • ఫ్రెండ్స్ మీరు ఓకే ఫోటో పైన రెండు మూడు ఎట్లా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఆ విధంగా ఇవ్వడం కష్టంగా ఉంటుంది .
  • సో మీరు ఏదైనా ఒక చెక్కు ఇచ్చిన తర్వాత మీకు పైన సేవ్ చేసుకోవడానికి ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే ఆ ఫోటో ఆటోమేటిక్గా అయిపోతుంది.
  • తర్వాత మీరు మళ్ళీ అప్లికేషన్ ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి తర్వాత మీరు ఇంతకుముందు ఎడిట్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఈ విధంగా మీకు నచ్చిన రెండు మూడు కూడా మీరు ఇవ్వచ్చు .
  • ఈ విధంగా మీరు ఎటువంటి అయినా సరే మీరు ఈ ఫొటోస్ మీద ఇచ్చి మీరు చాలా సులభం దీనికోసం మీరు కూడా ఏం లేదు మీకు ఎటువంటి ఎడిటింగ్ కి ఉండవలసిన అవసరం కూడా లేదు చాలా సులభంగా మీరు రెండు మూడు నిమిషాల్లో మీరు ఇటువంటి ఫొటోస్ ని తయారు చేయగలుగుతారు.

 

 

https://www.youtube.com/watch?v=-9YxMNQBEQg

 

 

 

How to download the photo after editing :

  • ఫ్రెండ్స్ మీరు ఏ ఫోటో ఎడిటింగ్ చేసుకున్నా కూడా ఆ ఫోటో ని మీకు పైన కనిపించే సేవ ద్వారా సేవ్ చేసుకోవచ్చు.
  • సేవ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ మీరు ఫోటో ని వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఎక్కడైనా సరే షేర్ చేసుకోవడానికి చాలా రకాల ఆప్షన్లు ఇదే రావడం జరుగుతాయి .
  • మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి మీకు ఆ ఫోటోని ఎక్కడైనా షేర్ కూడా చేసుకోవచ్చు దీనికోసం మీరు కూడా ఏం లేదు.
  • చాలా చిన్న అప్లికేషన్ అయితే చాలా సులభంగా ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ఫోటోస్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు.

 

 

 

App info :
Version : 1.8.7
Updated on : 10 Jan 2020
Downloads : 10,000,000+ downloads
Offered by : Lyrebird Studio
Released on : 6 May 2015
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
prevent phone from sleeping Play Install Referrer API receive data from Internet
Control vibration view network connections have full network access run at startup

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best photo editor nocrop photo editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *