TECH

download non copyright music for content creators

download non copyright music for content creators

Why copyright strick comes on our videos : non copyright music

  • download non copyright music for content creators ఫ్రెండ్స్ మనల్ని ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లయితే వాళ్లు వాళ్ల ఛానల్ కోసం ఎప్పుడైనా ఏదైనా వీడియో తయారు చేసేటప్పుడు అందులో ఏదైనా మ్యూజిక్ వాడినట్టయితే వాళ్లకు copyrights strike రావడం జరుగుతుంది .
  • ఇది ఎందుకు వస్తుందంటే మీరు వేరే వాళ్ళది ఎప్పుడైనా మ్యూజిక్ వాడినట్టయితే మీ వీడియోలో అప్పుడు ఎటువంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తారు.
  • సో ఫ్రెండ్స్ మీరు వాళ్ళ మ్యూజిక్ మీ వీడియోస్ లో కొన్ని సెకండ్ల కోసం వాడిన కూడా మీకు ఇటువంటి copyright Strick వస్తుంది.
  • తర్వాత మీకు ఆ వీడియో మీద వచ్చే డబ్బులు మొత్తం ఓనర్ కి వెళ్లి పోతాయి. ఇంతకు ముందు రోజుల్లో మనం ఈ విధంగా చేసిన వెంటనే మనకు ఏ విధంగా వచ్చేది.
  • కానీ ఇప్పుడు యూట్యూబ్ చేసిన కొన్ని అప్డేట్ వల్ల మీకు ఈ strike ఇప్పటినుండి manual రావడం జరుగుతుంది ..
  • దీనివల్ల ఛానల్ కనుక ఆల్రెడీ monetization ఉంటే మీకు ఈ Strick వచ్చే వరకు ఆ వీడియో మీద మీరు సంపాదించుకున్న డబ్బులు అన్ని వస్తాయి తరువాత నుండి ఆ డబ్బులు ఓనర్ కి వెళ్లడం జరుగుతుంది.

 

What is the solution for this :

  • ఈరోజు నేను మీకు ఈ బ్లాగులో మీకు కొన్ని non copyrighted sounds గురించి చెప్తాను అలాగే ఇది ఎక్కడ మీకు దొరుకుతాయి అనే దాని గురించి చెప్తాను.
  • మీరు వెనక వీటిని డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్ లో వాడు కున్నట్లయితే ఎటువంటి copyright strick అనేది రాదు .
  • కాకపోతే మీరు సింపుల్గా దీనికి సంబంధించిన. url మీ వీడియో యొక్క discription లో mention చేయవలసి ఉంటుంది. .
  • తర్వాత మీరు ఆ సౌండ్ ని వీడియో మొత్తం వాడుకున్న కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న మాట..
  • నేను మీకు వీటికి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ యొక్క లింకు మీకు కింద ఇస్తాను మీరు ఆ చానల్ లోకి వెళ్లి విని మీకు నచ్చిన సాంగ్స్ ని డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్ లో వాడుకోవచ్చు.

 

How to download this music :

  • మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే మీరు ఆ యూట్యూబ్ ఛానల్ లోకి వెళ్లి అందులో మీకు నచ్చిన సాంగ్ ని సెలెక్ట్ చేసుకొని దాని కింద ఉన్న షేర్ బటన్ మీద ప్రెస్ చేసినట్టయితే మీకు అందులో copy అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిమీద ప్రెస్ చేయగానే మీకు ఆ వీడియోకు సంబంధించిన url అనేది copy అయిపోతుంది.
  • తర్వాత మీరు మీ మొబైల్ లో ని ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో మీరు online video converter అని టైప్ చేయండి.
  • ఇప్పుడు మీకు ఒక వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది అందులో మీరు ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న పేస్ట్ చేయండి.
  • తర్వాత మీకు అది mp3 లో కావాలా లేదా mp4 లో కావాలా అని అడుగుతుంది మీకు ఎందులో కావాలా సెలెక్ట్ చేసుకొని సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీ వీడియోస్ లో ఎక్కడ కావాలంటే అక్కడ వీటిని వాడుకోవచ్చు.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to hide photos and videos in our mobile

Amazing mobile lock app free download

Do edit with online photo editor with your mobile

best 3d name creation application in mobile

how to find other person current location

Download free water theme for mobile

 

 

 

 

– 3 NON COPYRIGHTED PLATFORMS HERE :

1. NCS = NON COPYRIGHT SOUNDS :

link : https://www.youtube.com/user/NoCopyrightSounds

2. NCN = NON COPYRIGHT NATION :

link : https://www.youtube.com/channel/UCZcLjfDvDHsa5EgXsY-63lQ

3. AUDIO LIBRARY – MUSIC FOR CONTENT CREATORS :

link : https://www.youtube.com/channel/UCht8qITGkBvXKsR1Byln-wA

 

సో ఫ్రెండ్స్ మీకు ఈ బ్లాగ్ ఎంతోకొంత ఉపయోగ పడింది అని అనుకుంటున్నాను మీకు కనుక useful గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు కూడా ఉపయోగ పడే అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *