APP REVIEWS

how to set a photo in our notification bar

how to set a photo in our notification bar

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to set a photo in our notification bar

 

 

how to set a photo in our notification bar :

  • ఫ్రెండ్స్ మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ బాగా ఉంటుంది కదా మీరు కావాలి అనుకుంటే ఆ నోటిఫికేషన్ భార్య ఒక కలర్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు .
  • లేదా అందులో మీరు ఏదైనా లవ్ గుర్తు లేదా ఏదైనా సింబల్స్ వచ్చే విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు లేదా మొత్తం ఒకే కలర్ వచ్చే విధంగా మీకు నచ్చిన కలర్ ని కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
  • అలాగే మీరు ఏదైనా మీ ఫోటో ఉన్నది మీ ఫోటో ని కూడా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈరోజు ఈ బ్లాగ్ లో మనం దాని గురించే మాట్లాడుతుందా లేట్ చేయకుండా మీరు కింద బ్లాక్ తర్వాత మీకు ఇందులో ఎన్నికల నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఉంటాయి చూడండి.
  • అలాగే అప్లికేషన్లు చేసుకోవటానికి వివరాలు ఈ క్రింద బ్లాగులో ఉంటాయి మీరు అక్కడి నుంచి వెళ్లి చదువుకోవచ్చు అలాగే అప్లికేషన్ ఎలా పడుకోవాలి నేర్చుకోవచ్చు

 

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో నోటిఫికేషన్ బార్ అనే విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు పెద్ద సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు నీకు అప్లికేషన్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది .
  • అందులో మీరు మీకు నచ్చిన సెట్టింగ్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది మీ నోటిఫికేషన్ సెట్టింగ్ అవసరం ఉంటుంది ఇది అంతా విన్న తర్వాత మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఈ అప్లికేషన్ యొక్క లింకు మీరు తినండి స్టేషన్ లోనే ఉంటుంది .
  • మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పటికైతే మీరు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో STATUS BAR & NOTCH CUSTOM COLOR and background అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 14.3 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 23 Mar 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది తర్వాత మీరు అప్లికేషన్ లో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు .
  • అప్లికేషన్ నీకు డైరెక్ట్ గా ఓ పనైపోతుంది తర్వాత ఇందులో మనకు కొన్ని రకాల కేటగిరీలో ఉంటాయి అందులో మీకు నచ్చిన కేటగిరి ఎంచుకోవాల్సి ఉంటుంది మీరు ఎంచుకున్న కేటగిరి పెట్టి దానికి సంబంధించిన నోటిఫికేషన్ సెట్టింగ్ కు రావడం జరుగుతుంది.
  • అలాగే మీరు కావాలి అనుకుంటే నోటిఫికేషన్ బార్ ని ఒకే కలర్ కూడా ఇచ్చుకోవచ్చు మనకు మామూలుగా అయితే అది నలుపు రంగులో ఉంటుంది.
  • మీరు అందులో లేదా ఏది కావాలంటే అది మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు అలాగే మీకు అక్కడ కనిపించే ఒక సెట్టింగ్స్ బటన్ ని ఉపయోగించి మీరు నోటిఫికేషన్ బార్ యొక్క సైజ్ ని కూడా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది.
  • అప్లికేషన్ మీ మొబైల్ లో ఈ విధంగా చేసుకున్నారు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా కూడా కంపల్సరిగా చాటేస్తారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to increase internet speed in our mobile

see others full details with phone number

how to do call with private number new trick

best whatsapp status making app in this year

best app forever to your android mobile

how to increase mobile speacker volume

 

 

Easily add status bar style and frame your phone change status bar height
remove phone notch bar view like gradient color set more starus style,notch, color, gif, photo

 

 

App info :
Version : 1.0.1
Updated on : 27 Mar 2019
Downloads : 10,000+ downloads
Offered by : SM Infotech
Released on : 15 Feb 2019
App permission :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card Other Draw over other apps have full network access prevent phone from sleeping Play Install Referrer API Google Play billing service run at startup receive data from Internet view network connectionsS

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set a photo in our notification bar

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *