APP REVIEWS

Do edit with online photo editor with your mobile

Do edit with online photo editor with your mobile

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about how to Do edit with online photo editor with your mobile So Let’s get start it…,

 

 

how to edit our photos :

  • ఫ్రెండ్స్ మనలో చాలామందికి వాళ్ళ ఫొటోస్ ని డిఫరెంట్ టైప్స్ గా ఎడిటింగ్ చేసుకోవాలి ఉంటుంది కానీ చాలామందికి ఎడిటింగ్ చేసుకోవడం రాదు.
  • సో ఫ్రెండ్స్ అటువంటి వారికోసం నేను ఈరోజు చిన్న అప్లికేషన్ introduce చేయబోతున్నాను ఈ అప్లికేషన్ కనుక మీరు మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకున్నారు.
  • అంటే ఇందులో కొన్ని వేల సంఖ్యలో ఎఫెక్ట్స ఉంటాయి మీరు సింపుల్ గా మీ గ్యాలరీలో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా వితిన్ త్రీ సెకండ్స్ లో మీ ఫోటో అనేది ఎఫెక్ట్ తోటి ఎడిటింగ్ అయిపోయి వచ్చేస్తుంది.
  • ఏం లేదు సింపుల్ గా ఆ ఫోటో ని డౌన్లోడ్ చేసుకొని సోషల్ మీడియా స్లో అంటే ఫేస్బుక్లో కానీ లేదా ఇంస్టాగ్రామ్ లో కానీ ఈ వాట్సాప్ లో గానీ ట్విట్టర్ లో గాని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఎడిటింగ్ చేసుకున్న దగ్గర నుండే పేరు కూడా చేసుకోవచ్చు.
  • మీకు ఎడిటింగ్ మీద ఎటువంటి అనుభవం లేకున్నా సరే మీరు సింపుల్ గా దీన్ని చేసేయొచ్చు.

 

 

After edit the photo :

  • ఫ్రెండ్స్ కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఈ అప్లికేషన్ మూడు రోజులు మాత్రమే ఫ్రీగా ఎడిటింగ్ చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది.
  • మూడు రోజుల తర్వాత మీరు ఈ అప్లికేషన్లో ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం డబ్బులు కట్టవలసి ఉంటుంది.
  • తర్వాత మాత్రమే మీరు ఈ అప్లికేషన్లో ఎడిటింగ్ చేయగలరు సో ఫ్రెండ్స్ మనం మాత్రం ఈ మూడు రోజుల్లో ఎన్ని ఫోటోలు కావాలో అన్ని ఫోటోలు ఎడిటింగ్ చేసుకుందాం కొనుక్కోవలసిన అవసరం లేదు.
  • ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం ఈ బ్లాగులో కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేయికోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో PHOTO LAB PICTURES EDITOR : FILTERS , EFFECT , MAKEUP అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 22 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 21 JUN 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా open అవుతుంది.

 

 

 

 

After download the application :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు మూడు రోజులు వాడుకోవచ్చు అనే ఒక బటన్ చూపిస్తుంది చేశారనుకోండి మీకు అది డబ్బులు కట్టే దగ్గరికి తీసుకెళ్తుంది కావాలనుకుంటే అక్కడ మనీ పే చేసి మీరు ఈ అప్లికేషన్ ni pro version కూడా వాడుకోవచ్చు. లేదు మేము ఫ్రీగానే వాడుకుంటాను అనుకుంటే అక్కడి నుండి వెనక్కి వచ్చేయండి ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అందులో మీకు మూడు రకాల ఆప్షన్లు వస్తాయి అవి ఏంటి అంటే
1. top
2. trending
3. recent వీటిలో మీరు ఒక్కొక్క దాని లోకి వెళ్ళిన అయితే మీకు ఒక్కొక్క దానిలో చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా మీరు మీ ఫోటోని ఎడిట్ చేసుకోవడం అంతేే.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

best 3d name creation application in mobile

how to find other person current location

Download free water theme for mobile

how to create a whatsapp status video in our mobile

convert mobile into computer with windows 10 launcher

 

 

Options in the application :

ఫ్రెండ్స్ అలాగే నీకు కింద కొన్ని hashtags కూడా కనిపిస్తాయి వాటి ద్వారా కూడా మీరు ఆ క్యాటగిరి కి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్నింటిని వాడుకోవచ్చు అవి ఏంటి అంటే
make over
# hots
handsome
# birthday
background
# comics
# kids
selfie
# hairstyle
# broccoli
my love
# black and white
# colour
flowers
# nature
# red, # colourful, # wedding day, # galaxy, # blue , # samar, # instragram, # rainbow
అని మీకు ఈ విధంగా చాలా చూపిస్తాయి దేనికి సంబంధించిన ఎఫెక్ట్స్ కావాలి అనుకుంటున్నారో అందులోకి వెళ్లి అందులో మీకు నచ్చిన ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఎడిట్ చేసుకోవడమే అంతే.

 

 

DOWNLOAD THE APPLICATION HERE

 

 

How to edit the photo in this application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలంటే మీరు మీకు నచ్చిన ఫోటో ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో మీద సెలెక్ట్ చేయండి.
  • ఆ ఫోటో ఓపెన్ అయిపోగానే కింద మీ గ్యాలరీ కూడా ఓపెన్ అయిపోతుంది అందులో ఫోటోని అయితే ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో పోలీస్ సెలెక్ట్ చేసుకోండి.
  • తర్వాత మీకు కింద ఒక మార్క్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు పైన ప్రాసెసింగ్ అని చూపిస్తుంది.
  • మొత్తం కంప్లీట్ అయ్యేంతవరకు ఆగండి ఒక మూడు సెకన్లలో అయిపోతుంది ప్రాసెసింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ డన్ అని చూపిస్తుంది తరువాత మీ ఫోటో ఎడిట్ అయిపోయి వచ్చేస్తోంది .
  • ఇప్పుడు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కనిపిస్తున్న మూడు చుక్కల మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు సేవ్ to డివైసర్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రైస్ చేయగానే ఫోటో మీకు ఆటోమేటిక్ గా గ్యాలరీ లోకి వచ్చేసింది మీరు కావాలనుకుంటే దీన్ని అక్కడి నుండే ఫేస్బుక్ వాట్సాప్ షేర్ఇట్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ఎక్కడ కావాలంటే అక్కడ Share కూడా చేసుకోవచ్చు.

 

 

FINALLY :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

DOWNLOAD THE APPLICATION HERE

Do edit with online photo editor with your mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *