APP REVIEWS

how to open others mobile camera in our mobile

how to open others mobile camera in our mobile

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to open others mobile camera in our mobile

how to download aadhar card in our mobile

 

 

how to open others mobile camera in our mobile  :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కంపల్సరి గా ఉంటుంది అయితే ఆన్లైన్ మొబైల్ ఉపయోగించి మనం మన మొబైల్ లో వేరే వాళ్ళు ఏం చేస్తారు అని వాళ్ళ మొబైల్ కెమెరా ని ఓపెన్ చేసి చూడవచ్చు.
  • ఫ్రెండ్స్ ఒక చిన్న అప్లికేషన్ న్యూస్ చేసి మన మొబైల్ లోనే వేరే వాళ్ల మొబైల్ లో కెమెరా ని ఓపెన్ చెయ్ చిన్నమాట.
  • మీరు మీ గర్ల్ ఫ్రెండ్ లేదా మీ బాయ్ ఫ్రెండ్ మొబైల్ కెమెరా ని ఓపెన్ చేయవచ్చు లేదా మీ తల్లిదండ్రులు మీ పిల్లలు వాళ్ల మొబైల్ లో ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీరు వాళ్ళ మొబైల్ కెమెరా కూడా ఓపెన్ చేసి మీరు మీ మొబైల్లో చూడొచ్చన్నమాట.
  • ఫ్రెండ్స్ నేను ఈ బ్లాగ్ ఈ అప్లికేషన్ కేవలం ఎడ్యుకేషన్ కోసం మాత్రమే చెపుతున్నాను ఈ అప్లికేషన్ కానీ ఈ బ్లాగును కానీ మీరు మెసేజ్ చేయకండి కేవలం మీరు ఎక్కడికి వెళ్తున్నారు.
  • ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం మాత్రమే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన అది అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం

mx player new updates in android mobile app

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా మీ గర్ల్ ఫ్రెండ్ లేదా మీ బాయ్ ఫ్రెండ్ మీరు తల్లిదండ్రులు మీ పిల్లలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు.
  • ఈ విధంగా వాళ్ళ పైన ఒక లాగా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు కూడా ఈ అప్లికేషన్ని వాడవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ వాళ్ల మొబైల్ లో మన మొబైల్ లో ఇద్దరు మొబైల్లో చేయాల్సి ఉంటుందన్నమాట.
  • అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు కెమెరా ని ఓపెన్ చేయడమే కాకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అది కూడా ఫ్రెండ్షిప్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకున్న అయితే అందులో మనం ఏం సెట్టింగ్ చేసుకొని వాళ్ళ మొబైల్ కెమెరా ని ఓపెన్ చేయగలుగుతారు అలాగే వాళ్ళ మాట్లాడగలుగుతా మరి మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఈ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు ఈ కింద బ్లాగులో ఇచ్చారు మీరు అక్కడ చదువుకొని నేర్చుకోవచ్చు .
  • అదేవిధంగా ఈ అప్లికేషన్ కూడా ఈ బ్లాగులో కింది అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో MAKE YOUR OLD PHONE AS HOME SECURITY CAMERA అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 34 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 500k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 1 jun 2019 రోజున చేయడం జరిగింది.

how to record voice in background in mobile

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్ అడుగుతుంది వాటన్నిటికీ పేరు ప్రమోషన్ ఇవ్వవలసి ఉంటుందన్న మాట .
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరేం చేయాలంటే మొదటగా మీ గర్ల్ ఫ్రెండ్ మొబైల్ ని లేదా మీ బాయ్ ఫ్రెండ్ మొబైల్ ని మీ పిల్లలు మొబైల్ ని మీరు ఎవరి మొబైల్లో కెమెరా ని మీ మొబైల్ లో చూడాలి అనుకుంటున్నారో వాళ్ల మొబైల్ ని తీసుకోండి.
  • తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు చెప్పబోయే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ చేయాలి అదే విధంగా నేను చెప్పబోయే సెట్టింగ్స్ అని వాళ్ల మొబైల్ లో డౌన్లోడ్ చేసి అప్లికేషన్లోని చేయాలన్నమాట.
  • ఫ్రెండ్స్ ఒకసారి ఒక రెండు నిమిషాలు కొరకు మీరు ఎవరి మొబైల్లో ఒక కెమెరా ని మీ మొబైల్ లో చూడాలనుకుంటున్నారో వాళ్ల మొబైల్ ఒకసారి మీ దగ్గరకు తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్స్ అని వాళ్ళ మొబైల్లో చేయాలన్నమాట.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best live wallpaper application for your android mobile

best mobile tracker to track anyone mobile

how to do internet speed test in our mobile

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వాళ్ళ మొబైల్ తీసుకుని వాళ్ల మొబైల్ లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ ఎలా వాడాలి అని మీకు ఒకడేమో గా చూపించడం జరుగుతుంది.
  • మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి చూసి ఈ అప్లికేషన్ ఎలా వాడాలి ఈ అప్లికేషన్ లో ఏం సెట్టింగ్ చేసుకోవాలి మొత్తం మీద నేర్చుకోవచ్చు .
  • మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బ్లాగు చదివిన కూడా మీరు ఈ అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్లో సైన్ కావలసి ఉంటుంది.
  • దానికోసం మీరు వాళ్ళ మొబైల్ లో కాకుండా మీ మొబైల్ లో మీరు ఏ జి మెయిల్ చేశారు ఆ జిమెయిల్ లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ సంబంధించి కొన్ని కండిషన్స్ రావడం జరుగుతుంది .
  • మీరు కావాలనుకుంటే వాడిని చదువుకోవచ్చు లేక పోతే కింద కనిపించే ఈ అప్లికేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ అప్లికేషన్ మీరు ఏ విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
  • ఏం చేసినా ఈ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మీకు మరొక చూపిస్తుంది మీరు ఎక్కడి నుంచి చూసి నేర్చుకోవచ్చు

 

 

https://www.youtube.com/watch?v=De6BqHU71mY

 

 

How to use this application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ల మొబైల్ పక్కన పెట్టి మీ మొబైల్ తీసుకుని మీ మొబైల్లో కూడా ఇదే అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి .
  • ఇంత ముందు ఈ మొబైల్ లో చేసిన సెట్టింగ్స్ అన్నీ మీ మొబైల్లో కూడా చేయండి చేసిన తర్వాత మీ మొబైల్లో కూడా స్థాయిని కావాల్సి ఉంటుంది.
  • కాబట్టి వాళ్ల మొబైల్ లో ఏ gmail-sign-in కావాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు మీరు మీ మొబైల్ లో ఒక ఇంటర్వ్యూ వీడియో లాగా అంటే వాళ్ల మొబైల్ కెమెరా వీడియో మొత్తం మీద చూపించడం జరుగుతుంది .
  • ఇప్పుడు మీరేం చేయాలంటే మొబైల్ మళ్ళీ ఒకసారి తీసుకొని వాళ్ల మొబైల్ లో అప్లికేషన్ లోకి వెళ్లి చూసినట్లైతే మీకు కుడి వైపు పై భాగంలో ఒక చిన్న కనిపిస్తుంది.
  • మీరు చేసారంటే వాళ్ళ కెమెరా ఆన్ కావడం జరుగుతుంది అక్కడ అనే ఆప్షను రావడం జరుగుతుంది మీరు చేసారంటే ఇప్పటినుంచి వాళ్ళ మొబైల్లో కెమెరా అనేది పనిచేయడం అయిపోతుంది.
  • ఆ విషయం కూడా తెలియదు మొబైల్ కెమెరా ముందు ఏం జరుగుతుందో మొత్తం మీరు మీ మొబైల్ కెమెరా లో చూడొచ్చన్నమాట.

 

 

 

 

App info :
Version : 6.7
Updated on : 1 Jun 2019
Downloads : 500,000+ downloads
Download size : 34.38 MB
In-app purchases : F65.00 620.00 per item
Offered by : Geny Studio
Released on : 29 Aug 2016
App permissions :
Camera :
take pictures and videos
Microphone :
record audio
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
disable your screen lock android.permission. FLASHLIGHT Access Bluetooth settings
control vibration Google Play billing service run at startup send sticky broadcast
Connect and disconnect from Wi-Fi have full network access view network connections prevent phone from sleeping Play Install Referrer API

how to read whatsapp deleted messages

 

 

PRODUCT CHECKING WITH MOBILE CAMARA

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

how to listen others calls in our mobile live

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to open others mobile camera in our mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *