how to open others whatsapp in our mobile

0
97861

how to open others whatsapp in our mobile

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about how to open others whatsapp in our mobile

how to send talking whatsapp emoji

 

 

how to open others whatsapp in our mobile  :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ కూడా వాడుతూ ఉంటారు.
  • సో మనం ఒక రోజులో గనుక చూసుకున్నట్లయితే వాట్సాప్ లో ఎన్నో రకాల మెసేజ్ మనకు వస్తూ ఉంటాయి అదే విధంగా ఎన్నో రకాల మెసేజ్ కూడా మన సెండ్ చేస్తూ ఉంటాము మెసేజ్ లో నార్మల్ గా చాటింగ్ కావచ్చు.
  • లేదా ఏదైనా వీడియోలు కావాలి ఫోటోలు సెండ్ చేసుకుంటూ ఉంటాము అదే విధంగా ఆ టైం లో ఏముందంటే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా వాళ్ళ వాట్సాప్ లో ఏం చేస్తున్నారో వాళ్ళ వాట్సాప్ కి ఎప్పుడు వస్తున్నారు .
  • ఎప్పుడు వెళ్తున్నారు వాట్సాప్ లో ఎంతసేపు ఉన్నారో తెలుసుకోవాలని ఉంది మొబైల్ వాట్స్అప్ ఓపెన్ చెయ్ చూసినట్టయితే వాళ్లు కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని మొబైల్ టచ్ చేయకుండా వాళ్ళ వాట్సాప్ లోకి ఎప్పుడు వస్తున్నారు .
  • ఎప్పుడు వెళ్ళిపోతున్నారు వాట్సాప్ లో ఎంత సేపు నాకు మొత్తం మీ మొబైల్లో నెట్ తెలుసుకోవచ్చా మాట కోసం మీరు ఏం చేయాలి ఏం చేయాలని మొత్తం ఈ రోజు ఈ బ్లాగ్ లో మాట్లాడుకుందాం.

mobile notification panel secret setting must know

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఒక వాట్సప్ యూస్ చేసే వాళ్ళు అయ్యుండి మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ కూడా వాట్సాప్ నుండి వాళ్ళు వాళ్ళ వాట్సాప్ లో ఏం చేస్తున్నారు.
  • వాళ్ళ వాట్సాప్ కి ఎంతసేపట్లో వస్తున్నారు ఎంత సేపటి తర్వాత వెళ్ళిపోతున్నారు వాట్సాప్ లో ఎంత సేపు ఉంటున్నారు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దీని కోసం అప్లికేషన్ చేయవలసి ఉంటుంది.
  • ఇప్పుడు మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకుని తర్వాత అందులో సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన వివరాలు మొత్తం ఈ బ్లాగులోని కింద ఇచ్చారు.
  • మీరు ఎక్కడ ఉంటారు చదువుకో నేర్చుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు వృధా చేయకుండా ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో wTrack online last seen tracker అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 22 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయి 50k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 13 Feb 2020 రోజున చేయడం జరిగింది.

how to send love stickers in whatsapp message

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అప్లికేషన్ లోడింగ్ ఎంత వరకు ఆగండి తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్ పర్మిషన్ ఇచ్చెయ్యండి తర్వాత అప్లికేషన్ సంబంధించిన ప్రైవేట్ ఈ పాలసీ లేదా టౌన్స్ అండ్ కండిషన్స్ అని మీకు మీ పైన కనిపిస్తాయి.
  • మీరు కావాలనుకుంటే చేసి చదువుకోవచ్చు లేదా మీరు వద్దనుకుంటే ఆపివేసిన తర్వాత దానిపైన ప్రెస్ చేసి వాళ్ళ యింటికి అగ్రి ఇచ్చేయండి .
  • తర్వాత అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ ప్లీజ్ ఓపెన్ కావడం జరుగుతుంది మీరు ఈ అప్లికేషన్ ని ఫ్రీగా కూడా వాడుకోవచ్చు లేదా ఈ అప్లికేషన్ కి డబ్బులు కట్టి కూడా వాడుకోవచ్చు.
  • నేను అయితే మీకు డబ్బులు కట్టి వాడుకోవాల్సి అవసరం లేదు అని చెప్పాను కదా ఎందుకంటే మీకు ఫ్రీగా ఎంతవరకు వస్తే అంతవరకు ఫ్రీ అప్లికేషన్ వాడుకోండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to hide gallery in our mobile dailer pad

best tik tok tags for upload videos in tik tok

best fastest charging phone trick and backup

 

 

Settings in the application :

  • ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో కనిపిస్తున్న ఇంటర్ఫేస్లో మీరు పైన గనుక చూసినట్లైతే ఏ నెంబర్ని ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ని అక్కడ ఇవ్వమని చెప్తుంది .
  • మీరు అక్కడ నెంబర్ ఇచ్చే దగ్గర ఆర్డర్ నెంబర్ నుండి దానిపైన ప్రెస్ చేయండి ట్రై చేసినా అంటే మీకు ఇప్పుడు ఆ నెంబర్ కి సంబంధించిన పేరు ఇవ్వవలసి ఉంటుంది.
  • తర్వాత మీరు ఏ దేశానికి సంబంధించిన వారు ఆ దేశానికి సంబంధించిన కోడు కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సరిపోతుంది .
  • తర్వాత మీ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నెంబర్ ఇచ్చేయండి వచ్చిన తర్వాత ఆటోమేటిగ్గా మీకు అక్కడ కనిపిస్తుంది చేయండి ఈ నెంబర్ ఎవరిది ఆ నెంబర్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మన మొబైల్ లో చూడవచ్చు.

 

 

 

 

If you are use this application :

  • ఇప్పటినుండి మీరు ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ కి సంబంధించిన వారు వాట్సాప్ లోకి ఎప్పుడు వస్తున్నారు వచ్చినట్లయితే ఎంతసేపు ఉంటున్నారు.
  • ఎంత సేపు తర్వాత వాట్సప్ నుంచి వెళ్ళిపోతున్నారు ఈ విధంగా మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీ మొబైల్ లో చూడవచ్చు.
  • మొబైల్ పోవాల్సిన అవసరం లేదు వాళ్ల మొబైల్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేయడం అవసరం లేదు అవసరం లేదన్న మాట.
  • మీరు మీ మొబైల్లోనే వాళ్ళ వార్తలు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ చూడవచ్చన్న మాట చాలా బాగుంటుంది .
  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ ఏ విధంగా యూస్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ సంబంధించిన లింకు డౌన్లోడ్ చేసుకోండి ఈ అప్లికేషన్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.

 

 

 

 

App info :
Version : 1.6
Updated on : 13 Feb 2020
Downloads : 50,000+ downloads
Offered by : Pungo Apps
Released on : 14 Nov 2019
App permissions :
Other :
have full network access prevent phone from sleeping receive data from Internet
Play Install Referrer API view network connections

make a call with private number free

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to open others whatsapp in our mobile

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here