APP REVIEWS

how to see others whatsapp details in our mobile

how to see others whatsapp details in our mobile

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a how to see others whatsapp details in our mobile so lets get start………

 

 

how to see others whatsapp details in our mobile :

ఫ్రెండ్స్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ యొక్క లేదా బాయ్ ఫ్రెండ్ యొక్క వాట్సాప్ లో డీటెయిల్స్ అంటే వాళ్ళు ఎప్పుడు వాట్సాప్ లోకి వస్తున్నారు అలాగే ఎప్పుడు వాట్సాప్ నుంచి వెళ్ళిపోతున్నారు ఒకవేళ వాళ్ళు వాట్సాప్ కూడా వాట్సాప్ లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అంటే వాట్సాప్ యూస్ చేస్తున్నారు మీరు మొత్తం మీ మొబైల్ లో వాట్సాప్ లో తెలుసుకోవచ్చు అన్న మాట ఈరోజు ఈ బ్లాగ్ లో మనం దేని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మీరు మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా లేదా మీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేకపోతే మీరు అయితే మీ పిల్లలు ఉన్న కూడా వాళ్ళు ఒక రోజులో అంటే ఒక ప్లేస్ లో వాళ్ళ వాట్సాప్ ని ఎంత సేపు యూస్ చేస్తున్నారు మీరు తీసుకోవచ్చు ఒకవేళ టైం గాని టైములో అంటే నైట్ టైం లో కూడా వాళ్ళు ఎక్కువ సేపు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి మొత్తం మీ మొబైల్ తెలుసుకోవచ్చు అన్నమాట.

 

 

ఫ్రెండ్స్ కోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీకు రెండు మూడు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నాను వాళ్ళు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ని ఈ అప్లికేషన్లో వేసినట్టయితే ఆటోమెటిగ్గా వాట్సాప్ లోకి ఎప్పుడు వచ్చినా లేదా ఎప్పుడు వెళ్లిపోయిన దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ఒకటి వస్తూ ఉంటుంది అన్న మాట ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని నేను మొత్తం ఈ కింద ఇచ్చాను మీరు అక్కడ నుంచి చదువుకొని అప్లికేషన్ ని వాడుకోవచ్చు అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నేను కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో WHATSLOG ONLINE LAST SEEN అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 330 kB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 500k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 8 Aug 2017 రోజున చేయడం జరిగింది.

 

 

ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ మీకు కొంచెం లోడింగ్ అది ఓపెన్ అవుతుంది తర్వాత మీరు ఈ అప్లికేషన్స్ లో ఒక రెండు మూడు పర్మిషన్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ ని ఎలా వాడాలి అని మీకు ఒక చిన్న ట్యుటోరియల్ అలాగే చూపిస్తోంది మీరు ఒకవేళ అప్లికేషన్ ఎలా వాడాలి అని మీకు తెలియకపోతే మీరు చూసి కూడా నేర్చుకోవచ్చు లేదా నేను ఎలా వాడాలి అని మొత్తం ఈ బ్లాగులో కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు అయితే ఇప్పుడు పర్మిషన్ అన్ని ఇచ్చేసారు ఇప్పుడు మీకు సింపుల్ గా మీ మొబైల్ లో ఒక స్క్రీన్ పైన మీకు వాళ్ళ వాట్సాప్ నెంబర్ ని ఎంటర్ చేయమని చెప్పండి మీరు వాళ్ళ వాట్సాప్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి.

 

 

తర్వాత మీకు మళ్ళీ వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దాని కింద మీకు ఓకే అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేస్తారంటే వాళ్లకు ఉందా లేదా అని ఒకసారి అప్లికేషన్ ఫాం చేసుకుంటుంది ఉన్నట్టయితే మీకు ఆ అప్ వాట్స్ అప్ నెంబర్ కి ఒక నేమ్ అంటే ఒక పేరును సెలెక్ట్ చేసుకో అని చెబుతుంది అంటే మీరు అక్కడ పేరుని టైప్ చేయాల్సి ఉంటుంది దాని పేరు మీదనే మీకు అక్కడ ఒక సెట్టింగ్ అయిపోతుంది మీరు ఎప్పుడు సింపుల్ గా దానిపైన ప్రెస్ చేసి అనుకోండి ఆటోమేటిక్గా ఎంతసేపు వాటర్ న్యూస్ చేశారు అని చెప్పింది మొత్తం డేటా వచ్చేస్తుంది లేకపోతే నీకు ఇప్పుడు మీరు అక్కడ ఇచ్చిన నెంబర్ నుంచి వాళ్ళు ఎప్పుడైనా వాట్సాప్ లోకి వచ్చారు అంటే వెంటనే మీకు నోటిఫికేషన్ నాకు రావడం జరుగుతుంది అలాగే వాళ్ళు వాట్సాప్ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది

 

 

ఇప్పుడు మీరు మళ్లీ ఈ కాంట్రాక్టు కాకుండా వేరే కాంటాక్ట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఈ కాంటాక్ట్ ని లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయండి అప్పుడు మీకు ఒక డిలీట్ బటన్ కనిపిస్తుంది ఈ కాంటాక్ట్ అనేది డిలీట్ అయిపోతుంది మీరు తర్వాత మనం ఎంతో ముందుకు ఎలా కాంట్రాక్ట్ ఆడ్ చేశాను అదేవిధంగా మీరు ఇక్కడ మళ్ళీ కానీ అది చేయవలసి ఉంటుంది తర్వాత ఆటోమేటిక్ గా పెట్టి దాని గురించి కూడా తెలుసుకోవచ్చు ఈ విధంగా మీరు ఎవరి మాట గురించి రావాలనుకుంటే అలవాట్ల గురించి చాలా సులభంగా తెలుసుకోవచ్చు వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా మీరు ఈ విధంగానే తెలుసుకోవచ్చు.

 

 

 

 

App info :
Version : 1.2.0
Updated on : 8 Aug 2019
Downloads : 500,000+ downloads
Offered by : WhatsLog company
Released on : 18 Mar 2019
App permissions :
1. Storage
modify or delete the contents of your 2. SD card
read the contents of your SD card
3. Other
have full network access
Google Play billing service
itlo Dlueto how to see others whatsapp details in our mobile

 

 

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to see others whatsapp details in our mobile

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *