loan

How to take a personal loan with mobile

How to take a personal loan with mobile

 

Hallo friends welcome to telugu tech pro website in this article we are going to learn about How to take a personal loan with mobile

 

 

How to take a personal loan with mobile :

  • ఈసారి మన దగ్గర డబ్బులు అయితే ఉండవు మనం ఏం చేస్తాం అంటే ఎప్పుడైనా సరే ఏదైనా లోన్ తీసుకోవాలి అనుకుంటాము.
  • దాని కోసం మనం ఏదైనా బ్యాంకు దగ్గరకు వెళ్ళినట్లయితే అక్కడ మనకు చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది.
  • అలాగే వాళ్ళు చాలా రకాల డాక్యుమెంట్స్ కూడా మనల్ని అడుగుతారు చివరికి మనకు అక్కడ లోనైతే దొరకదు అన్నమాట.
  • సో అందుకే నేను ఈరోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్ ఉపయోగించే మీరు చాలా సులభంగా మీ ఇంట్లో కూర్చొని ఒక ఐదు పది నిమిషాల్లో మీకు ఎంత వరకు లోన్ కావాలో అంత వరకు తీసుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీరు ఎక్కువలో ఎక్కువ రెండు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.

 

 

How many types of loan’s we can take :

  • అప్లికేషన్ ను ఉపయోగించి మీరు లోన్ తీసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి కదా.
  • ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు .
  • ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగు చివరన ఉంటాయి మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో మనకు మూడురకాల Loans ఇవ్వడం జరుగుతుంది అది ఏంటి అంటే
    1. Flexi personal loan
    2. Personal loan for salaried
    3. Products introduction

 

 

 

 

1. Flexi personal loan :

  • ఫ్రెండ్స్ మీరు ఈ లోని తీసుకోవాలి అనుకుంటే మీరు పదినిమిషాల్లో ఈ లోనే తీసుకోవచ్చు.
  • దీనికోసం మీ దగ్గర ఒక PAN CARD అలాగే మీ అడ్రస్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది అన్నమాట ఇందులో మీరు తక్కువలో తక్కువగా ఒక 2000 వరకు తీసుకోవచ్చు.
  • అలాగే ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే 25000 వరకు తీసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన టర్నోవర్ గురించి మనం మాట్లాడుకున్నట్టు అయితే ఇది మనకు అరవై రెండు రోజుల నుంచి మూడు నెలల వరకు ఉండడం జరుగుతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to download Battlegrounds Mobile India in playstore

how to schedule message in whatsapp with wasavi app

mobile app security best mobile security app

how to set voice recognition lock in mobile

how to set whatsapp full photo dp with whatscrop

 

 

2. Personal loan for salaried :

  • ఫ్రెండ్స్ మీరు ఈ loan తీసుకోవాలి అనుకుంటే కూడా ఇందులో కూడా చాలా సులభంగా తీసుకోవచ్చు.
  • ఇందులో తక్కువలో తక్కువగా మీరు 5000 నుంచి 200000 వరకు తీసుకోవచ్చు ఇది డైరెక్టుగా మీ బ్యాంక్ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది.
  • దీని టర్నోవర్ కనుక మనం చూసినట్లయితే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది.
  • ఇందులో కూడా మీ దగ్గర పాన్ కార్డ్ అలాగే మీ అడ్రస్ Proof కంపల్సరి గా ఉండాలి

 

 

 

 

What is the intrest rate & age elgibility :

  • ఫ్రెండ్స్ ఇందులో గనక మీరు చూసినట్లయితే రెండు వేల నుంచి రెండు లక్షల వరకు తీసుకోవచ్చు.
  • అలాగే వీటన్నింటి ఇంట్రెస్ట్ రేట్ కనుక మనం చూసినట్లయితే 12% నుంచి 35% వరకు అయితే ఉంటుంది.
  • ఫ్రెండ్స్ మీకు పైన చెప్పిన ఏ లో నైనా సరే మీరు తీసుకోవాలి అనుకుంటే మీ వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి.
  • అలాగే ప్రతి నెలా ఎంతోకొంత మీకు జీతం వస్తూ ఉండాలి .
  • అలాగే ఈ లోన్ కి సంబంధించిన ఫీజు కనుక మనం మాట్లాడుకున్నట్టు అయితే వంద రూపాయల నుంచి 2,500 వరకు అయితే ఉంటుంది.

 

 

what we need to take loan :

  • ఫ్రెండ్స్ అన్ని అప్లికేషన్లు లాగా ఇందులో పెద్దగా డాక్యుమెంట్స్ అయితే ఏమి అడగదు నేను ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సింపుల్ గా మీ పాన్ కార్డు అలాగే మీ దగ్గర ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ఉన్నట్లయితే సరిపోతుంది అన్నమాట.
  • ఇది చాలా సులభంగా ఈ అప్లికేషన్ ను ఉపయోగించిన లోనైతే తీసుకోవచ్చు అలాగే మీరు ఒక సెల్ఫీ కూడా తీసి పంపించాల్సి ఉంటుంది.
  • మీ దగ్గర ఏదైనా గవర్నమెంట్ id ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఒక ఫోటో కూడా ఇవ్వవలసి ఉంటుందన్నమాట.
  • అలాగే మీకు ఎంత శాలరీ వస్తుంది అనేదాన్ని బట్టి దానికి కూడా మీకు ఇవ్వాలి ఫ్రెండ్స్ వీళ్ళ వర్కింగ్ అవర్స్ గురించి మనం చూసినట్లయితే ఉదయం 9 గంటలనుండి రాత్రి 7 గంటలవరకు ఉంటుంది అలాగే ఆదివారం సెలవు అయితే ఉంటుంది.

 

 

 

 

App info :
Version 2.4.0
Updated on 22 Dec 2020
Downloads 1,000,000+ downloads
Offered by CapFront Technologies Pvt. Ltd.
Released on 3 Mar 2019

 

 

DOWNLOAD THE APPLICATION HERE

How to take a personal loan with mobile

 

INCREASE INSTAGRAM FOLLOWERS HERE

Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *