APP REVIEWS

how to know phone usage time new trick

how to know phone usage time new trick

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to know phone usage time new trick

 

 

how to know phone usage time new trick :

  • ఫ్రెండ్స్ మనం అందరం మన మొబైల్ secure ga ఉంచుకోవడానికి మన మొబైల్ కి ఏదో ఒక పాస్వర్డ్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటాము.
  • అయితే మన పాస్ వర్డ్ ఎవరికి తెలుసు వాళ్ళు మన మొబైల్లో తీసుకున్నప్పుడు మన మొబైల్ లో ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తూ ఉంటారు.
  • ఓపెన్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్స్ని రీసెంట్ ట్యాబ్ లో నుంచి రిమూవ్ చేస్తే మనకు మన మొబైల్లో అయితే ఈ చేస్తారన్నమాట.
  • వాళ్లు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసారు అసలు మన మొబైల్లో ఏం వాడాలో తెలుసుకోవాలి అంటే మన మొబైల్లో తెలుసుకోవడానికి అటువంటి ఆప్షన్ అయితే ఏమీ ఉండదు.
  • అలాగే మీ మొబైల్ ని మీ ఇంట్లో వచ్చినప్పుడు కావచ్చు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఒక కాల్ చేసుకుంటానని చెప్పి మీ దగ్గర మొబైల్ తీసుకుంటారు.
  • మీ మొబైల్ లో వేరే అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అన్నమాట ఎటువంటి సిచువేషన్ లో మన మొబైల్లో అప్లికేషన్స్ ఓపెన్ చేశారో తెలుసుకోవడానికి ఈ రోజు నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ ని ఈ విధంగా ఎవరికైనా ఇస్తున్నప్పుడు లేక మీ మొబైల్ ని ఎవరైతే ఓపెన్ చేసి అందులో ఏమైనా అప్లికేషన్స్ వాడుతున్నారు.
  • మీకు డౌట్ వచ్చి నప్పుడు మీ మొబైల్ లో ఎవరు ఏ అప్లికేషన్స్ వాడుతున్నారో తెలుసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అప్లికేషన్ మీకు చాలా యూస్ ఫుల్ గా ఉంటుంది.
  • ఈ అప్లికేషన్ ఈ ట్రిక్ మనం ఉపయోగించడం వల్ల వాళ్ల మొబైల్ ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి దానిలో చేసినా సరే వాళ్ళు ఏ అప్లికేషన్ ఓపెన్ చేశారు మీరు కూడా చూసుకోవచ్చు అది కూడా ఎంతసేపు కూడా చూసుకోవచ్చు నా మాట.
  • మీరు ఈ అప్లికేషన్ కోసం ఎక్కడ వెతకాలో అవసరంలేదు అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో కింద ఉంటాయి అప్లికేషన్ ఎలా వాడాలి మొత్తం వివరంగా నేర్చుకోండి.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీ మొబైల్ లో ఉంటే ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసి PHONE USAGE TIME అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు చేసారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుంది .
  • మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి అయితే చేసుకోవచ్చన్నమాట ఫ్రెండ్స ఈ అప్లికేషన్కు సంబంధించిన రేటింగ్ గురించి మనం మాట్లాడుకునే చాలా మంచి రేటింగ్ అయితే ఈ అప్లికేషన్ కి ఉంది మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

download pubg mobile ofter ban in india

how to set a image in notification panel

best ringtone app for any mobile new

convert whatsapp voice message into text

 

 

After download the application :

  • డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఒక చిన్న పర్మిషన్ అడుగుతా అన్నమాట.
  • అది ఏంటి అంటే need to enable usage statistics permission do you want to enable it అని చూపిస్తుంది దాన్ని మీరు ఎనకాల చేసుకోవలసి ఉంటుంది చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్లో మనకు ఇంకా ఎటువంటి పర్మిషన్ చేయాల్సిన అవసరం లేదు.
  • ఈ అప్లికేషన్ ని క్లోజ్ చేసి బయటికి వెళ్లిపోండి మీ మొబైల్ ని ఎవరు మీ ఫ్రెండ్స్ మీకు మీ బాయ్ ఫ్రెండ్ మీ ఇంట్లో పిల్లలకి ఎవరికి ఇచ్చినా సరే ఈ అప్లికేషన్లో మీరు చూడాలనుకుంటున్నారా చూడొచ్చన్నమాట.
  • అంటే మీ మొబైల్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ అప్లికేషన్ ఓపెన్ చేశారు చూపించడం జరుగుతుంది.

 

 

 

 

Finally :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో మీరు చూసినట్లయితే మనకి పైన మూడు ఐటమ్స్ కనిపిస్తాయి అందులో మీరు ఫస్ట్ దానిపైన ప్రెస్ చేశారంటే మీకు ఈ రోజు ఎంత సేపు ఏ అప్లికేషన్ వాడారు అదేవిధంగా ఎంతసేపు ఈ అప్లికేషన్ వాడారు.
  • ఈ విధంగా మీరు గడిచిన దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ నచ్చింది డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటే అప్లికేషన్ యొక్క లింకు మీ బ్లాగులు చివరిలో ఉంది.
  • ఒకసారి డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా ట్రై చేయండి ఈ అప్లికేషన్ నీకు ఏమాత్రం నచ్చిన సరే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి.

 

 

APp into :
Version : 1.2.0
Updated on : 25 Jun 2020
Downloads : 100,000+ downloads
Download size : 1.83 MB
offered by : JK.Fantasy
Released on : 15 Sep 2014

 

 

DOWNLOAD THE APPLICATION HERE 

how to know phone usage time new trick

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *