APP REVIEWS

Amazing photo editor in 2019 No Body Knows about this APK

Amazing photo editor in 2019

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about Amazing photo editor in 2019 No Body Knows about this APK so lets get start……….

 

Best photo editor for mobiles :

  • ఫ్రెండ్స్ మీ జీవితంలో మీరు చాలా photo editor applications చూసి ఉంటారు.
  • కానీ నేను ఈరోజు మీకు చెప్పబోయే photo editor application మాత్రం ఇంతవరకు చూసి ఉండరు.
  • ఎందుకంటే మీరు ఆల్రెడీ పైన ఫోటోలో చూశారు కావచ్చు అందులో నా ఫోటో అనేది fire అవుతున్నట్టుగా ఉంది.
  • అది చూడడానికి ఎంత బాగుందంటే మీరు ఆ ఫోటో ని ఫేస్బుక్లో గానీ వాట్సాప్ లో గానీ లేదా ఇంస్టాగ్రామ్ లో కానీ అలాగే ట్విట్టర్లో కానీ ఎక్కడైనా మీరు పోస్ట్ చేశారంటే మీ ఫ్రెండ్స్ అందరు కంపల్సరీ షాక్ అవుతారు .
  • తర్వాత మిమ్మల్ని కూడా అడుగుతారు అరే నీ ఫోటో ని అలా ఎలా edit చేశావు అని తర్వాత మీరు వాళ్లకు కూడా సజెస్ట్ చేయండి.

 

About this photo editor :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫోటోలని ఈ విధంగా editing చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి.
  • అలాగే మన ఫోటోని అందులో ఎలా ఎడిటింగ్ చేయాలి అని నేను మొత్తం కింద మీకు బ్లాగు లో ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదివి మీ ఫోటోలను కూడా ఇలా ఎడిటింగ్ చేసుకోండి.
  • ఈ అప్లికేషన్లో ఇవన్నీ కాకుండా మీకు వందల సంఖ్యలో effects ఉంటాయి వాటిని మీరు చూసుకొని మీకు నచ్చిన effect నీ ఉపయోగించి మీ ఫోటోలని editing చేసుకోండి.
  • ఇప్పుడు అయితే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

Step 1 – How to download this photo editor :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో Epekto 360 – photo Effects అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 33 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది.
  • అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 23 jan 2019 రోజున చేయడం జరిగింది.

 

Step 2 – How to install this photo editor :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది.
  • open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

 

Step 3 – Settings in this APK :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే Allow Ephoto 360 access photos media and files on your device? అని చూపించి మిమ్మల్ని ఒక చిన్న Allow అడుగుతుంది మీరు దానికి Allow ఇచ్చేయండి తర్వాత మళ్లీ Allow ephoto360 to టేక్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియో అని చూపించి ఇది ఒక సారి మిమ్మల్ని Allow అడుగుతుంది మీరు Allow పైన press చేయండి. ఇప్పుడు మీకు Do not miss అని కనిపిస్తుంది దాని పక్కనే ఉన్న × mark పైన ప్రెస్ చేయండి.

 

Step 4 – how to edit in this application  :

ఇప్పుడు మీకు చాలా category లు కనిపిస్తాయి అది ఏంటి అంటే
1. Meest
2. Event
3. Categorie
4. popular
5. Favorite
ఇలా Categorys కనిపిస్తాయి మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న విధంగా fire image ఈ క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం మీరు popular లోకి వెళ్లండి మీరు అందులో గనుక వెతికితే మీకు Frame fire అని కనిపిస్తుంది దానిపైన press చేయండి ఇప్పుడు మీకు ఫోటో కింద. Create అని కనిపించి దాని పక్కనే ఒక image icon కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే మీ మొబైల్ లో gallery open అవుతోంది మీ gallery మీకు నచ్చిన ఒక ఫోటో ని select ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా corp చేసుకోవడానికి మీకు ఒక option దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా crop చేసుకోండి

 

 

Step 5 – how to download edited photo :

తర్వాత మీకు Ganerating image please wait అని కనిపిస్తోంది మీకు పక్కన అయ్యే లోడింగ్ 100 % అయ్యేంత వరకు ఆగండి లోడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో effect తో సహా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఫోటో కింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అవి ఏంటి అంటే
1. corp
2. Frame
3. Filter
4. Adjust
5. Text
6. Sticker
7. Focus
8. Overlast
9. Brush
వీటిని ఉపయోగించి మీ ఫోటో ని ఇంకా మీకు నచ్చిన విధంగా edit చేసుకోండి మొత్తం editing అయిపోయిన తర్వాత కింద మీకు download button కనిపిస్తుంది దాని మీద press చేసి ఆ ఫోటోని download చేసుకోండి డౌన్లోడింగ్ అయిపోయిన తర్వాత. మీరు ఇక్కడినుండే మీ ఫోటో ని కావాలంటే ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ షేర్ఇట్ ఇలా ఇందులో కావాలంటే అందులో ఫోటోని షేర్ చేసుకోవచ్చు.

CHECK OUT OUR SOME MORE ARTICLES :

battery charge problem solved here NEW TRICK

Best photo editor For Android Mobile

Best Alternative browser of chrome , opera , uc browser (2019)

How To Create Stickers In whatsapp New Update 2019

Amazing application for android mobile users (2019)

 

సో ఇంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒక సారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షాక్ ఇవ్వండి
Info :
Version : 1.4.70
Updated on – 23 jan 2019
Downloads – 1000000+ downloads
In app purchase – 55 rupees
Offered by – Yogroup Studio
Released on – 3 Dec 2016
Permissions – camera , storage , other

సో ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *