APP REVIEWS

best photo editor for making speak photo

best photo editor for making speak photo

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about best photo editor for making speak photo

 

 

best photo editor for making speak photo  :

  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ లో ఎన్నో రకాల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసే ఉంటారు కానీ మాట్లాడే ఫొటోస్ ని మీరు ఇంత వరకు ఎప్పుడు చూసి ఉండరు .
  • ఈరోజు మనం ఈ బ్లాగులో మనం ఫోటోస్ తోటి మాట్లాడి చేయడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది.
  • ఈ అప్లికేషన్లో మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటో ని చేయించుకోవాలి ఎంచుకున్న తర్వాత మీరు ఆ ఫోటో తోటి మాట్లాడిన చేయాలి అనుకుంటున్నారో ఆ డైలాగ్ అనేది మాట్లాడిన వచ్చు చాలా కూల్ గా ఉంటది.
  • ఫ్రెండ్స్ ఈ విధంగా ఫొటోస్ నీ విధంగా ఎడిట్ చేయాలి అని చెప్పేసి ఎవరికీ తెలియదు అనమాట షో ఈ రోజు మనం ఈ బ్లాగులో దాని గురించి మాట్లాడకుండా మీరు ఈ విధంగా ఎడిటింగ్ చేసి మీ సోషల్ మీడియా లో ఎక్కడైనా షేర్ చేశారు అంటే మీ ఫ్రెండ్స్ చూసిన కంపల్సరీ షాక్ అయిపోతారు ఫ్రెండ్స్.

 

 

We need speakpic app :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో వున్న ఫొటోస్ మి మీకు నచ్చిన ఏదైనా ఒక డైలాగ్ మాట్లాడించాలి అనుకుంటే మాత్రం దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అందులో ఫోటో తీసి తర్వాత దాని బ్యాగ్రౌండ్ మీకు నచ్చిన ఆడియో ని టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫోటోతో పాటు యాడ్స్ కూడా వచ్చేస్తుంది.
  • అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా అప్లికేషన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు .
  • ఎందుకంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు లింకు కిందనే ఉంటుంది అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం చాటింగ్ చేసుకోవాలని వివరాలు మీకు వివరంగా నేను కింద ఇచ్చాను .
  • మీరు అక్కడి నుంచి చదువుకొని అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో SPEACKPIC make your photos speack అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 17 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 13.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయి 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 10 july 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్లో మీకు కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది .
  • తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడగడం జరుగుతుంది మీరు అన్నింటికీ పర్మిషన్ ఇవ్వండి మీరు అప్లికేషన్ అడిగిన పరిమిషన్ ఇంటి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది .
  • ఈ అప్లికేషన్లో కనుక మీరు చూసినట్లయితే నాలుగైదు కేటగిరీలు మీకు కనిపిస్తాయి ఆపైన కేటగిరీలో ఒక దానిపైన ప్రెస్ చేసి మీరు ఒక దాంట్లో ఏముందో చూసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ అలాగే అప్లికేషన్ లో మనకు కొన్ని యాడ్స్ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే అప్లికేషన్ మనకు ఫ్రీగా యూస్ చేసుకోవడానికి ఇచ్చారు కాబట్టి చిన్న చిన్న వస్తూ ఉంటాయి మీరు చేస్తూ అప్లికేషన్ ని వాడుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best play store app to control you from your mobile

quick shortcut maker for mobile best application

how to enable whatsapp dark mode

best photo editor nocrop photo editor

how to unkown call details with eyecon app

how to set auto outgoing call in our mobile

set 3D ringtone in your mobile with a small application

 

 

Many more options in this app :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు కింద కనిపించే 6 ఆప్షన్లలో మొదటి దానిని ఎంచుకోవాలి అప్పుడు మీకు పైన కనిపించే ఖాళీ బాక్స్ లో ఏదైనా ఒక టెక్స్ట్ చేయమని చెప్తుంది.
  • మీరు అందులో ఏది రాసినట్లు అయితే అది మీ ఫోటో వెనకాల వినిపిస్తున్న మాట మీరు అందులో ఏమి వ్రాసినా సరే దొరికిందా మీకు ప్లే బటన్ ఉంటుంది.
  • దాని పైన మీకు మీరు ఏమి రాసారు అది మీకు ఒకసారి వినిపిస్తున్న మాట ఇప్పుడు మీరేం చేయాలంటే కింద కనిపించే మొదటి ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది.
  • మీకు మీరు ఏ ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ముందుకు రావడం జరుగుతుంది.
  • మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం చాలా సులభంగా చేయవచ్చు గా ఉంటుంది ఇప్పుడు మీరేం చేయాలంటే మీద మీరు ఏ టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ విచ్చేయండి

 

 

 

 

How to edit photo :

  • మొదటి ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు వాటితో కూడిన వాయిస్ అనేది నీకు రావడం జరుగుతుంది.
  • మీరు కావాలనుకుంటే ఆ వాయిస్ ఎవరిది అమ్మాయిలు అబ్బాయిలు కావాలా లేకపోతే చిన్నపిల్లల రావాలా ఆ విధంగా కూడా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • నా మాట మీరు మాట్లాడే లాంగ్వేజ్ ఏ దేశంలో మాట్లాడే వారి లాగా ఉండాలి కూడా మీరు సెట్ చేసుకున్న మాట సెట్టింగ్స్ అయిన తర్వాత మీకు కిందన కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మీరు అప్లై చేసి చూడవచ్చు లేదా మీరు అక్కడి నుంచి వీడియో ని ఎక్కడ కావాలంటే అక్కడ వాట్స్అప్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్కడ కావాలంటే అక్కడ కూడా చేసుకోవచ్చు ఈ వీడియో ని షేర్ చేసుకోవడం కూడా దానిపైన ప్రెస్ చేసి సేవ్ కూడా చేసుకోవచ్చు.

 

 

App info :
Version : 1.3.5
Updated on : 4 Apr 2018
Downloads  :  1,000,000+ downloads
Offered by : 7 Mobile
Released on : 13 Aug 2017
App permissions :
Microphone :
record audio
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
have full network access prevent phone from sleeping receive data from Internet
view network connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను.
  • మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best photo editor for making speak photo

 

.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *