Best photo editor For Android Mobile (2019) Download Here

0
464

Best photo editor For Android Mobile

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about Best photo editor For Android Mobile so lets get start……….

 

About this photo editor app :

  • ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు చాలా photo editing applications చూసి ఉంటారు.
  •  కానీ నేను ఈరోజు చెప్పబోయే photo editing application కనుక మీరు use చేశారంటే ఈ application ద్వారా మీరు మీ photos లో ఉండే background మీ 3 sec లో change అయిపోతుంది .
  • తర్వాత మీరు ఆ ఫోటో ని వాట్సాప్లో ఫేస్బుక్లో అలాగే ఇంస్టాగ్రామ్ లో అలాగే ట్విట్టర్ లో ఎక్కడైనా షేర్ చేశారంటే మీ ఫ్రెండ్స్ షాక్ అవ్వడం పక్క.
  • ఫ్రెండ్స్ ఇందులో మీరు చూసినట్టు అయితే 100 కంటే ఎక్కువ backgrounds photos ఉంటాయి వీటిలో మీకు నచ్చిన దాన్ని select  చేసుకొని మీ photo తయారు చేసుకోవచ్చు.
  • ఇందులో మీకు ఏది నచ్చకపోతే మీ మొబైల్ లో ఉండే వేరే photos నీ కూడా మీరు background గా use చేసుకోవచ్చు .

 

Use of this photo editor :

  • కానీ ఫ్రెండ్స్ మీరు దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ అయితే download చేసుకోవలసి ఉంటుంది.
  • ఆప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని నేను మొత్తం ఈ కింద బ్లాగు లో ఇచ్చాను.
  • జాగ్రత్తగా చదివి మీ ఫొటోస్ యొక్క background నీ change చేసుకోండి దీనివల్ల మీకు ఎక్కువ సమయం వేస్ట్ కాదు అలాగే మీ ఫోటో కూడా తొందరగా అయిపోతుంది.
  • so ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

Step 1 – How to download this photo editor :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో Change Background Of Photos అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 17 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 5 May 2019 రోజున చేయడం జరిగింది.

 

Step 2 – How to install this photo editor :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది.
  • open పైన press చేయగానే మీకు automatic గా application open అయిపోతుంది..

 

Step 3 – Settings in this photo editor :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే Allow automatic background to access photos and files on your device ? అని చూపించే మిమ్మల్ని ఒక చిన్న Allow అడుగుతుంది.
  • మీరు దానికి Allow ఇచ్చేయండి. ఇప్పుడు మళ్లీ Allow automatic background to take pictures and record video ? అని చూపించి మళ్లీ మిమ్మల్ని Allow అడుగుతుంది మీరు దీనికి కూడా Alliw ఇచ్చేయండి.
  • ఇప్పుడు మీ మొబైల్ లో ఉన్న photos అన్నీ కనిపిస్తాయి మీరు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్లే ఏదైనా ఒక ఫోటో ని select చేసుకోవచ్చు లేదా camera button మీద press చేసి వేరే కొత్త ఫోటో తీసుకోవచ్చు.

 

Step 4 – How to edit the image :

  • ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫోటో ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో ని మీరు కావాలంటే crop చేసుకోవచ్చు మీకు పైన right side corner లో కనిపిస్తున్న arrow mark పైన press చేయండి.
  •  మీ ఫోటో loading తీసుకొని మీ ఫోటో యొక్క background మొత్తం remove అయిపోతుంది.
  • ఇప్పుడు మీరు కావాలంటే ఈ ఫోటోని ఏదైనా ఒక part నీ clean చేసుకోవచ్చు లేదా ఫోటో యొక్క సైజు కూడా పెద్దగా లేదా చిన్నగా చేసుకోవచ్చు.
  • ఈ ఫోటో మొత్తం ఈ బ్యాగ్రౌండ్ మీరు చేంజ్ చేసుకోవాలంటే మీకు కింద కనిపిస్తున్న ఫోటో స్లో ఏదైనా ఒక ఫోటో ని సెలెక్ట్ చేసుకోండి.
  • ఇప్పుడు మీ బ్యాక్ గ్రౌండ్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది మీకు ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఏది నచ్చకపోతే ఇలా ఉండే ఫోటో ని పెట్టుకోవాలి అనుకుంటే బ్యాగ్రౌండ్ లాగా మీకు కింద ఒక ఫోటో ఐకాన్ కనిపిస్తుంది.
  • దాని మీద ప్రెస్ చేసి మీ మొబైల్ లో ఉన్న ఫొటోస్ ని కూడా ఇక్కడ బ్యాగ్రౌండ్ లాగా పెట్టుకోవచ్చు.

 

Step 5 – How to save the edited image :

మీ ఫోటో మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఈ ఫోటో ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే నీకు ఇక్కడే కింద ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది ఆ బటన్ పైన ప్రెస్ చేస్తే ఫోటో ఆటోమేటిక్ గా మీ గ్యాలరీలో సేవ అయిపోతుంది మీరు కావాలనుకుంటే ఈ ఫోటోని షేర్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు గనక ఫాస్ట్గా చేసినట్టయితే ఈ ఫోటో ఎడిటింగ్ 5 సెకన్లలో అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అలా మంచి అప్లికేషన్ అస్సలు మిస్ అవ్వకండి.

CHECK OUT OUR SOME MORE ARTICLES :

  1. Best Alternative browser of chrome , opera , uc browser (2019)

  2. How To Create Stickers In whatsapp New Update 2019

  3. Amazing application for android mobile users (2019)
  4. how to download tik tok videos with out tik tok water mark

  5. How To See Others Photos In Your Mobile | Google Shared Library

 

Info :
Version – 3.6.2
updated on – 5 may 2019
Downloads – 1000000+ download s
offered by – Best photo effects
Released on – 6 oct 2018
permissions – Camera , storage , other

ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

          Best photo editor For Android Mobile

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here