APP REVIEWS

how to see any location live photo 360 degree

how to see any location live photo 360 degree

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a how to see any location live photo 360 degree so lets get start………

 

how to see any location live photo 360 degree :

  • ఫ్రెండ్స్ మనలో చాలామందికి ఇక్కడికి వెళ్లాలి అక్కడికి వెళ్లాలి అని చాలా కోరికలు ఉంటాయి కానీ మనీ ప్రాబ్లం వల్ల కావచ్చు లేదా ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు చాలామంది వెళ్లలేకపోతారు .
  • ఉదాహరణకి మనం ప్యారిస్ అక్కడ ఈఫిల్ టవర్ చూడడానికి చాలా మందికి ఉంటుంది కానీ చాలామందికి అక్కడికి వెళ్లే అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు.
  • సో ఫ్రెండ్స్ మీరు కనుక మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే మీరు మీ ఇంట్లో మీ రూమ్ లో కూర్చొని ప్రపంచంలో ఏ ప్లేస్ ఇన్ అయినా సరే మీరు అక్కడే ఉన్నట్టుగా చూడచ్చు.
  • దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది ఈ అప్లికేషన్లో గనుక మీరు మీ దగ్గర vr గనుక ఉన్నట్లయితే దాని ద్వారా ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా సరే మీరు అక్కడే నిలబడి చూస్తున్నట్టుగా చూడవచ్చు.

 

Any application we need ?

  • ఫ్రెండ్స్ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఇది ఒక 360 degree ఫొటోస్ ఉండే అప్లికేషన్ అన్నమాట.
  • ఇందులో మీకు దేశాల పరంగా కానీ లేకపోతే ప్రాంతాల పరంగా కానీ చాలా రకాల ఫోటోలు అయితే ఇక్కడ ఉంటాయి.
  • మీరు ఏ ఫోటో పైన క్లిక్ చేసినా కూడా అది కొంచం డౌన్లోడింగ్ అయిపోయిన తర్వాత మీరు మీ మొబైల్ లో చూసినట్లయితే మీరు అదే ప్రాంతంలో నిలబడి అక్కడ చూస్తున్నట్టుగా ఉంటుంది.
  • చాలా మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్ దీని గురించి ఎవరికీ తెలియదు మీరు మీరు కూడా మొదటిసారి తెలుసుకుంటారు అనుకుంటున్నాను.
  • నేను మీకు ఈ అప్లికేషన్ను మీరు కూడా ప్రపంచంలోని ఏ ప్లేస్ ఇన్ అయినా సరే మీ మొబైల్ లో ఈ విధంగా చూడాలి అని మీరు అనుకుంటే ఈ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం ఈ బ్లాగ్ లో కింద ఇచ్చాను.
  • మీరు జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో SITS IN VR అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 29 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 7 JAN 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic గా open అవుతుంది.

 

 

Options in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ ఓపెన్ అవుతుంది.
  • తరువాత మీకు ఓపెన్ అయిన పేజీలో మొదట మీకు ఈ కింద కనిపించే 4 క్యాటగిరీలు కనిపిస్తాయి.
  • అది ఏంటి అంటే
    1. Country
    2. city
    3. vr
    4. Settings.
  • ఇందులో మీరు ఒకటి గంటలకు వెళ్లినట్టు అయితే మీకు ఇక చాలా రకాల సబ్ కేటగిరి అనేవి కనిపిస్తూ ఉంటాయి అందులో మీకు చాలా రకాల ఫోటో లు ఉంటాయి .
  • ఈ ఫోటో మీద ప్రెస్ చేసినా కూడా ఆ ఫోటో మీకు డౌన్ లోడింగ్ అవుతుంది ఒక తరువాత ఆ ఫోటో మీకు 360 degree ఫోటో లాగా కనిపిస్తుంది.
  • మీరు మీ మొబైల్ ని ఎటు సైడ్ చెప్పినట్లయితే ఆక్సైడు అది తిరుగుతూ ఉంటుంది అంటే మీరు ఆ ప్లేస్లో నిలబడి చూస్తున్నట్టుగానే ఉంటుందన్నమాట.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to record whatsapp calls in mobile

how to set google maps as a mobile wallpaper

3D , 4K , HD wallpaper download for mobile free

how to set moving snake on mobile screen

how to download whatsapp status videos free

faceapp error solved with a small trick

 

If you think this application is usefull :

  • మీకు ఎవరికీ తెలియదు మీరు గనక కొత్తగా నేర్చుకున్నాడు అయితే ఈ అప్లికేషన్ గురించి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి.
  • ఎందుకంటే వాళ్ళు కూడా ఏదైనా ప్లేస్ చూడాలి అని ఉంటారు కదా వాళ్ళ కూడా కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది.
  • ఫ్రెండ్స్ అలాగే మీరు ఏదైనా ఫోటో ని ఓపెన్ చేసినప్పుడు ఆ ఫోటోలు మీకు కొన్ని చోట్ల కొన్ని circle అనేవి blink అవుతూ ఉంటాయి.
  • మీరు వాటిపైన ప్రెస్ చేసినట్లయితే అవి ఎక్కడ కనిపిస్తున్నాయి మీరు అక్కడికి వెళ్లి పోతారు అంటే మీరు అక్కడ నుండి నా చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చూడవచ్చన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు నిజంగా అక్కడే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.
  • ఫ్రెండ్స్ ఎల్లో మీకు దేశాల పరంగా కానీ ప్రాంతాల పరంగా గానీ చాలా రకాలుగా ఉంటాయి మీకు నచ్చిన ఫోటో ని సెలెక్ట్ చేసుకొని మీరు అందులోకి వెళ్లి చూడండి

 

How many types of photos we can see ?

ఫ్రెండ్స్ అలాగే మీకు ఇక్కడ మెయిన్ పేజీలో మీకు కొన్ని రకాల కేటగిరీలు కనిపిస్తాయి అది ఏంటి అంటే
1. mosque
2. tomb
3. palace
4. museum
5. inn
6. bath
7. castle
8. tower
9. house
10. square
11. park
12. nature
13. religious
14. ancient
15. space
16. other
ఫ్రెండ్స్ ఇందులో మీకు నచ్చిన క్యాటగిరి ని సెలెక్ట్ చేసుకొని ఇందులో కూడా మీకు నచ్చిన ఫొటోస్ ని చూడవచ్చు.

 

 

Info :
Version : 8.14
Updated on : 7 jan 2019
Download : 1000000+ downloads offered by : ercan gigi
Released on : 23 mar 2013
Permissions: Camera, storage, other

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

DOWNLOAD THE APPLICATION HERE

how to see any location live photo 360 degree

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *