best play store app for our mobile new
Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about best play store app for our mobile new
best play store app for our mobile new :
- ఫ్రెండ్స్ మీరు గనక మొబైల్ వాడే వారు అయితే మీ మొబైల్ లో ఏదో ఒక వాల్‌పేపర్ ని రోజు సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారు కదా.
- అందరి లాగానే మీరు కూడా ఏదైనా ఒక ఫోటో ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు కావచ్చు లేదా మీ ఫోటో ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు కావచ్చు లేదా ఎవరిదైనా హీరో హీరోయిన్ ఫోటో ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు కావచ్చు.
- కాకపోతే ఈ రోజు చెప్పబోయే వాల్‌పేపర్ కనుక మీ మొబైల్ సెట్టింగ్ చేసుకున్నారు అంటే మీ మొబైల్ ని ఎవరైనా రాత్రి సమయంలో చూసినట్టయితే మీ మొబైల్ ని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టెక్నిక్ అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట.
- స్పెషాలిటీ అనేది ఈ బ్లాగులో మొత్తం మాట్లాడుకుందాం దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ చేయవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ ని ఎంత అందంగా చూపించారు అంటే ఫ్రెండ్స్.
We need any application :
- ఫ్రెండ్స్ మీ మొబైల్ ని కూడా అందరి మొబైల్స్ అలా కాకుండా కొంచెం వెరైటీగా చూపించాలి అందరి కంటే కొంచెం వెరైటీగా కనిపించాలంటే మాత్రం దీని కోసం నేను చెప్పబోయేది చిన్న వాల్‌పేపర్ లాంటి చేయవలసి ఉంటుంది.
- దాని కోసం అప్లికేషన్ కూడా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు అలా చేస్తున్నారు కావచ్చు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో సెట్టింగ్ చేసుకోవాలి.
- తర్వాత తర్వాత అందులో నుంచి మనం వాల్‌పేపర్ ని ఎలా వాడాలి అని చెప్పేసి మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
- ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలను మీకు ఇస్తాను చదువుకొని అప్లికేషన్ ఇవ్వకపోవచ్చు అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను కింద ఇస్తాను .
- మీరు అక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
- ఆ సెర్చ్ బార్ లో BORDER LIGHT LIVE WALLPAPER Led colour edge అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
- ఈ అప్లికేషన్ 14 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 500k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 4 Dec 2019 రోజున చేయడం జరిగింది.
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
After download the application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
- తర్వాత అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు మీరు అప్లికేషన్ లో ఒక పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది దాని కోసం మీకు రెండవ ఆప్షన్ లో కనిపిస్తున్న దానిపైన ప్రెస్ చేయండి అంతేగాని మీకు ఇవ్వాలి ఆన్ చేయండి.
- ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్లో ఈ రెండింటినీ అర్థం చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్లో ఇంకా నీకు చాలా రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.
- మీరు ఇక్కడి నుంచి మీ పెంచే ఐకాన్స్ యొక్క కలర్స్ ని కూడా చేయవచ్చు అలాగే వాటిని కూడా చేయవచ్చు అలాగే వాటిని సైజు కూడా చేంజ్ చేయచ్చు.
- ఒకవేళ మీ మొబైల్ కి వచ్చే విధానం కూడా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు అన్న మాట గురించి ఈ బ్లాగ్ లో మాట్లాడుకుందాం అదేవిధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనే దాని గురించి.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE:
how to make a ringtone with our name
how to set applications in notification bar
secret trick in mobile volume buttons must know
best transparent play store app must use
how to control your phone with your voice
how to watch youtube in whatsapp simple trick
Options in the application :
- ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేయండి అప్పుడు మీకు ఈ క్రింద చూపిన విధంగా ఇవన్నీ మీకు కోపం ఎక్కువ అన్నమాట.
- అందులో మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా వాడుకోవచ్చు కదా దాని గురించి మాట్లాడుకుంటే వెళ్దాం ఇప్పుడు మీరు చూసిన కనిపిస్తాయి.
- Round Light RGB
Enable wallpaper
Enable overlay other app
Choose this color
Choose this color
this color
Choose this color
Choose this color
New Messenger 2019
Border configs
Border type: Default
Background
Remove Ads
Feedback
Privacy policy
Rate app
ఫైనల్ చూశారు కదా. - అని మనం మన మొబైల్ లో ఒక బాడర్ లో సెట్టింగ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఇందులో ఒక్కొక్క దాంట్లో కి వెళ్ళలేదు ఇంకా మీకు మళ్ళీ కొన్ని కొన్ని సబ్ డివిజన్ అయితే ఉంటాయి అందులో నుంచి మీరు ఈ విధంగా ఒక దాన్ని మీకు నచ్చిన విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు
If you are use this application :
- ఫ్రెండ్స్ మీ మొబైల్ లో కనుక ఈ విధంగా రాత్రి టైం లో సెట్టింగ్ చేసి పట్టుకున్నారంటే మీ ఫ్రెండ్స్ చూసి అసలు మీ మొబైల్ ని వదల లేరన్న మాట.
- మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ చుట్టుపక్కల వారు చూశారంటే మీ మొబైల్ ని చూస్తూ ఉండిపోతారు ఎందుకంటే మీ మొబైల్ లో వాల్‌పేపర్ అనేది మొత్తం నలుపు రంగులోకి మారిపోతుంది.
- తర్వాత దానిని ఏవిధంగా డిజైన్ ఫుల్ గా వస్తూ ఉంటాయి ఏ విధంగా సెట్ చేసుకుంటే ఆ విధంగా సూపర్ అండి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కానీ దీనివల్ల బ్యాటరీ తొందరగా అయిపోతుంది.
- కదా అప్పుడు అది కావచ్చు అని చెప్పేసి దీనికోసం మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఈ అప్లికేషన్ ఒకసారి సెట్టింగ్ చేసుకోవాలని మీ మొబైల్లోని వాల్‌పేపర్ ఆటోమేటిక్ గా మారిపోతుంది .
- తర్వాత దాన్ని మాత్రం విధంగా సినిమాలు చూస్తూ ఉంటే మనకు వాల్‌పేపర్ బ్లాక్ కలర్ లో ఉంది అంటే మన మొబైల్ తొందరగా రీఛార్జి కాదు ఎక్కువగా వస్తుంది అనమాట.
App info :
Version : 6.0
Updated on : 22 Dec 2019
Downloads : 500,000+ downloads
In-app purchases : 90.00 per item
Offered by ; Sunny Lighting
Released on : 18 Jun 2019
App permissions :
Storage :
read the contents of your SD card
Other :
have full network access view network connections This app can appear on top of other apps prevent phone from sleeping Play Install Referrer API set wallpaper Google Play billing service receive data from Internet adjust your wallpaper size
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
- మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….