Uncategorized

best play store app for android mobile

best play store app for android mobile

 

Hello friends welcome to techintelugu website set India article we are going to learn about best play store app for android mobile

 

 

best play store app for android mobile :

  • ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక పెద్ద మొబైల్ ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారు అంటే ఒక పని కోసం ఒక అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు.
  • మన మొబైల్ లో ఉండే ప్రతి ఒక అప్లికేషన్ ఏదో ఒక పని కోసం మనకు వర్కౌట్ అయితే అవుతుందన్నమాట మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ కూడా ఏదో ఒక పనిమీద మీరు డౌన్లోడ్ చేసుకునే ఉంటారు .
  • అందులో ఉండే ఒక అప్లికేషన్ ఒక పని కోసం అవుతూ ఉంటుంది అలా కాకుండా మీరు ఒకే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ మీకు 60 రకాలుగా ఉపయోగపడే ఏ విధంగా ఉంటుందో.
  • మీకు తెలుసా అటువంటి అప్లికేషన్ గురించి నేను నీకు చెప్తాను ఈ చిన్న అప్లికేషన్ ఉపయోగించి మీరు చాలా సులభంగా 66 చేసుకోవచ్చన్నమాట.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా చాలా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో  అదేవిధంగా మీ మొబైల్ హ్యాంగ్ అవుతుంది .
  • అయితే అటువంటి టైమ్లో మీ చిన్న అప్లికేషన్ మీ టు యూస్ అవుతుంది అన్న మాట ఎందుకంటే ఈ చిన్న అప్లికేషన్ ద్వారా మీరు మీ మొబైల్ లో చాలా రకాల పనులు చేసుకోవచ్చు.
  • ఇప్పుడు మీరు అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి ఏమి టైపింగ్ చేస్తున్నాడు .
  • మనం కూడా మన మొబైల్ లో ఈ విధంగా ఒక అప్లికేషన్ తోటి ఎన్ని పనులు చేసుకోవచ్చు కానీ మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు .
  • ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ లో నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు.
  • ఈ బ్లాగులో కింది నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన కనిపిస్తున్న ఫోటోలో అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఒకసారి ఓపెన్ చేయండి .
  • ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ప్లే చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏమని టైప్ చేయాలి అంటే ALL TOOLS అని టైప్ చేసిన తర్వాత మీ మొబైల్ లో ఒక అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • దానికి నీకు ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అవుతుంది అన్న మాట తర్వాత మీరు అప్లికేషన్ ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు.
  • అప్లికేషన్కు సంబంధించిన రేటింగ్ వచ్చేసి 4.5 అంటే మంచి రేటింగ్ అన్న మాట మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు .
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన సైజు ఎంత అంటే 5MB ఈ అప్లికేషన్ ఇప్పటివరకు 1M డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ డేట్ ఎప్పుడు అయింది అంటే 26 MAY 2020

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • ఈ అప్లికేషన్ అయితే మిమ్మల్ని ఎటువంటి పర్మిషన్ సరిగా జరగదు నీకు డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది అన్న మాట .
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో కనుక మనం చూసినట్లయితే మనకు అరవై ఆరు రకాలుగా ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది అవి ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు నీకు డీటెయిల్స్ చెప్తాను.
  • మీకు ఇందులో ఉండే ఒక్కొక్క దాన్ని మీరు ప్రెస్ చేసి వెళ్ళండి అయితే అవి ఓపెన్ అవుతుంటాయి తర్వాత మీరు వాటిని చాలా సులభం గా వాడుకోవచ్చని.
  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ లో ఉండే అప్లికేషన్ వాడు కోవాలి అంటే కొన్ని కొన్ని అప్లికేషన్స్ మీరు వేరే మొబైల్ లో కూడా ఉండాలన్నమాట.
  • ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ మీకు రెండు మూడు మొబైల్లో కూడా నడిచే విధంగా ఉంటాయి అందుకే మీకు రెండు మొబైల్స్ ఉన్నట్లయితే అందులో మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

Options in the application :

ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి అంటే
Torch
Reminder
Blank camera
Notes
Walkie torquay
Music group
CCTV
Control phones
File transfer
Wi-Fi call
Compass
Leveller
Speedometer
Altitude
Metal detector
Scribbler
IR remote
Part tracker
My location
Signal strength
Internet speed
Room temperature
Pandalam
Barcode or QR code
Colour detector
Text recognization
Motion cam
CamScanner
Magnifier
Night vision
Mirror

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to make a call with private number

how to set whatsapp notification tone

mobile battery charging problem solved

 

 

Heart rate
Steps
bMI
Vibrometer
Sound intensity
Brightness
RPM
Ji metre
EMF
Ruler
Protractor
Atmospheric pressure
Length height
Horizontal length
Speed trap
Humidity
Screen Recorder
Stop motion animation
Paint
Recorder
Mike
Sound generator
Text to speech
Speech to text
Converter
Stopwatch
Random digit
Timer
Billing system
ఫ్రెండ్ ఈ విధంగా నేను మీకు పైన చూపించినట్టుగా ఎన్ని రకాలుగా ఆప్షన్లు అయితే మనకు ఈ అప్లికేషన్లో ఉండడం జరుగుతుంది మీరు ఒక దాన్ని ప్రెస్ చేసి మీరు టేస్ట్ చేసి చూడండి ఇందులో ఉండే కంపల్సరిగా యూస్ ఫుల్ గా ఉంటాయని అనుకుంటున్నారు ఫ్రెండ్స్

 

 

 

 

App into :
Version : 3.6.4
Updated on : 26 May 2020
Downloads : 1,000,000+ downloads
Download size : 5.87 MB
In-app purchases : 200.00 F900.00 per item
Offered by : ATEU Softwares
Released on : 21 Jul 2015
App permissions :
Camera :
take pictures and videos
Location :
access precise location (GPS and network-based) access approximate location
(network-based)
Microphone :
record audio Body sensors access body sensors (like heart rate
monitors)
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
transmit infrared android.permission.FLASHLIGHT run foreground service

 

 

 

 

Finally :

  • ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న అప్లికేషన్తో వరకు అవుతూ ఉంటుంది మీరు ఈ విధంగా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఈ అప్లికేషన్ లో ఉండే ప్రతి ఒక చిన్నమాట.
  • ఈ విధంగా మీరు ఒక ఆశయం కోసం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు చాలా సులభంగా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా చాలా చేసుకోవచ్చు.
  • అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే ట్రై చేయండి మీ దగ్గర పైన మీ ఫ్రెండ్స్ ని చూసి అప్లికేషన్ గురించి అడిగిన అయితే ఈ ఆర్టికల్ ని వాళ్ళకి షేర్ చేయండి థాంక్యూ ఫర్ రీడింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best play store app for android mobile

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *