how to make call with private number

0
3327

how to make call with private number

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about how to make call with private number

 

how to make call with private number :

friends మీరు చాలా సార్లు గమనించి ఉండవచ్చు మనకు ఆపడప్పుడు కొన్ని unkown నంబర్స్ నుండి కాల్స్ వాస్తు ఉంటాయి అంటే ఆ నంబర్స్ కి 2 digit లేదా 4 డిజిట్ లేదా ఒక్కో సారి 10 digit కాకుండా 15 డిజిట్ నుంబర్లు ఉన్న నెంబర్ తో మనకు కాల్స్ అనేవి వాస్తు ఉంటాయి అప్పీడు మనం ఆ కాల్ ఎవరు చేస్తున్నారో అర్థం కాక ఆ కాల్ లిఫ్ట్ చేస్తాము. ఆ తరువాతనే మీకు ఆ కాల్ ఎవరు చేసారో అర్థం అవుతుంది. తరువాతనే మీరు వాళ్ళుఎవరో కనిపెట్టగలుగుతారు.సో ఫ్రెండ్స్ మీరు కూడా ఆలోచించి ఉండవచ్చు ఈ విధంగా ఎలా ఎవ్వరికీన ఎలా కాల్ చేయచ్చు అని సో ఫ్రెండ్స్ నేను ఈ రోజు మీకు దీనికి సంబంధీచిన ట్రిక్ నేను మీకు చెబుతాను మీరు ఈ trick ద్వారా యవ్వరికీన 2 digits లేదా 4 digit numbar కనబడే విధంగా ఎవ్వరికీన call చేయచ్చు.

కానీ friends మీరు దీని కోసం ఒక చిన్న application డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ మీరు ఒక్క డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారంటే ఆ అప్లికేషన్ లో మీకు నచ్చిన నెంబర్ ని మీరు సెట్టింగ్ చేసుకోవాచి మీరు సెట్టింగ్ చేసుకున్న నుమబర్ వారే వాళ్ళకి అంటే మీరు ఎవరికి కాల్ చేస్తారో వాళ్ళకి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ application మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను మీకు ఈ అప్లికేషన్ నచ్చి మీరు కూడా ఈ విధంగా ఎవ్వరికీన ఇలా కాల్ చేయాలి అని మీరు అనుకుంటేయా మీరు ఆ application ఏంటి దాన్ని ఎక్కడ నుండి download చేసుకోవాలి .

 

డౌన్లోడ్ చేసుకున్న తరువాత అందులో ఎం సెట్టింగ్స్ చేసుకోవాలి అని ఎక్కడో వేతకావలసిన అవసరం లేదు నేను మీకు ఇప్పుడు మీరు చదువుతున్న బ్లాగ్ లొనే మొత్తం ఇచ్చాను మీరు ఇక్కడ నుండే మొత్తం చదివి కోవచ్చు అలాగే application యొక్క లింక్ కూడా మీకు కింద ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో friends ఇప్పుడు అయితే టైం weast చేయకుండా మీకు కింద కనిపిస్తున్న photolo ఉన్న application ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో indycall – Free calls to india అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 34 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 31 july 2019 రోజున చేయడం జరిగింది.

ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత
Thank you for installing Indycall private number This app is provides free calls thanks to using third party SDKs. Some of them collect data, which might be personally identifiable. Data collection can be disabled in settings at any time. The data is shared to third parties in accord- ance with Indycall’s Privacy Policy. Check and accept the Privacy policy to proceed. You need parent confirmation if you are under 16. Iunderstand and accept the Indycall privacy policy. అని చూపిస్తుంది ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న ఓకే బట్టమీద ప్రెస్ చేయండి.

తర్వాత మీకు మళ్ళీ Welcome to IndyCall! Here you can call any number in India totally free of charge Sometimes all channels are
busy, please be patient Thank you! అని చూపిస్తుంది మళ్ళీ మీరు ఎప్పటిలాగానే మీకు కింద కనిపిస్తున్న ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు మళ్ళీ Indycall To make free phone calls Indycall
requires microphone, media files, contacts and phone. The location
is needed to calculate possible duration for the calls billed by
caller origin. You can changge permissions anytime in the
phone settings menu. అని చూపిస్తుంది మీరు ఎప్పటిలాగానే మళ్ళీ కింద కనిపిస్తున్న ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి

ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు వచ్చిందా కనిపించే వాటికి Allow మీరు వాటన్నింటికీ Allow ఇచ్చేయండి.
1. Allow Indycall to make and manage phone calls?
2. Allow Indycall to record audio?
3. Allow Indycall to access this device’s location?
4. Allow Indycall to access your contacts?
5. Allow Indycall to access photos, media and files on your device?

 

 

 

ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీ కుడి వైపు పై భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి వాటిపైన ప్రెస్ చేసి my number లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు You number is +9112345 Your number is displayed on the phone screen you call via Indycall. Callback goes to the phone as normal. CHANGE THE NUMBER
You can change the number 1 times The number is valid till 2019-08-08 20:12:20 PROLONG CALLER NUMBER Important to know
Prolonging the Caller number, three more months will be added to the service term, as well as more options to change the number. నచ్చిన నెంబర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేశారు మీరు ఎవరికి కాల్ చేసినా కూడా అదే నెంబర్ వన్ కనిపిస్తూ ఉంటుంది

Info :
Version : 1.0.74
Updated on : 31 Jul 2019
Downloads : 5,000,000+ downloads
In-app purchases : 120.00- 340.00 per item
Offered by : Indycall
Released on : 22 Mar 2016
App permissions : Storage, other

ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

DOWNLOAD THE APPLICATION HERE

how to make call with private number

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here