APP REVIEWS

send private photos in whatsapp image to text converter

send private photos in whatsapp with image to text converter

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about send private photos in whatsapp with image to text converter

 

 

send private photos in whatsapp with image to text converter :

  • వాట్సాప్ లో చాలా రకాల ఫొటోస్ సెండ్ చేస్తూ ఉంటారు మీరు సెండ్ చేసిన ఫొటోస్ అవతలవారి మొబైల్ లో ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది.
  • అలాగే వాళ్ళ మొబైల్ ఎవరి చేతిలో ఉన్న సరే వాళ్ళు ఓపెన్ చేసినా కూడా ఆ ఫోటో కానీ వీడియో కానీ మీరు ఏది పంపిస్తే అది ఓపెన్ అయిపోతుంది ఈరోజు మనం ఈ బ్లాగులో దాని గురించి తెలుసుకుందాం .
  • అది ఏంటంటే మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కి ఫోటో పంపించు అప్పుడు ఆ ఫోటోకి ఒక పాస్వర్డ్ సెట్టింగ్ చేసి పంపవచ్చు అంటే మీరు ఆ పాస్వర్డ్ని టైప్ చేసిన తర్వాత మాత్రమే ఆ ఫోటో ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఈరోజు బ్లాక్ లో మనం ఎటువంటి ఫోటోస్ ని వాట్సాప్ లో ఏ విధంగా సెట్ చేయవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం.
  • దానికోసం మీరు కూడా ఏం లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ద్వారా మీరు ఇటువంటి పాస్వర్డ్ తో కూడిన ఫొటోస్ ని వాట్సాప్ లో సెండ్ చేయవ చ్చు.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ వాట్సాప్ లో మీ ఫ్రెండ్స్ కి ఎటువంటి పాస్వర్డ్ ఉన్న ఫొటోస్ ని పంపించాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో రెండు మూడు సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఇటువంటి ఫొటోస్ సెండ్ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు మీరు ఆ ఫొటోస్ ని కలర్ దానికి ఎటువంటి అప్లికేషన్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకొని ఫొటోస్ ఆ విధంగా సెండ్ చేయాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ లింక్ నేను మీకు ఇస్తాను అని అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ ఎలా వాడాలి అనే వివరాలు కూడా మీరు అక్కడి నుంచి అప్లికేషన్ ఏవిధంగా వాడాలో కూడా నేర్చుకోవచ్చు.
  • ఫ్రెండ్షిప్ డే అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Image to pdf converter అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2. 4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 30 nov 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత మీకు ఈ అప్లికేషన్ రెండు మూడు పర్మిషన్స్ అడగడం జరుగుతుంది వాటన్నింటికీ పర్మిషన్ ఇచ్చేయండి తర్వాత అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.
  • ఎప్పుడు మీకు అప్లికేషన్లో కుడివైపు కింది భాగంలో ఒక ప్లస్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే మిమ్మల్ని మరొక పర్వతీయ అడుగుతుంది మీరు దానికి కూడా పర్మిషన్ ఇచ్చెయ్యండి .
  • తర్వాత మీ మొబైల్లోని గ్యాలరీ ఓపెన్ కావడం జరుగుతుంది మీరు మీ మొబైల్ ని ఏ ఫోటో అయితే పిడిఎఫ్ లాగా మార్చి మీ ఫ్రెండ్స్ కి పంపించాలి అనుకుంటున్నారు.
  • నా ఫొటోస్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో ఈ అప్లికేషన్ లోకి రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఆప్ ఫోటోకి ఒక పేరు అలాగే ఒక పాస్వర్డ్ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to edit whatsapp status with boo status maker

set video in keyboard with wave keyboard background

make transparent photo with instasquare photo editor

tiktok trending gun shot video editing in Noizz

tiktok photo in sky video editing tutorial

new trending tiktok wedding hall video editing

 

 

 

 

How to set the password :

  • అప్లికేషన్ లోకి తీసుకు వచ్చిన తర్వాత మీరు ఈ ఫోటోకి ఒక పేరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది మీ పేరు అయినా సరే ఫోటో ఐనా సరే మీకు నచ్చిన ఏదైనా ఒక పేరును సెలెక్ట్ చేసుకోండి.
  • పేరును సెలెక్ట్ చేసిన తర్వాత దాని కిందనే మీరు పాస్వర్డ్ సెట్టింగ్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది ఆ పాస్వర్డ్ పైన ప్రెస్ చేయండి అలాగే అక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ చేయండి చేసిన తర్వాత మీకు కన్ఫామ్ కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చెయ్ ఆటోమేటిగ్గా ఈ ఫోటో మీకు పిడిఎఫ్ లాగా మారిపోతుంది పిడిఎఫ్ గా మారిపోయిన తర్వాత దాని పక్కన కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి.
  • మీకు మీ మొబైల్ లో ఉండే సోషల్ మీడియా కి సంబంధించిన అన్ని అప్లికేషన్లు యొక్క ఆప్షన్లు కనిపిస్తాయి చేయాలనుకుంటున్నారో దానిని సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని అంటే ఇప్పుడు పిడిఎఫ్ లాగా మారిన ఈ ఫోటో సెండ్ చేయండి.

 

 

 

 

Send photos in whatsapp :

  • ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఈ ఫోటోలు పంపించిన తర్వాత అవతలి వారికి అది ఒక పిడిఎఫ్ రూపంలో కి వెళ్తుంది అప్పుడు వాడు దాని ఓపెన్ చేయాలి అని కూడా దానిపైన ప్రెస్ చేస్తారు.
  • దాని కింద మీకు పాస్ అవడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళ ఫోటో ని ఓపెన్ చేసి చూడాలి అంటే ఆ పాస్వర్డ్ చేయవలసి ఉంటుంది .
  • మీరు అప్పుడు మీ ఫ్రెండ్ కి ఫోన్ చేశాను అని చెప్పినాడు అయితే కేవలం వాళ్లు మాత్రమే ఆ ఫోటో ని ఓపెన్ చేసి చూడగలుగుతారు ఈ విధంగా చాలా బాగా ఉంటుంది అప్లికేషన్ తప్పకుండా ట్రై చేయండి.
  • మీకు ఎవరైనా పర్సనల్ ఫొటోస్ ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ కి గాని మీ గర్ల్ ఫ్రెండ్ గాని బయటగాని ఇటువంటి ఫోటో షేర్ కూడా చేసుకోవచ్చు.

 

 

 

 

App info : 
Version : 3.6
Updated on : 30 Nov 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : 739.00 per item
Offered by : DLM Infosoft
Released on : 12 Aug 2016
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
have full network access Google Play billing service prevent phone from sleeping
Play Install Referrer API view network connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

send private photos in whatsapp with image to text converter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *