pubg fairing with mobile volume buttons

0
5092

pubg fairing with mobile volume buttons

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a pubg fairing with mobile volume buttons so lets get start………….

 

pubg fairing with mobile volume buttons :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది పబ్జి ఆడుతూ ఉంటారు కానీ కొత్తగా ఆడే వాళ్లకి పబ్జి లో ఫాస్ట్ గా మూవ్ చేయడం రాదు అలాగే move చేస్తూ ఫైరింగ్ చేయడం చాలామందికి రాదు.
  • సో ఫ్రెండ్స్ అందుకే నేను ఈరోజు మీరు మీ పబ్లిక్ గేమ్ లో కనిపించే ఫైరింగ్ బటన్స్ తో కాకుండా మీరు మీ మొబైల్ యొక్క volume బటన్ తోటి ఏ విధంగా ఫైరింగ్ చేయవచ్చు అని ఈరోజు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.
  • సో ఫ్రెండ్స్ నేను ఈ రోజు చెప్పబోయే ట్రీట్ వెనుక మీ మొబైల్ లో ఒకసారి సెట్టింగ్ చేసుకున్నారు అంటే వాల్యూమ్ పెంచుకోవడానికి ఉండే బటన్ తోటి మీరు పబ్జి లో ఏదైనా ఒక ఆక్టివిటీ ని చేయవచ్చు.
  • అలాగే వాల్యూం తగ్గించుకునే బటన్ తోటి పబ్జి గేమ్ లో ఏదైనా ఒక ఆక్టివిటీ చేయవచ్చు ఈ విధంగా మీ మొబైల్ లో ఉండే వాల్యూమ్ పెంచుకునే బటన్ అలాగే బాల్యం తగ్గించుకునే రెండు బటన్స్ తో మీరు ఏవైనా రెండు పనులు చేయవచ్చు.
  • ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా మీ మొబైల్లో సెట్టింగ్ చేసుకున్నారు అంటే మీరు సులభంగా ఏం ఆడవచ్చు అలాగే చివరకు చికెన్ డిన్నర్ కూడా సులభంగా సాధించవచ్చు

 

Any application we need ?

  • కానీ ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ యొక్క లింకు కూడా నేను కింద మీకు ఇస్తాను .
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీరు వాల్యూమ్ పెంచుకునే బటన్ తో ఏదైనా ఒక సెట్టింగ్స్ చేసుకోవాలి.
  • అలాగే వాల్యూమ్ తగ్గించుకునే బటన్ తో ఏదైనా ఒక సెట్టింగ్స్ చేసుకోవాలి తర్వాత ఆటోమేటిక్ గా మీ మొబైల్ లో మీరు పెట్టుకున్న ఆక్టివిటీ ని సులభంగా చేయగలరు గేమ్ ఆడుతూనే అప్లికేషన్ కోసం ఎక్కడ వెతకాలో అలసిన అవసరంలేదు.
  • ఈ అప్లికేషన్ యొక్క లింకు నేను కింద ఇచ్చాను మీరు అక్కడి నుండే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అలాగే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని కూడా నేను మొత్తం కింద ఇస్తాను.
  • మీరు అక్కడి నుంచి మొత్తం చదువుకోవచ్చు ఇప్పుడు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application ?

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ ల GAMING CONTROLER FIRE WITH VOLUME BUTTON అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 2.6 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 2.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 12 aug 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application ?

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

Settings in the application :

  • మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ చేసుకుని ఓపెన్ అవుతుంది తర్వాత మీకు అప్లికేషన్లో ఆటో స్టార్ట్ అని ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
  • అందులో గనుక మీరు చూసినట్లయితే మన అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ ఆన్ చేసుకొని మీరు వెనక వచ్చే తర్వాత మీకు Auto Clicker?
    On the next screen, please find this
    app and give accessibility permission
    to perform this feature! అని చూపిస్తుంది .
  • ఇప్పుడు మీరు సింపుల్ గా మీకు కింద కనిపిస్తున్న allow బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు మళ్లీ accessibility అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ అప్లికేషన్ మళ్లీ ఆఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

set fack call and fack low battery notification

How do i reduce file size of a jpeg photo

how to upload a movie in whatsapp status trick

best app for android mobile in 2019 free download

how to translate chat telugu to english in whatsapp

how to set indian flag live wallpaper in mobile

 

Give some permissions :

  • ఈ మాత్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చేయండి తర్వాత మీకు మళ్ళీ స్క్రీన్ పైన ఇంకొక పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది అని చూపిస్తుంది.
  • దాని కోసం మీరు దాని పైన క్లిక్ చేయగానే మీకు Permit drawing over other apps This permission allows an app to display on top of other apps that you’re using and may interfere with your use of the interface in other applications, or change what you think you are seeing in other applications.
  • ఇప్పుడు దీన్ని కూడా మీరు ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్ చేసుకున్న తర్వాత సింపుల్ గా వెనక్కి వచ్చేయండి.

 

 

How to use the application :

  • ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ని ఎలా వాడాలి అని చెప్పి మీకు రెండు మూడు ప్లేస్లో చూపిస్తుంది.
  • మీరు వాటిని నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత మీకు చివరకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత మీకు కింద కనిపించే నాలుగైదు ఆప్షన్లు కనిపిస్తాయి
    1. volume up
    2. volume down
    3. fingerprint
    4. remove.
  • ఇప్పుడు మీరు వాల్యూమ్ ఆఫ్ బటన్ మీద ప్రెస్ చేశారంటే మీకు మీ స్క్రీన్ పైన ఒక చిన్న popup లాగా వస్తుంది.
  • అలాగే తర్వాత మళ్ళీ అలాగే వాల్యూమ్ డౌన్ పైన కూడా ప్రెస్ చేసిన తర్వాత మీకు సేమ్ అలాగే మళ్ళీ ఇంకొక pop up వస్తుంది.
  • ఇప్పుడు మీరు మీ మొబైల్ లోని పబ్జి గేమ్ ని ఓపెన్ చేసి నీకు ఇప్పుడు వచ్చిన ఈ రెండు pop-ups నీ మీరు మీ గేమ్లోని ఏదైనా ఒక రెండు బటన్ మీద సెట్టింగ్ చేసుకోవాలి .
  • అంటే అది ఫైరింగ్ బటన్ కావచ్చు లేదా scope బటన్ కావచ్చు ఇలా మీకు నచ్చిన రెండు బట్టల మీద సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • తర్వాత మీరు ఎప్పుడైనా వాల్యూమ్ బటన్ ని క్లిక్ చేసినట్లయితే మీరు వీటిపైన అయితే వాటిని సెలెక్ట్ చేసి పట్టుకున్నారు అది ఆపరేట్ అవుతూ ఉంటాయి.
  • తర్వాత మీకు గేమ్ ఆడడం కూడా సులభంగా ఉంటుంది తప్పకుండా ఒక సారి ట్రై చేసి చూడండి.

 

 

App info :
Version : 7.0
Updated on : 12 Aug 2019
Downloads : 100,000+ downloads
Offered by : Teja Apps
Released on : 3 Jan 2019
App permissions :
1. Other
-Draw over other apps
-have full network access
-prevent phone from sleeping
-Use fingerprint hardware
-view network connections

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

DOWNLOAD THE APPLICATION HERE

pubg fairing with mobile volume buttons

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here