APP REVIEWS

mobile game all pubg sounds download here free

mobile game all pubg sounds download here free

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a mobile game all pubg sounds download here free so lets get start………

how to find location with whatsapp

 

 

mobile game all pubg sounds download here free :

  • ఫ్రెండ్స్ మీరు పబ్జి ఆడే వాళ్ళు అయితే అంటే మీకు పబ్జి ఆగడం ఇష్టం ఉంటే సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ బ్లాగ్ మీకు చాలా యూస్ ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను.
  • ఎందుకంటే మీరు ఆడేటప్పుడు చాలా రకాల సౌండ్ అంటే మీరు మాట్లాడే సౌండ్ కావచ్చు లేదా మనం వెపన్ వాడుతూ ఉంటాము కదా ఆ వెపన్ కి సంబంధించిన sounds అన్ని నీకు ఒకే దగ్గర ఒక అప్లికేషన్ లో దొరుకుతాయి .
  • మీరు ఆ సౌండ్ అన్నింటిని ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ కూడా చేసుకోవచ్చు అంటే ఉదాహరణకి మనకు మనం మాట్లాడే sounds ఉంటాయి కదా ఆ సౌండ్ కానీ మీరు వాట్సాప్ లో గాని లేకపోతే ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ తో సోషల్ మీడియాలో కానీ షేర్ చేశారు అనుకోండి వాళ్ళు కూడా షాక్ అయిపోతారు మాట .
  • ఎందుకంటే ఇది పబ్జి గేమ్ లో ఉండే సౌండ్ కదా ఇది ఇందులో ఎలా వచ్చింది అని చెప్పేసి మీరు కూడా ఈ రోజు ఈ బ్లాక్ అన్న కరెక్ట్ గా చదివినట్లయితే మీరు కూడా ఆ సౌండ్ అన్నింటిని ఏ విధంగా షేర్ చేయగలరు అని తెలుసుకోవచ్చు.

how to increase tiktok likes with likerus

 

 

We need any application :

  • కానీ ఫ్రెండ్స్ మీరు దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు రెండు మూడు పర్మిషన్ తీసుకోవలసి ఉంటుంది .
  • తర్వాత నీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది అందులో మీకు కేటగిరీల వారీగా సౌండ్స్ అనేది ఉంటాయి అందులో మీరు మీకు నచ్చిన సౌండ్ ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ కూడా చేసుకోవచ్చు.
  • అలాగే మీకు పరిధిలో ఉన్న అన్ని రకాల వెపన్ కి సంబంధించిన సామాన్లు కూడా మనకి ఇక్కడ ఉంటాయి మీరు వాటిని కూడా షేర్ చేసుకోవచ్చు .
  • ఇది వినడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కావచ్చు.
  • ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని దాని కోసం మీరు ఎక్కడ బ్రతకాల్సిన అవసరం లేదు.
  • ఇప్పుడు మీరు చదువుతున్న బ్లాగులో అప్లికేషన్ సంబంధించిన వివరాలు అన్నీ నేను కింద ఇస్తాను అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను కింద ఇస్తాను .
  • మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో BATTOL ROYEL SOUNDS అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 3.3 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 28 Aug 2019 రోజున చేయడం జరిగింది.

how to increase tiktok followers with likeplus

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మీకు అప్లికేషన్కు సంబంధించిన రెండు మూడు పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది .
  • మీరు వాటన్నింటికి పర్మిషన్స్ కి ఓకే చేయండి ఫ్రెండ్స్ తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అందులో మీకు ఈ కింద కనిపించే కేటగిరీలో కనిపిస్తాయి
    1. favorite
    2 . tactis
    3. moment
    4. discussion
    అనే కేటగిరీలో చూపిస్తాయి.
  • ఇందులో మీరు ఒక కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఒక్కొక్క కేటగిరీలకు సంబంధించిన వేరే పేరు సౌండ్స్ అన్ని ఇందులో మీకు ఉంటాయి అందులో మీరు ఒక దాన్ని విని మీకు నచ్చిన సౌండ్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు.

 

 

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

amazing best launcher for your mobile FREE

mobile best application forever MUST TRY THIS APK

amazing android launcher free in 2019

vinayaka chavithi photo editing with pics art free

how to check our mobile safe or not

remove any object in photo with this free photo editor

 

 

How to use the application :

  • ఫ్రెండ్స్ మీరు ఇందులో ఉన్న సాంగ్స్ ని ఎక్కడైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే దాని కోసం నీకు bp ఉండాలి ఇది ఎందుకంటే మీరు ఎక్కడైనా షేర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
  • మీరు మొదటిసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇది మీకు ఏమీ ఉండవు అంటే మీకు జీరో మాత్రమే ఉంటాయి మీరు వాడిని పెంచుకోవాలి అంటే మీకు ఆ బటన్ ప్రెస్ చేసి నాకు అయితే మీకు ఒక చిన్న అడ్వటైజ్మెంట్ షో కావడం జరుగుతుంది.
  • అది దగ్గర దగ్గర 15 సెకన్ల వరకు ఉంటుంది అది మొత్తం అయిపోయే వరకు చూడాలి చూసిన తర్వాత మీరు వెనక్కి వచ్చిన అయితే మీకు 5 bp వరకు రావడం జరుగుతుంది తర్వాత మీరు ఒక్కొక్క షేర్ చేసుకున్నట్లయితే మీకు ఒక్కొక్క bp అయిపోవడం జరుగుతుంది.

 

 

 

 

Options in the application :

  • ఫ్రెండ్స్ అలాగే మీరు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్వ్యూలో చూసినట్లైతే మీకు కుడివైపు కింది భాగంలో ఒక వెపన్ గన్ సింబల్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేశారు అనుకోండి మీకు పక్షి లో ఉన్న అన్ని రకాల guns అనేది ఇక్కడ కనిపిస్తాయి మీరు ఒక్కొక్క gun పైన ప్రెస్ చేసినట్టయితే మీకు దానికి సంబంధించిన sounds అన్ని దాని కిందే వస్తాయి.
  • మీకు అందులో ఏ సౌండ్ కావాలి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడ ఉంటే అక్కడ షేర్ కూడా చేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ మీరు మొదటిసారి చూశారని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసుకొని తప్పకుండా ఒక సారి ట్రై చేసి చూడండి.

 

 

 

 

Game info :
Version : v3.0
Updated on : 28 Aug 2019
Downloads : 100,000+ downloads
Offered by : ZimbronApps.com
Released on : 14 Feb 2019
App permissions :
1. Other :
have full network access
prevent phone from sleeping
receive data from Internet

how to increase tiktok followers 1 and likes

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

how to increase tiktok fans likes

 

 

DOWNLOAD THE APPLICATION HERE

mobile game all pubg sounds download here free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *