APP REVIEWS

quick shortcut maker for mobile best application

best application for quick shortcut maker for mobile

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about best application for quick shortcut maker for mobile

 

 

best application for quick shortcut maker for mobile :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఆండ్రాయిడ్ మొబైల్ అయితే చాలామంది వాడుతున్నారు హానర్ మొబైల్ వాడే వాళ్ళ మొబైల్లో చూసినట్లయితే చాలా రకాల అప్లికేషన్స్ అయితే ఉంటాయి.
  • అలాగే చాలా రకాల కాంటాక్ట్స్ కూడా ఉంటాయి ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు.
  • వాళ్ళ కాల్ చేయడానికి వాళ్ల మొబైల్ నెంబర్ సేవ్ చేసుకుని పెట్టుకుంటే మన మాట కాల్ చేయాలంటే మనం ప్రతి సారి మన మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ లోకి వెళ్లి వాళ్ళ మొబైల్ లో ఉండే కాంటాక్ట్ చేసి తర్వాత మనం కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట.
  • ఇది చాలా పెద్ద చాలా టైం పడుతుంది అలాగే మనం చేసే అప్లికేషన్ కూడా మన ప్రతి సారి మన మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ని ప్రతిసారి వెతికి వెతికి ఓపెన్ చేయాలి అంటే కూడా అది కూడా చాలా టైం పడుతుంది.
  • ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్ ద్వారా మీరు మీ మొబైల్ లో ఎక్కువగా వాడే అప్లికేషన్లని కావచ్చు ఎక్కువగా వాడే కాంటాక్ట్ ని కావచ్చు మీరు ఒక సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనమాట.

 

 

We need application for this :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఎక్కువగా వాడే కాంటాక్ట్స్ని కావచ్చు లేదా ఎక్కువగా వాడే అప్లికేషన్లని కావచ్చు.
  •  మీ మొబైల్ యొక్క హోం స్క్రీన్ మీద క్లాక్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు వాడే అప్లికేషన్లని సెలెక్ట్ చేసుకున్నాడు అయితే మీకు ఆటోమేటిక్గా వాని హోం స్క్రీన్ మీద వాడుకోవడానికి ఆప్షను రావడం జరుగుతుంది .
  • సో మీరు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవాలి అనుకుంటే ఆ అప్లికేషన్ ఏంటి దాని ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో సెట్టింగ్స్ చేసుకుంటే మనకు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • అనే దాని గురించి మీరు ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలను మీకు ఇస్తాను మీరు ఎక్కడి నుంచి ఎలా చదువుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నేను మీకు ఇస్తాను మీరు అక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే మీరు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది.
  • దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో sidebar అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 3 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 15 mar 2017 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది ఆ పర్మిషన్ ఇంటికి మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ మిమ్మల్ని కూడా మీరు పర్మిషన్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది .
  • అప్లికేషన్లు ఇప్పుడు మీకు రెండు మూడు సెట్టింగ్ చేసుకోవడానికి కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఒక సెట్ చేసుకోండి.
  • మీకు నచ్చిన ఏదైనా ఒక ప్యానెల్ సెట్ చేసుకున్న తర్వాత దాని కింద మీకు ఒక బటన్ కనిపిస్తుంది కింద మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to enable whatsapp dark mode

best photo editor nocrop photo editor

how to unkown call details with eyecon app

how to set auto outgoing call in our mobile

set 3D ringtone in your mobile with a small application

how to enable fingerprint lock in whatsapp

 

 

After give some permissions :

  • ఫ్రెండ్స్ మీరు సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేసిన తర్వాత మీ అప్లికేషన్లు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న ప్యానల్ కింద ఉన్న సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన పోస్ట్ చేసిన తర్వాత మీకు కింద నాలుగు ఐదు అంశాలు కనిపిస్తాయి.
  • అవి ఏంటి అంటే మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ని మీరు ఎక్కువగా అప్లికేషన్స్ను ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకో మంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ అన్ని ఒకే ఫ్రెండ్స్ అందులోనుంచి మీరు ఏ అప్లికేషన్ అయితే ఎక్కువగా వాడతారు.
  • అప్లికేషన్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి అప్లికేషన్స్ అన్ని మీరు ఇప్పుడు హోం స్క్రీన్ పైన సెట్టింగ్ అయిపోతాయి.
  • తర్వాత మీరు మీ మొబైల్ లో ఎక్కువగా వాడే కాంటాక్ట్ నీకు కూడా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దాని కిందనే మీకు కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి.
  • మీ మొబైల్ లో ఉన్న కాంటాక్ట్స్ ఓపెన్ అయిపోతాయి అక్కడి నుంచి కూడా మీకు రావడం జరుగుతుంది.

 

 

How to set this shortcut setting :

  • ఫ్రెండ్ షిప్ ని మీ మొబైల్ లో ని మీరు ఎక్కువగా వాడే అప్లికేషన్స్ కాంటాక్ట్స్ కావచ్చు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవన్నీ హోమ్ స్క్రీన్ పైన వెళ్లిపోతాయి .
  • తర్వాత మీరు ఇప్పుడు ఈ మొబైల్ హోం స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా అది మీకు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి లేకపోతే నార్మల్ గా ఉండాలని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందని .
  • మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండాలని సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ హోం పేజీలో ఉండే వాల్పేపర్ గాని లేకపోతే కానీ మీకు అలా అనిపిస్తుంది మీరు కనిపించలేదు సార్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు .
  • అలాగే మీరు కావాలి అనుకుంటే ఏం చేసుకోవచ్చు అలాగే ఐకాన్స్ యొక్క కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్స్ని కష్టమై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది.
  • తప్పకుండా ట్రై చేయండి ఈ మాత్రం చేసిన తర్వాత మీరు అప్లికేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయి చూసినట్టయితే మీ హోమ్ స్క్రీన్ పైన మీకు ఒక బటన్ రావడం జరుగుతుంది ఆ బటన్ ని మీకు నచ్చిన చోట సెలెక్ట్ చేసుకోవచ్చు.

 

 

Finally you get a shortcut button :

  • మీరు ఇంత ముందు సెట్టింగ్స్ లో సెటిల్ చేసినట్లు మీకు చివర్లో ఉండే ఒక ఆప్షన్ లో మీకు ఒక బటన్ ఆఫ్ లో ఉంటది మీరు చేసుకున్న అయితే ఈ బటన్ అనేది మీకు హౌస్ లోకి రావడం జరుగుతుంది .
  • అన్న మాట మీ మొబైల్ స్క్రీన్ లో దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ సెట్టింగ్స్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడే సెటిల్ చేసుకోండి మీరు దానిపైన ప్రెస్ షార్ట్ కట్ అయిపోతుంది.
  • అక్కడి నుంచి మీకు ఎక్కువ కావచ్చు ఎక్కువ లవ్ చేసే అప్లికేషన్ కావాలి మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు.
  • అప్లికేషన్ తప్పకుండా ట్రై చేయండి ఈ అప్లికేషన్ కూడా ఎవరికి తెలియదు మీ ఫ్రెండ్ కూడా తెలియకపోతే అప్లికేషన్ గురించి చెప్పండి.

 

App info :
Version : 3.0.0
Updated on : 25 Mar 2017
Downloads : 100,000+ downloads
Offered by : S.T.E.P
Released on : 10 Sep 2016
App permissions :
Camera :
take pictures and videos
Contacts :
read your contacts
Telephone :
directly call phone numbers
Other :
Access Bluetooth settings control vibration This app can appear on top of other apps Connect and disconnect from Wi-Fi have full network access view network connections change network connectivity view Wi-Fi connections Pair with Bluetooth devices

 

 

finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

DOWNLOAD THE APPLICATION HERE

best application for quick shortcut maker for mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *