how to read whatsapp deleted messages

0
2457

how to read whatsapp deleted messages

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about how to read whatsapp deleted messages

best tik tok tags for upload videos in tik tok

 

 

how to read whatsapp deleted messages :

  • ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కంపల్సరీ గా ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సప్ అయితే తప్పకుండా వాడుతున్నారు.
  • ఫ్రెండ్స్ వాట్సాప్ లో ఉంటే చాలా రకాల సీక్రెట్ సెట్టింగ్స్ అయితే చాలామందికి తెలియదు సీక్రెట్ సెట్టింగ్స్ ఇవ్వలేకపోతే సీక్రెట్ ట్రిక్స్ కావచ్చు చాలామందికి తెలియదు.
  • ఈరోజు ఈ బ్లాగులో మనం వాట్సాప్ కు సంబంధించిన ఒక సీక్రెట్ ట్రిక్ గురించి మాట్లాడకుండా ఎప్పుడైనా మీరు వాట్సాప్ లో చూసి ఉండొచ్చు.
  • మన ఫ్రెండ్స్ మనకు వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేస్తారు మనం చదివే ముందు వాటిని డిలీట్ చేస్తూ ఉంటారు అన్నమాట మన వాట్సాప్ లోకి వెళ్లి చూసినట్టయితే ఆ మెసేజ్లు డిలీట్ అయిపోయాయి అని మనకు చూపిస్తుంది.
  • ఆ మెసేజ్ ని ఓపెన్ చేసి చూడలేము ఈరోజు ఈ బ్లాగ్ లో మనం ఇదే ప్రాబ్లమ్ గురించి మాట్లాడుకుందాం .
  • ఫ్రెండ్స్ ఈ విధంగా మన వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజ్ ని మనం ఏవిధంగా చదవచ్చు అనేదాని గురించి తెలుసుకుందాం ఎవరైనా సరే మీకు వాట్సాప్ లో మెసేజ్ పంపి డిలీట్ చేసినా సరే మీరు చాలా సులభంగా వాటిని చదవచ్చు ఈ బ్లాగ్ లో మొత్తం నేర్చుకున్న ఫ్రెండ్స్.

best fastest charging phone trick and backup

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఒక మొబైల్ నుండి అందులో కూడా మీరు కూడా వాట్సాప్ వాడేవాళ్ళు అయితే ఈ ప్రాబ్లమ్ ని మీరు కూడా ఎప్పుడో ఒకసారి చూసి ఉంటారు.
  • వాట్సాప్ లో కనుక మనం చూసినట్లయితే మన ఫ్రెండ్స్ మనకు వాట్సాప్ లో మెసేజ్ చేసి మెసేజ్ లు అన్ని డిలీట్ చేస్తారు.
  • మనం తర్వాత వాటిని ఓపెన్ చేయలేమో వాటిని ఓపెన్ చేయాలి అంటే మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే వాడవలసి ఉంటుంది .
  • ఆ అప్లికేషన్ ఏంటి ఏంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి సెట్టింగ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఎలా వాడాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు ఈ బ్లాగులో కింది ఇస్తాను మీరు అక్కడి నుండే చదువుకొని అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను మీకు ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో WAMR RECOVER DELETED MESSAGES & Status download అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 12MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయి 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 7 jan 2020 రోజున చేయడం జరిగింది.

how to send talking whatsapp emoji

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. S
  • canning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది వాటన్నింటికీ మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఏవిధంగా వాడాలో మీకు ఈ అప్లికేషన్ ఒకటేమో గా చూపిస్తుంది.
  • మీకు ఒక పేజీ అప్లికేషన్ ఎలా వాడాలో ఒక క్లారిటీ రావడం జరుగుతుంది దానికోసం అప్లికేషన్ యొక్క మెయిన్ పేజి లో కనిపిస్తున్న కింద పైన మీకు ఒక పేజీని జరుగుతూ ఉంటుంది.
  • మీరు ఎక్కడి నుంచి ఈ అప్లికేషన్ ఎలా వాడాలి ఎలా సెట్ చేసుకోవాలి అన్ని వివరాలు మొత్తం మీరు నేర్చుకోవచ్చు అక్కడ మీకు అర్థం కాకపోతే ఈ బ్లాగులో చదివి కూడా మీరు నేర్చుకోవచ్చు.
  • ఈ విధంగా అయిపోయిన తర్వాత మీకు మధ్యలో ఒక దగ్గర మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని చూపించడం జరుగుతుంది .
  • అందులో మీరు ఏ అప్లికేషన్ సంబంధించిన మెసేజ్లు డిలీట్ అయిన అప్పుడు మీరు చదువుకోవాలి అనుకుంటున్నారో అప్లికేషన్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద కనిపించే మళ్ళీ ట్రై చేయండి చివరలో మీకు ఈ అప్లికేషన్ సంబంధించిన అయితే ఇవ్వాల్సి ఉంటుంది అవన్నీ చేసిన తర్వాత మీకు కింద ఒకటి కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.

 

 

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to listen others calls in our mobile live

 open others whatsapp in our mobile

how to hide gallery in our mobile dailer pad

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ ఈ మాత్రం సెట్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది ఎప్పుడు మీరు ఈ అప్లికేషన్లో చేయాల్సింది ఏమీ లేదు.
  • అప్లికేషన్ నుంచి బయటికి వెళ్లిపోండి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత నుంచి మీకు వాట్సాప్ లో గాని మీరు ఏ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నారు .
  • ఆ అప్లికేషన్ డిలీట్ అయిపోయిన అయితే ఆ మెసేజ్లు అన్నీ వచ్చి ఇందులో ఉంటాయన్న మాట మీరు వాట్సాప్ లోకి వెళ్ళా కనబడలా వెంటనే అప్లికేషన్ లోకి వచ్చి చూడండి .
  • వాళ్ళ పేరుతో సంబంధించిన ఒక ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ ఎన్ని మెసేజ్ సెండ్ చేసే డిలీట్ చేశారు అవి అన్ని మెసేజ్లు మాకు ఇక్కడ కనిపిస్తాయి.
  • తర్వాత మీరు అడగవచ్చు ఈ విధంగా పంపించమని డిలీట్ చేసావ్ ఏంటి చెప్పేది మీరు ఇచ్చిన మాట తర్వాత వాళ్లు కూడా షాక్ అయిపోతారు .
  • ఫ్రెండ్స్ ని డిలీట్ చేసిన తర్వాత కూడా ఇదే విధంగా చదవాలి అని చెప్పేసి షాక్ అయిపోతారు అనే మాట ఈ విధంగా అప్లికేషన్ అంటే మీరు అన్నమాట.

 

 

https://www.youtube.com/watch?v=ZPr5LIR15IY

 

 

If you are use this application :

  • సో ఇంతే ఫ్రెండ్స్ చాలా పెద్ద అప్లికేషన్ కూడా కాదు చిన్న అప్లికేషన్ మీరు ఈ విధంగా అప్లికేషన్ అయితే వాడుకోవచ్చు ఏదో బయట అప్లికేషన్ కూడా కాదు.
  • ఈ అప్లికేషన్ మనకు ప్లే స్టోర్ లో దొరుకుతుంది కాబట్టి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ సమావేశాలకు మీకు కిందనే ఉంది .
  • మీరు అక్కడికి డౌన్లోడ్ చేసుకొని నేను ఎంత మంది చెప్పినా సెట్టింగ్స్ అని మీరు చేసుకోవచ్చు అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన వివరాలు కూడా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు అక్కడ కూడా చదువుకోవచ్చు లేదా ఈ బ్లాగులో చదువుకోవచ్చు .
  • సెట్టింగ్ చేసిన తర్వాత మీరు ఒకసారి అప్లికేషన్ సెట్టింగ్ చేసి పెట్టుకున్న అయితే ఆ తర్వాత నుంచి మీకు ఎప్పుడు మెసేజ్ డిలీట్ అయిన సరే మీరు చదువుకో చిన్నమాట .
  • మీరు ఎక్కడి నుంచి డిలీట్ అయిన మెసేజ్ చదువు కావాలనుకుంటున్నారో అప్పటి నుంచి ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసి పెట్టుకుని అప్లికేషన్ మీకు నచ్చినట్లైతే .
  • మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకంటే వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజ్ ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి వచ్చిన మాట.

 

 

 

App info :
Version : 0.10.2
Updated on : 7 Jan 2020
Downloads : 10,000,000+ downloads
In-app purchases : 7150.00 per item
Offered by : drilens apps
Released on : 11 Jul 2019
App permissions:
Storage :
modify or delete the contents of your D card read the contents of your SD card
Other :
have full network access Google Play billing service prevent phone from sleeping
receive data from Internet Play Install Referrer API control vibration view network connectionsS

mobile notification panel secret setting must know

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……..

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to read whatsapp deleted messages

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here