APP REVIEWS

how to record calls on android phones

how to record calls on android phones 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start……………how to record calls on android phones | automatic call recorder

 

 

how to record calls on android phones :

  • friends మీరు చాలాసార్లు ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉండవచ్చు అది ఏంటి అంటే మీరెప్పుడైనా తొందరగా ఏదైనా సాంగ్ లేదా మీ చుట్టుపక్కల వచ్చే సౌండ్ నీ అంటే మీ చుట్టుపక్కల ఉన్న వారి మాటలని రికార్డింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు.
  • కానీ దాని కోసం మీరు ఏదైనా అప్లికేషన్ ని యూస్ చేస్తున్నట్లయితే అప్లికేషన్స్ లోకి వెళ్లి అప్లికేషన్ ఓపెన్ చేసి తర్వాత రికార్డింగ్ ఆన్ చేసేవారికి చాలా టైం పడుతుంది.
  • సో ఫ్రెండ్స్ ఈరోజు నేను రికార్డింగ్  ఆప్షన్ ని మన ఆండ్రాయిడ్ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ఫైనల్లో ఎలా సెట్ చేసుకోవచ్చు అని చెప్తాను.
  • ఏంటి బెనిఫిట్ అంటే మీరు తొందరగా నోటిఫికేషన్ ఛానల్ ని ఓపెన్ చేసి రికార్డింగ్ చేయవచ్చు ఇది చాలా సులభంగా ఉంటుంది

 We need any application :

  • ఫ్రెండ్స్ నేను మీకు ఇది కేవలం నాలెడ్జి పరంగా ఉపయోగపడుతుంది అని మాత్రమే చెప్తున్నాను మీరు దీన్ని తప్పుగా ఉపయోగించకండి.
  • ఇది మీరు ఎప్పుడైనా తొందరగా రికార్డింగ్ చేయవలసి వచ్చినప్పుడు చాలా బాగా యూస్ అవుతుంది మీరు రికార్డింగ్ చేసుకునేటప్పుడు అంటే మీ నోటిఫికేషన్ బార్ లో ఉన్న రికార్డింగ్ బటన్ ని ప్రెస్ చేయగానే రికార్డింగ్ స్టార్ట్ అయిపోతోంది.
  • అది మీకు కింద నోటిఫికేషన్స్ లో కూడా కనిపిస్తుంది కావాలనుకుంటే ఇక్కడి నుండే దాన్ని రికార్డింగ్ నీ ఆపచ్చు ఆపిన దాన్ని కొనసాగించవచ్చు.
  • ఫ్రెండ్స్ కాకపోతే దీనికోసం మీరు అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ అప్లికేషన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అలాగే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం కింద ఇచ్చాను సో ఫ్రెండ్స్ మొదట అయితే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో Around sound Audio Recorder  అని టైప్ చేయండి. మీకు వెంటనే  పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 8.1MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 15 april 2019  రోజున చేయడం జరిగింది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

download instagram reels video without watermark

how to send whatsapp message with toppy application

increase instagram followers with infollow website

unkown mobile screen lock never seen

learn how to play piano with mobile

 

 

How to install the application :

  • application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అవుతుంది.

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే record sound and capture the moment అనే కనిపించి కిందనే Next అని కనిపిస్తోంది.
  • నెక్స్ట్ పైన ప్రెస్ by చేయండి మళ్లీ edit to select te best bits అని కనిపించి మళ్లీ కింద నెక్స్ట్ అని కనిపిస్తుంది ఆ నెక్స్ట్ పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు sign in to store sound safely అని కనిపించి కిందనే sign in with Google అని ఉంటుంది .
  • దానిపైన ప్రెస్ చేసి మీ దగ్గర ఉన్న జిమెయిల్ అకౌంట్ తో లాగిన్ అవ్వండి లాగిన్ అయిపోయిన తర్వాత కొంచం  లోడింగ్ చేసుకొని మళ్లీ allow around sound to record audio? అని చూపించే మీకు కింద Allow   అని అడుగుతోంది.
  • దానికి మీరు allow ఇచ్చేయండి. తర్వాత మళ్లీ allow around sound to access photos, media and files on your device ? చూపించి మళ్లీ allow అడుగుతోంది దానికి కూడా allow ఇచ్చేయండి.
  •   ఇప్పుడు మళ్ళీ Allow around sound to access this device location ? అని చూపించి మళ్లీ Allow  అడుగుతుంది ఇచ్చేయండి ఇప్పుడు మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది.

 

 

Settings in the application :

  • మీరు కనుక మీ నోటిఫికేషన్ బార్ లో కి వెళ్లి చూశారంటే అందులో మీరు more కి వెళ్లి చూశారంటే అందులో మీకు రికార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపైన లాంగ్ ప్రెస్ చేసి అయినా పైన మనం main ఐకాన్స్ మధ్యలో కి తీసుకెళ్లి వదిలేయాలి తర్వాత కింద మీకు డాన్ అని కనిపిస్తుంది.
  • దానిపైన press చేయాలి. ఇప్పుడు మీరు రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే ఏదో అప్లికేషన్ డౌన్లోడ్ వేసుకొని ప్రతి సారి దాని ఓపెన్ చేసి రికార్డింగ్ చేయాల్సిన అవసరం లేదు.
  • ఇప్పుడు డైరెక్ట్ గా మీరు మీ నోటిఫికేషన్ పాలనలో ఉన్న రికార్డింగ్ బటన్ ని ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది .
  • అది మీకు కింద నోటిఫికేషన్స్ లో కూడా ఉంది మీరు కావాలనుకుంటే రికార్డింగ్ నీ నీ నోటిఫికేషన్స్ ఉండే ఆపచ్చు అలాగే ఆపిన దాన్ని మళ్ళీ రికార్డింగ్ చేయవచ్చు.

 

 

 

 

How to use this application :

  • ఫ్రెండ్స్ మీరు గనుక మళ్ళీ అప్లికేషన్ లోకి వచ్చి చూసినట్టయితే కింద మీకు సౌండ్స్ అని కనిపిస్తుంది అందులో మీరు రికార్డ్ చేసిన సౌండ్స్ అన్ని ఉంటాయి.
  • అలాగే దాని పక్కనే కలెక్షన్స్ అనే బటన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేశారంటే మీకు షేర్వుడ్ మరియు ఇన్కమింగ్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • అలాగే దాని పక్కనే యాక్టివిటీస్ అనే బటన్ ఉంటుంది దీని ద్వారా మీరు రికార్డ్ చేసిన రికార్డింగ్ ని షేర్ కూడా చేయవచ్చు.
  • చివరగా మీకు more అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్ళినట్లయితే మీకు రికార్డింగ్ క్వాలిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • తన ప్రెస్ చేసి మీరు రికార్డింగ్ చేసేది హై క్వాలిటీ లో ఉండాలా లేదా మీడియం క్వాలిటీ లో ఉండాలా లేదా లో క్వాలిటీ లో ఉండాల సెలెక్ట్ చేసుకోవచ్చు.
  • అలాగే దాని కిందనే మీకు లోకల్ స్టోరేజ్ కనిపిస్తుంది అందులో మీ మెమొరీ లో రికార్డింగ్స్ ఏ ఫోల్డర్ లో సేవ్ అవుతున్నాయి అని చూపిస్తుంది .

If you are use this application :

  •  ఫ్రెండ్స్ ఇందులో మెయిన్ విషయం ఏంటంటే మీరు ఏం రికార్డ్ చేసినా కూడా ఆ రికార్డింగ్ కిందనే మీకు ఆ రికార్డ్ చేసిన సమయం అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవెనింగ్ అని చూపిస్తుంది.
  • అలాగే ఆరోజు డేట్ ఆ రోజు టైం అని చూపిస్తుంది ఒకవేళ మీరు గనుక మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో GPS నీ ఆన్ చేసి ఉంచారంటే ప్రతి రికార్డింగ్ కింద మీరు రికార్డింగ్ చేసిన లొకేషన్ కూడా SAVE అవుతూ ఉంటుంది.
  • ఇది మీ మొబైల్ లో చాలా రికార్డింగ్స్ అయిపోయిన తర్వాత చాలా బాగా use ఫీల్ అవుతుంది.
  • సో ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో పెట్టకండి ఎందుకంటే ఎనీ టైం యూస్ కావచ్చు

 

About :
Record edit find share sound records
Around sound gives you a cuelink share your sound to whom you choose
Easy tag sounds with ki moments
one tap record
one tap to bookmark
Auto capture location how to record calls on android phones | automatic call recorder

Finally :

  •             ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియుge మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను.
  • మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *