APP REVIEWS

how to record voice in background in mobile

how to record voice in background in mobile

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to record voice in background in mobile

best fastest charging phone trick and backup

 

 

how to record voice in background in mobile  :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర మొబైల్ అయితే ఉంటుంది కాకపోతే మనం ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు మనల్ని ఎవరైన తిడుతున్న అప్పుడు కావచ్చు లేదా వేరే వాళ్ళని పక్క వాళ్ళు ఎప్పుడైనా తిడుతున్న అప్పుడు కావచ్చు.
  • మన వాళ్ళ మాటలు అన్ని రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది . అటువంటి టైమ్లో మన మొబైల్ ని తీసి వాళ్ల ముందు రికార్డింగ్ కోసం ఆన్ చేసినట్లయితే వాళ్లకు తెలిసిపోతుంది .
  • అప్పుడు వాళ్ళు కూడా తిట్టడం ఆపివేస్తారు అన్నమాట ఇటువంటి టైం లో మనం మన మొబైల్లో తీయకుండా మన మొబైల్ స్క్రీన్ పైన ఏమేమి కనిపించకుండా మనం ఏవిధంగా సెట్టింగ్ చేసుకోవాలి దాని గురించి తెలుసుకుందాం.
  • దీనికోసం మీరు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఒక చిన్న అప్లికేషన్ న్యూస్ చేసి మీరు ఏ విధంగా చేయవచ్చు .
  • తర్వాత ఆటోమేటిక్ గా ఎవరైనా సరే ఏం మాట్లాడినా వాళ్ళకి తెలియకుండా మొత్తం మీ మొబైల్ లో రికార్డింగ్ ఎలా చేయవచ్చా అన్న మాట తర్వాత మీ మొబైల్ తీసుకున్న సరే మీ మొబైల్ లో రికార్డింగ్ ఉన్న దాన్ని ఎవరూ తెలుసుకోలేరు.

how to send talking whatsapp emoji

 

 

We need any application :

  • మీరు కూడా మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు కూడా ఎటువంటి టైం లో నైనా రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
  • సో మీరు కూడా మీ మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత ఎవరైనా మాట్లాడే రికార్డింగ్ చేసుకోవాలని మీరు కూడా అనుకుంటారు కావచ్చు.
  • మీ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి సెట్టింగ్ చేసిన తర్వాత అప్లికేషన్ని బ్యాక్ గ్రౌండ్ లో ఎవరికి తెలియకుండా ఏవిధంగా రికార్డింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులోని మీకు ఇస్తాను మీరు ఎక్కడినుంచి చదువుకో నేర్చుకోవచ్చు.
  • అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా మీకు మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ అయితే సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో easy voice recorder అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 5Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 4 sep 2019 రోజున చేయడం జరిగింది.

mobile notification panel secret setting must know

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది .
  • వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి తర్వాత మాత్రమే ఈ అప్లికేషన్ని ఉపయోగించగల అవుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చేయాల్సింది.
  • ఏంటంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఒక స్క్రీన్ పైన ఒక టైమ్ అనేది కనిపిస్తుంది మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ఆ టైం నడుస్తూ ఉంటుంది.
  • ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్ ఒక కింది భాగంలో మూడు ఆప్షన్లు కనిపిస్తాయి అందులో చివరి మూడు చుక్కలు అనిపిస్తుంది మీరు ఆ మూడు చుక్కలు వేశారంటే మీరు సెట్టింగ్స్ అని ఆలోచన రావడం జరుగుతుంది.
  • ఆ సెట్టింగ్స్ పైన మీరు చేసారంటే అక్కడ మీకు ఒక పాస్వర్డ్ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు చూసిన పాస్వర్డ్ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి మీరు పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to read whatsapp deleted messages

how to listen others calls in our mobile live

best tik tok tags for upload videos in tik tok

 

 

Settings in the application :

  • ఫ్రెండ్షిప్ డే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని కూడా ఇందులో పాస్వర్డ్ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అప్లికేషన్లు చేయాల్సింది ఏమీ లేదు.
  • సింపుల్ అప్లికేషన్ నుంచి బయటికి వెళ్లిపోండి తర్వాత ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు రికార్డింగ్ చేయవలసి వచ్చినా సరే మీరు మీ మొబైల్ ని ఓపెన్ చేసి స్క్రీన్ ఓపెన్ చేసి అందులో ఏమి అవసరం లేదు.
  • ఇప్పుడు మీ మొబైల్లో వాల్యూం బటన్ ఉంటది కదా దానిలో మూడు సార్లు చేసినట్టయితే ఆటోమేటిక్గా రికార్డింగ్ అనేది స్టార్ట్ అయి పోతుంది ఒకవేళ రికార్డింగ్ మొత్తం అయిపోయింది అనుకున్నట్టు అయితే మీ మొబైల్ లో ఉంది కదా .
  • దాని మూడు సార్లు చేసినట్టయితే ఆటోమేటిక్గా రికార్డింగ్ అనేది ఆగిపోతుందని మాట ఈ విధంగా అప్లికేషన్ నడుస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది .
  • ఒకవేళ మీ మొబైల్ ని తీసుకొని చూసినా సరే అందులో రికార్డింగ్ అవుతుంది అని ఎవరు కనిపెట్టారు అనే మాట ఈ విధంగా మీరు ఎవరు మాట్లాడినా సరే చాలా సులభంగా మీ మొబైల్ లో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు.

 

 

 

 

If you are use this application :

  • ఫ్రెండ్స్ అలాగే మీరు కావాలనుకుంటే మీ మొబైల్ లో ఒక స్త్రీని ఆఫ్ చేయకుండా వేరే అప్లికేషన్ ఓపెన్ చేసి రికార్డు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ పక్కనే ఇంకొక అవకాశం రావడం జరుగుతుంది.
  • సింపుల్గా దానిపైన ప్రెస్ చేసి కూడా ఆటోమేటిక్గా రికార్డింగ్ అనే స్టార్ట్ చేయవచ్చని మాట ఒకవేళ మీ మొబైల్ ఎవరైనా తీసుకొని అప్లికేషన్ ఓపెన్ చేద్దామని చూసినా సరే మీరు ఇంత ముందు సెట్టింగ్ చేసుకున్న పాస్వర్డ్ ఉంటుంది.
  • కాబట్టి వాళ్ళు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేయలేదు షో మీ రికార్డింగ్ చేసుకునేది చాలా భద్రంగా ఉంటుంది తర్వాత మీరు ఎవరికి వినిపించాలి అనుకుంటే మాత్రం వినిపించవచ్చునని ఇప్పుడు నీకు అవసరం లేదు అనిపించచ్చు.
  • కానీ ఎనీ టైం యూస్ అయ్యే అవకాశం ఉంటుందని మొదట మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న అయితే ఇది ఏ టైం కి అవకాశం ఉంటుంది ఆ టైంలో ఓపెన్ చేసి అప్లికేషన్ వాడుకో చమట అప్లికేషన్ తప్పకుండా షేర్ చేసుకోండి

 

 

 

 

App info :
Version : 2.6.3
Updated on : 4 Sep 2019
Downloads : 10,000,000+ downloads
Download size : 5.01 MB
In-app purchases : F25.00 50.00 per item
Offered by : Digipom
Released on :15 Feb 2012
App permissions :
Microphone :
record audio
Telephone :
read phone status and identity
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
Access Bluetooth settings Google Play billing service run at startup send sticky broadcast
access Do Not Disturb have full network access view network connections prevent phone from sleeping Play Install Referrer API change your audio settings Pair with Bluetooth devices receive data from Internet

how to send love stickers in whatsapp message

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to record voice in background in mobile 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *