APP REVIEWS

how to recover deleted photos in one click easy way

how to recover deleted photos in one click easy way

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to recover deleted photos in one click easy way

 

 

how to recover deleted photos in one click easy way :

  • ఫ్రెండ్స్ మీరు చాలా సార్లు మీ మొబైల్లోని ఫొటోస్ ని అనుకోకుండా డిలీట్ చేస్తూ ఉంటారు కావచ్చు లేదా కొన్ని ఫొటోస్ మనం అనుకొని డిలీట్ చేసినా కూడా అవి ఫొటోస్ మనకు తర్వాత అవసరం ఉంది.
  • అనమాట రికవరీ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రికవరీ చేయాలి ఫ్రెండ్స్ తో ఈరోజు మనం ఈ బ్లాగులో దాని గురించి మాట్లాడుకుందాం .
  • ఒకవేళ మనం కావాలనుకున్న డిలీట్ చేసిన ఫోటోలు అయినా సరే లేకపోతే అనుకోకుండా డిలీట్ అయిన ఫొటోస్ అయినా సరే మనం ఏవిధంగా రికార్డ్ చేసుకోవచ్చు.
  • అంటే డిలీట్ అయిన ఫోటోలు మళ్ళీ మన మొబైల్లో గ్యాలరీ లో కి ఎలా తీసుకు రావచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో నీ ఫొటోస్ ఎప్పుడైనా అనుకోకుండా డిలీట్ చేసిన లేకపోతే కావాల్సిన డిలీట్ చేసి మళ్లీ అవసరం వచ్చేవాడిని రికవరీ చేసుకోవాలనుకున్న కూడా మీరు దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు పెద్దగా సెట్టింగ్ చేసుకోవాల్సిన ఏమీ లేదు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆటోమేటిక్గా లోడింగ్ అయితే మీకు మీ మొబైల్ లో డిలీట్ అయిన ఫొటోస్ అన్ని తీసుకొని వస్తానని మాట రికార్డ్ చేసుకోవడానికి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి ఏ విధంగా వాడాలి అని చెప్పేసి మీ దానికోసం ఏం బాధ పడవలసిన అవసరం లేదు.
  • ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఆ అప్లికేషన్ సంబంధించిన లింకు మీకు చెందిన ఇస్తారు మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అలాగే మీరు అప్లికేషన్ లో ఎటువంటి సెట్టింగ్స్లో చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో DELETED PHOTO RECOVERY అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.1 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 30 nov 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • తర్వాత ఆ అప్లికేషన్ మిమ్మల్ని ఈ రెండూ కూడా పర్మిషన్స్ అడుగుతుంది మీరు జాగ్రత్తగా చదువుకొని పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు ఈ అప్లికేషన్లో కొంచెం లోడింగ్ తీసుకోవడం జరుగుతుంది
  • అప్లికేషన్ డౌన్లోడింగ్ మొత్తం అయిపోయిన వెంటనే మీకు మీ మొబైల్ లో డిలీట్ అయిన ఫొటోస్ అవి మీరు డిలీట్ చేసినా సరే మీరు అనుకోకుండా డిలీట్ చేసినా సరే అవి ఎన్ని రోజులు అయినా సరే
  • ఫ్రెండ్స్ ఫొటోస్ అన్నీ మీ కొంచెం నూనె తీసుకొని తొందరగా మీ మొబైల్ స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది అక్కడ నుంచి మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి అని మీరు ఏ పార్టీ అయితే మళ్ళీ కట్ చేసుకోవాలనుకుంటారు .

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

 

 

recover deleted photos :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీ మొబైల్ స్క్రీన్ పైన కనిపించే ఫొటోస్ ని మీరు వేటినైతే రికవరీ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి.
  • సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కింద రికవరీ అనే ఆప్షను రావడం జరుగుతుంది మీరు ప్రెస్ చేయగానే ఆ ఫోటో మళ్లీ మీ మొబైల్ లో ఒక గ్యాలరీ లోకి రావడం జరుగుతుంది.
  • కానీ మీరు అక్కడి నుంచి నా ఫొటోస్ ని మళ్ళీ మీరు ఎప్పటిలాగానే వాడుకోవచ్చు విధంగా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఈ మొబైల్ అప్లికేషన్ ని మీ మొబైల్ లో ఎప్పటికీ ఇన్స్టాల్ చేసుకోవాలి.
  • అంటే మీరు ఎప్పుడు మీ ఫోటో అనుకోకుండా డిలీట్ అయినా సరే మీరు అక్కడి నుంచి మళ్లీ ఆ ఫోటో రికవరీ చేసుకోవచ్చును మాట చాలా మంచి ఆప్షన్ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి.

 

 

Share this app with your friends :

  • ఫ్రెండ్స్ ఎంతమంది ఉపయోగపడే అప్లికేషన్ అంత పెద్ద స్టోరీ కూడా ఏమీ తీసుకోదు కేవలం 2 మాత్రమే ఉంటుంది
  • ఆ రెండు ద్వారా మీరు ఎటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో చాలా రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది
  • ఇది మీకు తెలిసి ఉంటే మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పకూడదు ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైనా వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ యొక్క ఉపయోగం ఉంటుంది.

 

 

 

 

App info :
Version :1.2.2
Updated on : 30 Nov 2019
Downloads : 10,000,000+ downloads
Offered by : GreatStuffApps
Released on : 14 Sep 2016
APp permissions :

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to recover deleted photos in one click easy way

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *