how to make a ringtone with our name
Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about how to make a ringtone with our name
how to make a ringtone with our name :
- ఫ్రెండ్స్ మొబైల్ ఉన్నట్లయితే మీరు మీ మొబైల్ లో రకరకాల రింగ్టోన్స్ మొబైల్ అయితే సెట్టింగ్స్ చేసుకుంటూ ఉంటారు అవి మన మొబైల్ లో వచ్చే బై డిఫాల్ట్ రింగ్టోన్స్ కావచ్చు.
- లేదా మనకు నచ్చిన ఏదైనా ఒక సినిమా పాటని మనకు నచ్చిన అంతవరకు కటింగ్ చేసుకుని దానిని మన మొబైల్ యొక్క ఇన్కమింగ్ రింగ్ టోన్ లాగ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటాము .
- ఇది అందరూ చేసే పనే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చేస్తే ఇందులో స్పెషల్ ఏమీ లేదు సో మీరు అందరిలా కాకుండా ఏమైనా వెరైటీగా చేయాలి అనుకుంటే చేయవచ్చు.
- దానికోసం మీరు మీ పేరు తోటి వచ్చే ఇన్కమింగ్ రింగ్టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అన్నమాట దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏం లేదు .
- చాలా సులభంగా మీ పేరుతో ఉన్న రింగ్టోన్ ని మీరు తయారు చేయగలరు ఈరోజు ఈ బ్లాగులో మనం దాని గురించి మాట్లాడుకుందాం.
We need any application :
- ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో మీ పేరుతో రింగ్ టోన్ నీ తయారుచేసుకొని సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ న్యూస్ చేయవలసి ఉంటుంది.
- ఈ రోజు ఈ బ్లాగులో మనదే అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం సో మీరు కూడా మీ మొబైల్లో మీ పేరుతో వచ్చే ఇన్కమింగ్ రింగ్టోన్ సెట్టింగ్ చేసుకోవాలి.
- అనుకుంటే మాత్రం దానికోసమే అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా ఇప్పుడు మీరు అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
- డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అదేవిధంగా సెట్టింగ్స్ కూడా అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ ఏవిధంగా వాడాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
- ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలను మీకు ఇస్తాను మీరు అక్కడి నుంచి ఎలా చదువుకోవచ్చు అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు.
- అదేవిధంగా అప్లికేషన్ యొక్క లింకు కూడా నేను మీకు ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
- ఆ సెర్చ్ బార్ లో FDMR అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
- ఈ అప్లికేషన్ 1.7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.9 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 19 sep2018 రోజున చేయడం జరిగింది.
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
- Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
After download the application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
- తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది వాటన్నింటికీ మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి తర్వాత ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది .
- ఇక్కడ నుంచి మీరు మీ అప్లికేషన్లో మీ పేరుతో రింగ్ టోన్ ని తయారు చేసుకోగలరు యేసు యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
- అవి ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న రింగ్టోన్ డౌన్లోడ్ చేసుకోమని లేదా ఒక కొత్త రింగ్టోన్ తయారు చేసుకోమని ఇప్పుడు మీరు కావాలనుకుంటే అక్కడ ఆల్రెడీ ఉన్న రింగ్టోన్స్ మీ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీ మొబైల్ లో ఇప్పుడు కొత్తగా మీ పేరుతో రింగ్ టోన్ ని తయారు చేసుకోవచ్చు.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
how to set applications in notification bar
secret trick in mobile volume buttons must know
best transparent play store app must use
how to control your phone with your voice
how to watch youtube in whatsapp simple trick
best photo editor for making speak photo
How to make a ringtone :
- ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్న రింగ్ టోన్ ని ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఆల్రెడీ ఉన్న రింగ్టోన్ డౌన్లోడ్ చేసుకోండి .
- అనే దానిపైన ప్రెస్ చేయండి కానీ ఇప్పుడు మీ పేరు టైప్ చేయడానికి ఒక సారి రావడం జరుగుతుంది అందులో మీ పేరు టైపు చేసి అరెస్ట్ చేసినట్లు అయితే ఇప్పుడు మీ పేరుతో ఉన్న రింగ్టోన్స్ అన్న ఇక్కడ మీ ముందు కనిపిస్తాయి అనమాట .
- అందులోనుండి మీరు ఒక్క దాన్ని ప్లే చేస్తూ నీకు ఏ రింగ్టోన్ అయితే నచ్చదో మీరు కూడా చేసుకోవచ్చు మొబైల్ సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు అన్న మాట.
- తర్వాత మీకు ఏ రింగ్టోన్ ఏది నచ్చుతుందో రింగ్ టోన్ సెలెక్ట్ చేసుకోండి ఇది ఏ విధంగా ఉంటుంది అంటే మీ డాడీ కాల్ చేస్తున్నట్టు లేదా మీ మమ్మీ కాల్ చేస్తున్నాడా లేదా మీ గర్ల్ ఫ్రెండ్ అయితే వాళ్లు కాల్ చేసినట్టు నాకు రకరకాల రింగ్టోన్స్ అయితే ఉంటాయన్నమాట నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.
If you are make a ringtone :
- ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక రింగ్ టోన్ సెలెక్ట్ చేసిన తర్వాత దాని కింద సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి .
- ప్రెస్ చేయగానే పాట అనేది లేదా రింగ్టోన్ అనేది ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది మీకు వినిపిస్తూ ఉంటుంది అలాగే మీ మొబైల్ లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది అన్న మాట.
- మీ మొబైల్ లో ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి ఇప్పుడు ఈ రింగ్టోన్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది.
- మీరు రింగ్టోన్లు ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఆటోమేటిగ్గా రింగ్టోన్ మీ మొబైల్ రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకోండి.
- ఫ్రెండ్స్ తో చాలా ఎవరికి తెలియని అప్లికేషన్ మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నాను తెలుసుకుంటే మీరు కూడా మీ పేరుతో ఈ విధంగా తయారు చేసుకొని మీ మొబైల్ లో ఎన్ని కమింగ్ రింగ్టోన్ సెట్టింగ్ చేసుకోండి ఫ్రెండ్స్.
App info :
Version : 1.1
Updated on : 19 Sep 2018
Downloads : 100,000+ downloads
Download size : 1.65 MB
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
- మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………