APP REVIEWS

best ringtone app for any mobile new

best ringtone app for any mobile

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about best ringtone app for any mobile

 

 

best ringtone app for any mobile :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర పెద్ద పెద్ద మొబైల్స్ అయితే ఉంటున్నాయి అందరూ ఏం చేస్తారంటే వాళ్ల వాళ్ల మొబైల్ కి వాళ్లకు నచ్చినట్టుగా మంచి మంచి రింగ్టోన్ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటారని.
  • మీరు కూడా మీ మొబైల్ లో రింగ్ టోన్ సెట్టింగ్ చేసుకోవడానికి ఒక మంచి రింగ్టోన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళు చాలా అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకుంటారు.
  • ఏదైనా ఒక వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ వెతుకుతూ ఉంటారు కాకపోతే వాళ్లకు నచ్చిన అప్లికేషన్లో గాని లేకపోతే వాళ్లకు నచ్చిన వెబ్సైట్ను తగ్గట్టుగా రింటోనే దొరకదు అన్నమాట.
  • సో దీనివల్ల మంచి రింగ్టోన్స్ ఎక్కడినుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని వెతుకుతూ ఉంటారు అన్నమాట.

 

 

We need any application :

  • ఫ్రెండ్ ఇటువంటివారి కోసం నేను ఈరోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్లో అంత మీరు చూసినట్లయితే మనకు చాలా రకాల రింగ్టోన్స్ అయితే ఉంటాయన్నమాట.
  • ఇకనుంచి మీకు నచ్చిన రింగ్టోన్ ఈ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ యొక్క ఇన్కమింగ్ రింగ్టోన్ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడినుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను ఇస్తాను చదువుకొని నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగులో చివరన ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మొబైల్ లో ఉంటే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది.
  • మీరు ఆ సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి MOBCUP RINGTONES & WALLPAPERS అని టైప్ చేశారు అంటే ఈ అప్లికేషన్ మీకు ఓపెన్ అవుతుంది.
  • సింపుల్గా అప్లికేషన్ కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు చేసారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుంది .
  • మీరు ఈ అప్లికేషన్లో ఏ విధంగా మీ మొబైల్ యొక్క ఇన్కమింగ్ రింగ్టోన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అని మీరు ఇప్పుడు చెప్తాను .

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to hide whatsapp chat in mobile

convert whatsapp voice message into text

how to get girls whatsapp numbers

How to solve mobile storage full problem

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ కి మీరు ఎటువంటి పర్మిషన్ ఇవ్వవలసిన అవసరం లేదు.
  • ఈ అప్లికేషన్ డైరెక్ట్ గా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది ఈ అప్లికేషన్లో మీరు చూసినట్లైతే మనకు చాలా రకాల రింగ్టోన్స్ అయితే ఒకే పేజీలో ఉండడం జరుగుతుంది అన్న మాట.
  • మీరు చేసిన కొద్దీ మనకు ఇంకా చాలా రింగ్టోన్స్ రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ అప్లికేషన్లో మనకు చాలా రకాల మంచి మంచి వాల్ పేపర్స్ కూడా ఉంటాయన్నమాట.
  • ఇకనుంచి మీకు నచ్చిన వాల్పేపర్ కూడా మీ మొబైల్ వాల్పేపర్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ సంబంధించిన లింకు ఈ బ్లాగ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి.

 

 

 

 

App info :
Version : 7.5.2
Updated on : 30 Oct 2020
Downloads : 500,000+ downloads
Download size : 13.09 MB
Offered by : MobCup
Released on : 9 Apr 2019

 

 

DOWNLOAD THE APPLICATION HERE

best ringtone app for any mobile

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *