Whatsapp Tricks

how to schedule message in whatsapp with wasavi app

how to schedule message in whatsapp with wasavi app

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about how to schedule message in whatsapp with wasavi app

 

 

how to schedule message in whatsapp with wasavi app :

  • ఫ్రెండ్స్ ఒకప్పుడు మనం మొబైల్ కనుక్కున్న తర్వాత మనకు నచ్చినట్టు అయితే మన మొబైల్లో వాట్స్అప్ అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకునే వాళ్ళం.
  • కానీ ఈ రోజుల్లో గనుక మనం చూసినట్లయితే మన మొబైల్ కొనుక్కున్న అప్పుడే అందులోనే వాట్సప్ అప్లికేషన్ అయితే బై డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది.
  • దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది అంటే ప్రతి ఒక్కరి మొబైల్ లో వాట్సాప్ అయితే తప్పకుండా ఉంటుందన్నమాట కూడా వాట్సాప్ ఉండే ఉంటుంది.
  • ఫ్రెండ్స్ కాకపోతే వాట్సాప్ కి సంబంధించిన చాలా చాలా మందికి తెలియదు వాట్సాప్ లో కొన్ని కొన్ని సీక్రెట్ అయితే ఉంటాయన్నమాట అందులో నుండి నేను ఈరోజు నీకు ఒకటి చెప్తాను.

 

 

We need any application :

  • ఈరోజు మనం తెలుసుకో బోయ వాట్సాప్ ట్రిక్స్ వెనుక మీరు చూసినట్లయితే ఈ ట్రిక్ ను ఉపయోగించి మనం వాట్సాప్ లో ఒక మెసేజ్ ని షెడ్యూల్ అది చేయవచ్చు.
  • అవును ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా సరే బర్త్ డే విషెస్ పంపించాలా అన్నా లేదా వేరే ఏమైనా మెసేజ్ ఏదైనా ఒక టైం కి పంపించాలి అనుకుంటే మెసేజ్ పంపించాలి ఒక్కొక్కసారి మనకు గుర్తు ఉండదు.
  • అందుకే నేను ఈ రోజు చెప్పబోయే ఒక చిన్న ట్రిక్ ను ఉపయోగించి మీరు వాట్సాప్ లో మెసేజ్ ని షెడ్యూల్ టైం కి వెళ్తావు ఎవరికైనా బర్త్డే విషెస్ అనుకుంటే ప్రతి సంవత్సరం ఆ మెసేజ్ వెళ్తూ ఉంటుందన్నమాట.
  • ఫ్రెండ్స్ మీ మొబైల్ ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవడానికి మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఏంటిది ఎక్కడినుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని వెతకనవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ లో కింద ఉంటాయి అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు మీకు ఈ బ్లాగు ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • అందులో మీరు పైన చూసినట్లయితే ఒకసారి బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి WASAVI AUTO REPLAY SCHEDULE MESSAGE TASKS NOTES అంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • అప్లికేషన్ కింద నీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన మీరు చేసారంటే ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి చాలా సులభంగా డౌన్లోడ్ చేస్తే అయిపోతుంది.
  • మీరు ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీ వాట్సాప్ లో మెసేజ్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఎలివేషన్ ని ఇప్పటి వరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు సో మీరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని ప్రయత్నించండి.

 

 

After download the application :

  • మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ అడిగినట్లు అయితే మీరు వాటన్నిటికీ పర్మిషన్ తెచ్చేయండి.
  • ఇచ్చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఇంకొక పేజీ లోకి తీసుకు వెళ్లడం జరుగుతుంది.
  • ఇక్కడ కూడా మీరు కొన్ని రకాల పర్మిషన్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది నాకు తెలిసి ఈ పర్మిషన్ రెడ్ మీ మొబైల్ కి అడుగుతుందని అనుకుంటున్నాను.
  • ఒకవేళ మిమ్మల్ని కూడా అడిగినట్టు అయితే వాటన్నింటికి పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్లో మనం పెద్దగా సెట్టింగ్ చేసుకోవాల్సింది ఏమీ ఉండదు.
  • సింపుల్గా ఈ అప్లికేషన్ ని క్లోజ్ చేసి మీ మొబైల్ ని వాట్సాప్ ను ఓపెన్ చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to use adobe spark photo editor

how to set romantic ringtones in our mobile

mobile app security best mobile security app

how to set voice recognition lock in mobile

how to set whatsapp full photo dp with whatscrop

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మన వాట్సాప్ ని ఓపెన్ చేయగానే మనకు డైరెక్టుగా ఎటువంటి ఆప్షన్స్ అయితే కనిపించవు మీరు ఏదైనా ఒక చాట్ ని ఓపెన్ చేయవలసి ఉంటుంది.
  • మీరు చాట్ ని ఓపెన్ చేయగానే మీకు పైన నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి మీరు చివరి ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన వ్యక్తిని మీరు షెడ్యూల్ అయితే చేయవచ్చు.
  • ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఏ షాప్ లోకి వెళ్లి ఆ బటన్ పైన ప్రెస్ చేస్తారో ఆ ఆ చాట్ అనేది మనకి ఆటోమేటిక్గా అక్కడ కానీ టైప్ అవుతుంది ఇప్పుడు మీరు ఏ మెసేజ్ షెడ్యూల్ చేసిన సరే ఆ చాట్ కి వెళ్లడం జరుగుతుంది అన్న మాట.
  • మీరు మొదట సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఏ డేట్ లో సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్ గా మీకు ఆ మెసేజ్ అనేది ఎప్పుడు ఎప్పుడు వెళ్లాలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

 

 

 

How to use the application :

  • ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే టైం సెట్టింగ్ చేసుకున్నప్పుడు ఆ మెసేజ్ వెళ్లే ముందు మీకొక నోటిఫికేషన్ లాగా చూపించాలా అనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • అలాగే దానితో పాటు మీరు ఏదైనా ఫోటో కానీ కానీ పంపించాలి అనుకుంటే వాటిని కూడా ఇక్కడ జత పరచవచ్చు.
  • ఇప్పుడు మీరు ఏ మెసేజ్ పంపించాలి అనుకుంటున్నారో ఆ మెసేజ్ ని కింద టైప్ చేసి సెండ్ ఫైనల్ చేసినట్టయితే ఆటోమేటిగ్గా ఆ మెసేజ్ షెడ్యూల్ అయిపోతుంది.
  • ఎప్పుడైతే మెసేజ్ వెళ్లాలని మీరు అక్కడ సెట్ చేశారు అప్పుడు ఆ మెసేజ్ ఆటోమేటిక్ గా వెళ్లి పోవడం జరుగుతుంది.

 

 

App info :

Version 2.1.463
Updated on 30 Aug 2020
Downloads 100,000+ downloads
Download size 9.99 MB
In-app purchases 270.00710,200.00 per
item
Offered by Rockn null
Released on 21 Jul 2019

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to schedule message in whatsapp with wasavi app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *